ఎంఎస్ఎంఈ

(Search results - 16)

इस कर्ज की समयसीमा 4 साल की होगी। पहले वर्ष मूलधन नहीं चुकाना होगा। इस एलान से 45 लाख यूनिट्स को फायदा होगा।

business28, Jun 2020, 12:05 PM

లాక్‌డౌన్‌తో నిండా మునిగిన ఎంఎస్ఎంఈలు.. రూ.లక్ష కోట్లు హరీ!

రూ.75 కోట్ల నుంచి రూ.250 కోట్ల టర్నోవర్‌  కలిగిన ఈ ఎంఎస్‌ఎంఈలను మళ్లీ గాడిలో పెట్టి కొత్తగ ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకమైన రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేయాలని నివేదిక సూచించింది.

• business22, Jun 2020, 10:33 AM

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు మినహాయింపు...కేంద్రానికి సీఐఐ సూచన

మూడేళ్లు సంపూర్ణ స్వేచ్ఛనిస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పునర్జీవనం సాధ్యమని కేంద్ర ప్రభుత్వానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సిఫారసు చేసింది. మరిన్ని సానుకూల చర్యలు తీసుకోవాలని సూచించింది.

• gold loans in india

business12, Jun 2020, 10:39 AM

చిన్న రుణాలా?! వెయిట్ అండ్ సీ.. ‘మొండి బాకీలపై’ బ్యాంకర్ల ముందుచూపు!!

ప్రపంచంపై విరుచుకుపడుతున్న కరోనా.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడు దేశీయ బ్యాంకులకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. చిన్న రుణాలిచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా లేవు. ఒకవేళ ఇచ్చినా మొండిబకాయిల సమస్య వెంటాడుతుందన్న భయాందోళనలు చుట్టుముట్టాయి. కరోనా​ ప్రభావంతో బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సిబిల్​ నివేదిక వెల్లడించింది.

इस कर्ज की समयसीमा 4 साल की होगी। पहले वर्ष मूलधन नहीं चुकाना होगा। इस एलान से 45 लाख यूनिट्स को फायदा होगा।

NATIONAL1, Jun 2020, 4:38 PM

ఎంఎస్ఎంఈలకు ఊతం.. రూ.50 వేల కోట్లు ఈక్విటీ పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కరోనాతో కారణంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు

• business25, May 2020, 12:02 PM

హోటళ్లు, రవాణా రంగంపై ‘కరోనా’ కాటు: 2 కోట్ల కొలువులు ఔట్...

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆతిథ్య రంగం, రిటైల్ దుకాణాలు దెబ్బతిన్నాయి. ఆతిథ్య రంగం రూ.5 లక్షల కోట్ల ఆదాయం కోల్పోగా, 2 కోట్ల మంది ఉద్యోగాలకు దూరమయ్యారు. రిటైల్ రంగం రూ.9 లక్షల కోట్లు నష్టపోయిందని తేలింది.

पहला और सबसे बड़ा एलान एमएसएमई कुटीर व गृह उद्योगों के लिए 3 लाख करोड़ रुपये के कोलेट्रल फ्री ऑटोमेटिक लोन का रहा।

Coronavirus India18, May 2020, 12:14 PM

ఈ వారంలోనే ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీం..?! 3 లక్షల కోట్ల రుణాలు..

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణ పరపతి స్కీం ఈ వారంలోనే ప్రారంభం కానున్నది. ప్రభుత్వ అనుమతి రాగానే బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేయనున్నాయి.

• NATIONAL13, May 2020, 4:17 PM

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు: నిర్మలా సీతారామన్

బుధవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.మంగళవారం నాడు రాత్రి 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. . ఈ మేరకు ప్యాకేజీ వివరాలను ఆమె తెలిపారు.

• MSME

Coronavirus India11, May 2020, 11:21 AM

లాక్‌డౌన్ ఎఫెక్ట్: సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం కొత్త స్కీమ్

కరోనా లాక్ డౌన్ వేళ పని లేక, ఉత్పత్తి జరుగక, ఆదాయం రాక సిబ్బందికి వేతనాలు చెల్లించలేని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు కేంద్రం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల బ్యాంకులు మంజూరు చేసే రుణాలతో ఎంఎస్ఎంఈలు తమ సిబ్బందికి వేతన చెల్లింపులకు అవకాశం ఏర్పడింది.

