ఎంఐ 10  

(Search results - 5)
 • undefined

  Gadget8, May 2020, 2:36 PM

  అద్భుతమైన ఫీచర్లతో షావోమి ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ లాంచ్..

  షియోమి ఎం‌ఐ 10 స్మార్ట్ ఫోన్  రెండు స్టోరేజ్ మోడళ్లలో వస్తుంది. ఇది రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ టాప్-ఆఫ్-ది-లైన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ఎస్‌ఓ‌సి చేత శక్తినిస్తుంది. ఎం‌ఐ 10 5జి లాంచ్ ఆఫర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల ద్వారా  3,000 రూపాయలు తగ్గింపు ఇస్తుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డరింగ్ చేసే వినియోగదారులకు 10,000 ఎంఏహెచ్ ఎం‌ఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ అందిస్తుంది. 

 • undefined

  Gadget20, Mar 2020, 2:41 PM

  31న విపణిలోకి షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌...

  షియోమీ తన సబ్ బ్రాండ్ ఎంఐలో ఎంఐ 10 మోడల్ 5జీ ఫోన్ ఈ నెల 31న భారత విపణిలోకి విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నది. దీని ధర రూ.42,400 ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
   

 • undefined

  Gadget11, Mar 2020, 11:27 AM

  ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్, ఎంఐ 108 ఎంపీ కెమెరాతో షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లు...

  చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ మార్చి 27న తన ఎంఐ 10 సిరీస్ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది.

 • undefined

  Gadget13, Feb 2020, 1:16 PM

  షియోమీ కొత్త ఎంఐ10 స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర ఎంతో తెలుసా ?

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తాజాగా మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎంఐ10 ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.43 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది.

 • xiaomi note 10 launch

  Gadget7, Jan 2020, 2:48 PM

  షియోమీ నుండి కొత్త ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్...?

  షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రో వేరియంట్ ఫొన్ల ఫీచర్లు బయటకు వచ్చాయి. ఇవి 108 ఎంపీ ప్రైమరీ లెన్స్​, 66 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంఐ 6,8,9 స్మార్ట్​ఫోన్లను భారత్​కు తీసుకురాని షియోమీ ఇక ముందు ఎంఐ 10 విషయంలో కూడా అదే ఒరవడి కొనసాగించనున్నట్లు సమాచారం.