ఉస్మానియా యూనివర్సిటీ  

(Search results - 12)
  • undefined

    Career Guidance29, Jul 2020, 1:02 PM

    ఓ.యూ డిస్టన్స్ ఎడ్యుకేషన్(2020-21) నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వెంటనే అప్లై చేసుకోండీ..

    ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సుల‌తో పాటు పీజీ డిప్లొమా కోర్సుల కోసం దూర‌విద్యా  చేయాల‌నుకునేవారి కోసం ఎడ్యుకేషన్ నోటిఫికేష‌న్ ప్ర‌వేశాల‌కు బీఏ, బీకామ్‌, బీబీఏ, ఎంబీఏ, ఎసీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

  • <p>osmania university</p>

    Career Guidance25, Jul 2020, 12:34 PM

    ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీ ఫైన‌ల్ సెమ్‌ ప‌రీక్ష‌లు!

    వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులను ఆగస్టు మధ్య నాటికి పరీక్ష ఫీజులను చెల్లించాలని విశ్వవిద్యాలయం కోరింది. ఎల్‌ఎల్‌బి (3 సంవత్సరం), ఎల్‌ఎల్‌బి హానర్స్ (3 సంవత్సరం), బి‌ఏ.ఎల్‌ఎల్.బి (5 సంవత్సరం), బి‌బి.ఏ.ఎల్‌ఎల్.బి  (5 సంవత్సరం), బి.కాం ఎల్‌ఎల్.బి (5 సంవత్సరం), మాస్టర్ ఆఫ్ లా (ఎల్‌ఎల్‌ఎం). 

  • undefined

    Telangana10, Jun 2020, 9:41 PM

    ఓయూలో కరోనా డెత్: ఉద్యోగుల భయాందోళనలు, రిజిస్ట్రార్ వాదన ఇదీ...

    తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని టెక్నాలజీ కాలేజీలో ప్రకాష్ అనే ఒక కామాటి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. తమ సహోద్యోగి మరణించడంతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా వైరస్ సోకిన తరువాత ఆ సదరు ఉద్యోగి యూనివర్సిటీకి కూడా హాజరయ్యాడు.

  • <p>osmania university</p>

    Telangana10, Jun 2020, 6:26 PM

    కరోనాతో ఉస్మానియా యూనివర్సిటీలో తొలి మరణం, భయాందోళనలో సిబ్బంది

    ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో తొలి కరోనా మరణం సంభవించింది. నిన్న గాంధీ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ ఓయూ టెక్నాలజీ కళాశాల ఉద్యోగి జి. ప్రకాష్ మృతిచెందారు.  . 

  • undefined

    Private Jobs7, Mar 2020, 1:54 PM

    నిరుద్యోగ మహిళల కోసం మార్చ్ 10న జాబ్‌మేళా...

     నిరుద్యోగ మహిళలకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మార్చి 10న జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ గైడెన్స్‌ బ్యూరో, మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ (యూఈఐ అండ్‌ జీబీ, ఎంసీసీ ) డిప్యూటీ చీఫ్‌ అధికారి రాము తెలిపారు.

  • undefined

    Career Guidance13, Feb 2020, 10:11 AM

    డిగ్రీ ఫలితాల రివాల్యుయేషన్‌ దరఖాస్తుల స్వీకరణ....

    ఓ‌యూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరయిన విద్యార్ధులు తమ సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయి అనిపిస్తే వారికి ఈ  రివాల్యుయేషన్‌ అవకాశాన్ని కల్పించింది. 

  • Osmania University AISF Conducted a Seminor on CAB
    Video Icon

    Telangana17, Dec 2019, 4:55 PM

    CAB Protest: హిందూదేశాన్ని..హిందూత్వదేశంగా మార్చాలనుకుంటున్నారు..

    భారత పౌరసత్వం సవరణ బిల్లు పరిశీలన-పర్యవసానాలు అనే అంశం మీద మంగళవారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ AISF ఆధ్వర్యంలో యూనివర్సిటీ గెస్ట్ హౌజ్ లో సెమినార్ జరిగింది. 

  • george reddy

    News16, Nov 2019, 7:26 PM

    బ్రేకింగ్: జార్జ్ రెడ్డి మూవీకి షాక్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతి నో!

    1965 కాలానికి చెందిన జార్జ్ రెడ్డి గురించి ప్రస్తుత తరానికి తెలిసింది చాలా తక్కువ. జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఉద్యమ నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు. యువతలో ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. 

  • OU JAC goes ahead; holds meeting on campus
    Video Icon

    Telangana26, Oct 2019, 11:53 AM

    RTC Strike video : ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా OU JAC భారీ బహిరంగసభ

    RTC కార్మికులకు మద్ధతుగా OU JAC ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరిగింది. సభకు ప్రభుత్వ అనుమతి లేకున్నా జరిపితీరతాం అన్నాం జరిపాం అంటూ OU JAC నేతలు తెలిపారు. ఉద్యమాల పురిటి గడ్డైన ఉస్మానియా యూనివర్సిటీలో మరో ఉద్యమం మొదలైంది,  RTC కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని అన్నారు.

  • telangana bandh video : students half naked protest in OU
    Video Icon

    Telangana19, Oct 2019, 1:47 PM

    telangana bandh video : ఓయూ లో స్టూడెంట్స్ అర్థనగ్నప్రదర్శన

    ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్టూడెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని ఆర్ట్స్ కళాశాల వద్ద స్టూడెంట్స్ అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు.

  • ou students

    Hyderabad17, Oct 2019, 8:26 PM

    RTC Strike:ఓయూ విద్యార్థి సంఘాల మద్దతు...భారీ సభకు ఏర్పాట్లు

    ఆర్టీసి ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు మరింత మద్దతు పెరిగింది. ఉద్యోగుల పక్షాన పోరాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా సిద్దమయ్యారు.   

  • undefined

    5, Jun 2018, 1:03 PM

    ఉస్మానియా యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం

    ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. క్యాంపస్ పరిధిలోని పరీక్షా మూల్యాంకన విభాగంలో ఈ ప్రమాదం జరిగింది.అయితే ఉదయం సమయంలో ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాన నష్టం జరగలేదు. స్పల్పంగా ఆస్తి నష్టం జరిగినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.