• Coronavirus India8, May 2020, 1:58 PM

అభివృద్ధికి చిన్న పరిశ్రమలే బెస్ట్.. మొండి బాకీల సమస్య తక్కువే...

దేశార్థికాభివృద్ధి రేటును పరుగులెత్తించాలంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే బెస్టని సిబిల్ అండ్ సిడ్బీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం నిగ్గు తేల్చింది. మొండి బాకీల సమస్య చాలా తక్కువ అని స్పష్టం చేసింది. మరోవైపు అన్ని వర్గాల పరిశ్రమలకు మేలు చేసేలా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడానికి ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ తుది కసరత్తు చేస్తున్నాయి.

• per-capita income rises ten percent in last one year in modi government

Coronavirus India4, May 2020, 1:09 PM

లాక్‌డౌన్ ఎఫెక్ట్: జీడీపీపై రోజుకు రూ.60 వేల కోట్ల నష్టం...

కరోనా ‘లాక్ డౌన్’ వల్ల భారతదేశంలో జీడీపీపై ప్రతి రోజూ రూ.60 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇండియాలోని స్టార్టప్ సంస్థల్లో 31 శాతం (246కి పైగా స్టార్టప్‌లు లేఆఫ్స్ ప్రకటించాయి. ఎంఎస్ఎంఈ రంగం భారీగా దెబ్బ తిన్నది.

CASH

business3, May 2020, 11:46 AM

గుడ్‌న్యూస్: రూ. 5 లక్షల రుణాలిచ్చేందుకు బ్యాంకులు రెడీ

సాధారణంగా వ్యక్తిగత రుణాలపై వార్షిక వడ్డీ 18-24 శాతం స్థాయిలో ఉంటుంది. కోవిడ్‌ పర్సనల్‌ లోన్స్‌ మాత్రం కనిష్ఠంగా 8 శాతం నుంచి గరిష్ఠంగా 15 శాతం వడ్డీకే లభించనున్నాయి. అంతేకాదు, ప్రాసెసింగ్‌ ఫీజు నుంచి  మినహాయింపు లభించనుంది.

• Sterlite

business23, Apr 2020, 2:14 PM

దివాళా అంచున ‘చిన్న’కంపెనీలు.. బ్యాంకులకు పొంచి ఉన్న ప్రమాదం...

కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల చిన్న కంపెనీలు ‘దివాలా’ ముప్పును ఎదుర్కోనున్నాయని సిబిల్ హెచ్చరించింది. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు చెందిన రూ.2.32 లక్షల కోట్ల రుణాలు మొండి బాకీలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణ వాయిదాల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం విధించాలని ఆర్బీఐ, కేంద్రాన్ని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కోరడం గమనార్హం.

• nirmala sitaraman

business19, Jan 2020, 1:20 PM

బడ్జెట్ 2020: చిన్న పరిశ్రమలకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’: సిన్హా కమిటీ సిఫారసులకు ఓకే

దేశీయంగా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభ్యున్నతి కోసం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ ఆవిష్కరించాలని కోరుతున్నాయి.

• YSR navodayam scheme eradicate unemployment
Video Icon

Andhra Pradesh17, Oct 2019, 7:30 PM

video: వైఎస్సార్ నవోదయ పథకం ద్వారా నిరుద్యోగితను తగ్గించే ప్రయత్నం

వైఎస్సార్ నవోదయ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగితను మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. అందుకోసమే సీఎం జగన్ ప్రత్యేకంగా శ్రద్ద చూపించి ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక బలోపేతం కోసమే ఈ  వైఎస్సార్ నవోదయ స్కీమ్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిడిపిలో వాటా కలిగిన 8 శాతం ఎగుమతుల్లో దాదాపు  40శాతం ఎంఎస్ఎంఈ ద్వారానే  జరుగుతోందన్నారు.

• buggana

Guntur17, Oct 2019, 3:22 PM

వైఎస్సార్ నవోదయం... ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ కోసమే: బుగ్గన

వైఎస్సార్ నవోదయం పథకం వివరాలను ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్ నవోదయ స్కీమ్ ద్వారా రాష్ట్రాభివృద్ది జరగడంతో పాటు నిరుద్యోగ సమస్య తీరునున్నట్లు బుగ్గన చెప్పారు.