ఎం‌ఐ బ్యాండ్ 3i  

(Search results - 1)
  • mi band now available in flipkart

    Technology14, Dec 2019, 2:34 PM

    షియోమి కొత్త ఫిట్ నెస్ బ్యాండ్...ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు...

     ఎం‌ఐ బ్యాండ్ 3i ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు అది అధికారిక ఎం‌ఐ ఆన్‌లైన్ స్టోర్ లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.కానీ ఇప్పుడు ఎం‌ఐ బ్యాండ్ 3i అకా ఎం‌ఐ స్మార్ట్ బ్యాండ్ 3i ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఎం‌ఐ బ్యాండ్ 3i పై బ్యాంకింగ్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్లతో రాబోతుంది.