ఎంగేజ్‌మెంట్‌  

(Search results - 12)
 • undefined

  Entertainment28, Oct 2020, 9:43 PM

  బిగ్‌బాస్‌3 ఫేమ్‌ పునర్నవి సర్‌ప్రైజ్‌.. మ్యారేజ్‌ ఫిక్స్

  తెలుగు హీరోయిన్‌, బిగ్‌బాస్‌3 ఫేమ్‌ పునర్నవి భూపాలం పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఫైనల్‌గా తాను మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. ఈ సందర్బంగా రింగ్‌ తొడుకున్న ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

 • undefined

  Entertainment14, Oct 2020, 4:14 PM

  ప్రియుడి కళాత్మక హృదయంపై కాజల్‌ ప్రశంసలు..ఫోటో హల్‌చల్‌

  తాజాగా గౌతమ్‌.. కాజల్‌తో ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ని పంచుకున్నారు. ఇందులో బ్లాక్‌ అండ్‌వైట్‌లో ఉన్న ఫోటోని ఎంగేజ్‌మెంట్‌ డెకరేషన్‌లో వేలాడదీశారు. దాని వెనకాల బెలూన్స్ ఉన్నాయి. 

 • undefined

  Entertainment20, Sep 2020, 4:42 PM

  త్వరలోనే పెళ్ళి అన్నారు.. అంతలోనే షాక్‌ ఇచ్చారు!

  టాలీవుడ్‌లో ఇటీవల అఖిల్‌, ఆ తర్వాత తరుణ్‌ పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపించాయి. అయితే వీరిద్దరు గతంలోనే పెళ్ళికి సిద్ధపడి బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇలా పెళ్ళి వరకు వెళ్ళి క్యాన్సిల్‌ చేసుకున్న స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం. 

 • undefined

  Entertainment17, Aug 2020, 9:42 AM

  ఏంటి.. కాజల్‌కి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యిందా?

  అందుకే మ్యారేజ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ మిత్రవింద చేసుకోబోయే వాడు ఫిక్స్ అయ్యాడని, గౌతమ్‌ అనే వ్యాపారవేత్తని వివాహమాడబోతుందని తెలుస్తుంది.

 • undefined

  Entertainment14, Aug 2020, 1:30 PM

  బావకి వెల్‌కమ్ చెప్పిన వరుణ్‌తేజ్‌.. ఏమన్నాడో తెలుసా?

  తనకు కాబోయే బావకి హీరో వరుణ్‌ తేజ్‌ స్వాగతం పలికారు. `ఈ రోజు జరిగింది. నా బేబీ సిస్టర్‌ ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఫ్యామిలీలోకి స్వాగతం బావా` అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా నిహారిక, చైతన్యల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోని పంచుకున్నారు. 

 • undefined

  Entertainment14, Aug 2020, 10:31 AM

  నితిన్‌ ఫంక్షన్‌కి వెళ్లిన పవన్‌, నిహారిక ఎంగేజ్‌మెంట్‌కి ఎందుకు రాలేదు?

  మెగా ఫ్యామిలీలోని ప్రతీ ఒక్కరూ హజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌, ఉపాసన ఇలా అంతా హారజరయ్యారు. అయితే ఈ వేడుకలో పవన్‌ మాత్రం కనిపించలేదు.

 • undefined

  Entertainment13, Aug 2020, 8:47 PM

  నిహారిక ఎంగేజ్‌మెంట్‌.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ (ఫోటోలు)

  మెగా ఫ్యామిలీలో మరోసారి పండుగ వాతావరణం కనిపిస్తోంది. మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, హీరోయిన్‌ నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్‌ చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల వారు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

 • undefined

  Entertainment27, Jul 2020, 11:11 AM

  పెళ్లికి రెడీ అయిన హాట్ బ్యూటీ పూనమ్‌ పాండే.. ఎవరితో అంటే!

  సామ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తమ పూనమ్‌తో కలిసి ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ చూపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలతో `చివరకు మేం ఈ పని చేశాం` అంటూ కామెంట్ చేశాడు. అయితే సామ్‌ పోస్ట్‌పై స్పందించిన పూనమ్‌.. `బెస్ట్‌ ఫీలింగ్‌` అంటూ కామెంట్‌ చేసింది.

 • undefined

  Entertainment22, Jul 2020, 5:31 PM

  షాలినికి ఉంగరం తొడిగిన నితిన్‌!

  26 సాయంత్రం 8:30కు ఫలక్‌నుమా ప్యాలస్‌లో నితిన్‌ వివాహం జరగనుంది. ఈ వేడుకకు ఇరు కుటుంబ పెద్దలతో పాటు వారికి అత్యంత సన్నిహితులైన అతి  కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ ఎంగేజ్‌మెంట్‌ బుధవారం జరిగింది. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు.

 • undefined

  Entertainment13, Jun 2020, 10:38 AM

  మాజీ లవర్‌తో సినిమాకు రెడీ.. హింట్ ఇచ్చిన రష్మిక

  సాండల్‌వుడ్‌లో కిరిక్‌ పార్టీ షూటింగ్ సమయంలో ఆ చిత్ర హీరోగా రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ కూడా ఘనంగా జరిగింది. కానీ కెరీర్‌ పరంగా బిజీ అవుతుండటంతో రక్షిత్‌లో పెట్టి క్యాన్సిల్ చేసుకుంది రష్మిక. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తాజాగా రక్షిత్‌తో కలిసి నటించేందుకు రెడీ అంటూ సిగ్నల్‌ ఇచ్చింది రష్మిక.

 • undefined

  Entertainment21, May 2020, 11:30 AM

  వైరల్‌ అవుతున్న రానా గర్ల్‌ ఫ్రెండ్‌ టాటూ!

  ఇటీవల ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించిన యంగ్ హీరో రానా తన ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసేసుకున్నాడు. ఇక టాటూ విషయానికి వస్తే మిహికా చేతి మీద ప్రేమ చిహ్నాల మధ్య R, M అనే అక్షరాలు ఉన్న టాటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 • undefined

  Entertainment20, May 2020, 2:54 PM

  రానా ఎంగేజ్‌మెంట్‌పై శ్రీరెడ్డి కామెంట్‌.. బావా అంటూ...!

  టాలీవుడ్‌ మ్యాన్లీ హంక్‌ దగ్గుబాటి రానా, వ్యాపారవేత్త మిహికా బజాజ్‌ల ఎంగేజ్‌ మెంట్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఇప్పటికే అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి స్పందించింది.