ఎంటర్టైనర్
(Search results - 23)EntertainmentDec 10, 2020, 11:49 PM IST
టైటిల్స్ లో నయా ట్రెండ్.. నేడే విడుదల
ఒకప్పుడు సినిమా టైటిల్స్ జానపదాలతో మేళవించి ఉండేవి. ఆ తర్వాత కుటుంబ అనుబంధాల ప్రధానంగా, ఆ తర్వాత పవర్ ఫుల్ టైటిల్స్ వచ్చాయి. పాటల పేర్లతో టైటిల్స్ వచ్చాయి. ఇప్పుడు టైటిల్స్ మరింత నవ్యతని సంతరించుకుంటున్నాయి.
EntertainmentNov 27, 2020, 2:31 PM IST
నాని స్టోరీ లీక్? మోహన్ బాబు కథలాగే
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘అంటే...సుందరానికి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాని హీరోగా నటిస్తున్న 28వ చిత్రమిది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ నజ్రియా ఫహాద్ నటిస్తోంది. ఈ చిత్రం కథ లీక్ అంటూ ఒక స్టోరీ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ కథేమిటంటే..
EntertainmentNov 23, 2020, 3:51 PM IST
సక్సెస్ కోసం డబుల్ డోస్ అంటోన్న మంచు విష్ణు.. ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా?
మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన `ఢీ` సినిమా మంచి విజయం సాధించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. మళ్లీ ఇటీవల కాలంలో దీనికి సీక్వెల్ వస్తుందని వార్తలు వినిపించాయి. మొత్తానికి ఇన్నాళ్ళకు దానికి క్లారిటీ వచ్చింది. వినోదం డబుల్ డోస్‌లో రాబోతుందట.
EntertainmentNov 15, 2020, 2:20 PM IST
నాగ్-అఖిల్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరో తెలుసా?
నాగార్జున సరికొత్తగా రాబోతున్నారు. ఎన్ఐఏ ఆఫీస్‌గా కనిపించేందుకు `వైల్డ్ డాగ్` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారట.
EntertainmentNov 10, 2020, 5:15 PM IST
ప్రభాస్‌కి ఛార్మితో పనేంటి?.. పూరీతో నెక్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిక్సా?
ప్రభాస్ ప్రస్తుతం మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలను లైన్లో పెట్టాడు. ఇప్పుడు మరో సినిమా ఫిక్స్ అయ్యిందా? అవుననే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అంతేకాదు ఛార్మి దానికి క్లూ ఇస్తూ ఓ ఫోటోని పంచుకుంది.
EntertainmentAug 30, 2020, 4:44 PM IST
ప్రభాస్ `సాహో` అనిపించి ఏడాది.. సోషల్ మీడియాలో ట్రెండ్
నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో చూపించిన `సాహో సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ఆగస్ట్ 30న విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
EntertainmentAug 10, 2020, 2:07 PM IST
`రెచ్చిపోదాం బ్రదర్` లిరికల్ వీడియో
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
EntertainmentAug 3, 2020, 6:20 PM IST
తండ్రి కాదంటే తనయుడు ఓకే అన్నాడు.. చిరుత కాంబినేషన్ రిపీట్ !
చెర్రీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే అనే విషయం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన `చిరుత` సినిమా రామ్‌చరణ్‌కి మంచి ఎంట్రీగా నిలిచింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. దాదాపు 14ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ కాబోతుందని టాలీవుడ్ టాక్.
EntertainmentJun 25, 2020, 6:43 PM IST
షూటింగ్లో ప్రమాదం.. బైక్ మీద నుంచి పడిపోయిన హీరోయిన్
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ సినిమా షూటింగ్ నాటి ఎక్స్ పీరియన్స్‌ను గుర్తు చేసుకుంది. 2017లో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంది శ్రద్ధా. ఆ సమయంలో ఓ సన్నివేశంలో బైక్ నడపాల్సి ఉండగా బైక్ నడుపుతూ కింద పడిపోయింది.
NewsMar 25, 2020, 9:46 AM IST
ప్రభాస్ అభిమానులకు షాక్.. సూపర్ హీరో సినిమా మరింత ఆలస్యం
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత సూపర్ హీరో సినిమా చేయాలనుకున్న ప్రభాస్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడింది.
EntertainmentMar 12, 2020, 4:55 PM IST
యురేకా : చూస్తే పక్కా చిరంజీవే గుర్తుకువస్తాడు..ఎందుకంటే...
లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి నటీనటులుగా తెరకెక్కుతున్న సినిమా యురేక.
NewsFeb 20, 2020, 5:23 PM IST
లీక్: 'భీష్మ' కథ ఇదే?.సూపర్ గా ఉంది
యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్‌యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అందిన కథను మీకు అందిస్తున్నాం.
NewsJan 13, 2020, 1:06 PM IST
మహేష్ కౌగిలింతలో అనిల్ రావిపూడి... సరిలేని ఆనందం!
తన 20ఏళ్ల కెరీర్లో ఒక పాటకు ఇన్ని పొగడ్తలు ఎప్పుడూ రాలేదని.. మైండ్ బ్లాక్ పాట నా కెరీర్లో గుర్తుండిపోతుందని అన్నారు. ఈ పాటకు తనతో స్టెప్పులు చేయించిన శేఖర్ మాష్టార్, దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పారు మహేష్ బాబు.
NewsDec 28, 2019, 2:34 PM IST
నితిన్, రష్మిక ల స్పెషల్ డాన్స్.. స్పందించిన హృతిక్!
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా పాటల షూటింగ్ కోసం చిత్రబృందం రోమ్ కి వెళ్లింది.
EntertainmentDec 24, 2019, 5:23 PM IST
RajaNarasimha : మమ్ముటీ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్...
లయాళ సూపర్‌స్టార్ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది.