ఉబెర్  

(Search results - 15)
 • Ola_Uber

  cars4, Jul 2020, 2:32 PM

  ఉబెర్ కార్యలయం మూసివేత.. ఖర్చులు తగ్గించుకోవడానికే...

  దేశంలోని ప్రముఖ క్యాబ్ సర్వీస్, రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబెర్  ఖర్చులను తగ్గించుకోవడానికి ముంబైలోని తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా 45 కార్యాలయాలను మూసివేయాలని అమెరికాకు చెందిన సంస్థ నిర్ణయించింది. 

 • Ola_Uber

  cars26, May 2020, 2:34 PM

  ఉబెర్ షాకింగ్ న్యూస్: 600 ఉద్యోగుల తొలగింపు...

  కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం, లాక్ డౌన్ పొడిగింపు, రికవరీపై అనిశ్చితి నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది అని అని ఉబెర్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు.
   

 • uber

  Coronavirus India19, May 2020, 11:29 AM

  ఫేస్ మాస్క్ ధరిస్తేనే రైడింగ్ లేదంటే..: ఉబెర్ తాజా ప్రకటన

  ఉబెర్  క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్, ప్రయాణికులు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఉబెర్ ప్రకటించింది. 
   

 • Coronavirus India15, May 2020, 11:34 AM

  ఉబెర్ ఉద్యోగులకు కష్టాలు.. జూమ్‌ కాల్‌తో 3700 మంది సిబ్బందికి గుడ్ బై

  కరోనా.. దాని నియంత్రణ కోసం వివిధ దేశాలు విధించిన లాక్ డౌన్, షట్ డౌన్ వంటి నిర్ణయాలు పలు రంగాల ఉద్యోగులకు కష్టాలు, కన్నీళ్లు మిగులుస్తున్నాయి. లాక్ డౌన్‌కు ముందు ఎక్కడికెళ్లాలన్న క్షణాల్లో మన ముందు నిలిచే ఉబెర్ సర్వీసెస్ జూమ్ యాప్ ఫోన్ కాల్ ద్వారా 3,700 మందిని ఇంటికి సాగనంపింది.
   

 • business21, Mar 2020, 1:54 PM

  కరోనా దెబ్బకి రైడ్ షేరింగ్ సర్వీసులకు ఓలా అండ్ ఉబెర్ ‘గుడ్ బై’...

  క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఓలా, ఉబెర్ సంస్థలు షేరింగ్ సర్వీసులకు తాత్కాలికంగా స్వస్తి పలికాయి. సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సర్వీసులు నడుపాలా? లేదా? అన్న సంగతి నిర్ణయించుకోలేదని ఓలా తెలిపింది. 
   

 • business3, Mar 2020, 11:23 AM

  ఓలా & ఉబెర్ క్యాబ్ సర్వీసులకు చెక్... క్యాబ్ అగ్రిగేటర్‌గా మహీంద్రా

  క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఉబెర్ సంస్థలకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా చెక్ పెట్టనున్నది. అలైట్ పేరుతో విడుదల చేయనున్న యాప్ ద్వారా తన మొబిలిటీ సర్వీసులన్నీ ఒకే వేదిక కిందకు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

 • business21, Jan 2020, 2:14 PM

  జోమాటో చేతికి ఉబెర్ ఈట్స్ ఇండియా....

  ఆల్-స్టాక్ ఒప్పందంలో భారతదేశంలోని ఉబెర్ ఈట్స్  ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసినట్లు జోమాటో మంగళవారం ప్రకటించింది. ఇది 350 మిలియన్ డాలర్లు లేదా దాదాపు 2,500 కోట్ల రూపాయల ఉండొచ్చని అంచనా.

 • News16, Jan 2020, 11:07 AM

  క్యాబ్ లో భయంకర అనుభవం.. వణికిపోయా.. హీరోయిన్ కామెంట్స్

  లండన్ లో ఉబెర్ క్యాబ్ లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు భయంకరమైన అనుభవం ఎదురైందని.. వణికిపోయానని చెప్పారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

 • uber and zomato merge

  business17, Dec 2019, 5:39 PM

  జోమాటో చేతికి ఉబర్ ఈట్స్..! స్వీగ్గి పై డైరెక్ట్ వార్..

  భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పరిశ్రమ పెద్ద చర్చలకు దారితీసింది. సోమవారం టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, "ప్రస్తుతం ఉబెర్ ఈట్స్ ఇండియా వ్యాపారాన్ని 400 మిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది". ఈ ఒప్పందంలో భాగంగా, " జోమాటో ఉబెర్ లో $ 150 మిలియన్ల నుండి  200 మిలియన్ల వరకు పెట్టుబడిని పెట్టవచ్చు" అని నివేదికలో పేర్కొంది.

 • uber center in vishaka opened

  business4, Dec 2019, 2:48 PM

  విశాఖలో ఇండియన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కేంద్రాన్ని ఏర్పాటుచేసిన ఉబెర్

  రైడ్-హెయిలింగ్ యాప్ ఉబెర్ తన సెకండ్ ఇండియన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ను విశాఖపట్నంలో ప్రారంభించింది. ఇది భవిష్యత్తులో మొత్తంగా 500 మందికి ఉద్యోగాలను కల్పిస్తుందని భావిస్తున్నారు.
   

 • ola and uber good news

  business28, Nov 2019, 4:22 PM

  ఓలా, ఉబెర్ డ్రైవరులకు గుడ్ న్యూస్

  ఉబెర్, ఓలా డ్రైవరులు ప్రతి రైడ్ ద్వారా సంపాదించిన  మొత్తం ఛార్జీలలో 10% వరకు కమీషన్‌ గరిష్టంగా పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 20%  తిసుకుంటున్న కమిషన్లను నియంత్రించాలని ప్రభుత్వం కోరుకోవడం ఇదే మొదటిసారి.

 • Telangana5, Oct 2019, 8:18 AM

  ఆర్టీసీ సమ్మె... మూడు రోజులు చర్చలు జరిపాం.. మంత్రి అజయ్

  ఆర్టీసీలోని 50 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటారని.. ఎవరైనా డ్రైవర్లు బస్సులు నడిపితే వేలాది మంది కార్మికులకు ద్రోహం చేసినట్లేనని అశ్వత్థామరెడ్డి తెలిపారు.మరోవైపు సర్వీసులు పెంచాలని ఓలా, ఉబెర్‌, మెట్రో సంస్థలను కోరారు... సర్వీసులను పెంచడంతోపాటు ఎక్కువ ఛార్జ్‌ చేయొద్దని మెట్రో అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 • uber

  business4, May 2019, 3:25 PM

  ‘ఉబెర్’ ఇల్లీగల్.. మా ఉపాధిని దెబ్బతీసింది: ఆస్ట్రేలియా డ్రైవర్లు

  ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ‘ఉబెర్’ ఆస్ట్రేలియాలో చట్ట విరుద్ధంగా అనుచిత ప్రయోజనాలు పొందిందని పలువురు టాక్సీ డ్రైవర్లు మండి పడ్డారు. తత్ఫలితంగా ఆదాయం కోల్పోయిన వారంతా తమ మొత్తం ఆదాయం పరిహారంగా చెల్లించాలని కోరుతూ న్యాయస్థానంలో క్లాస్ యాక్షన్ దావా వేశారు.
   

 • Mahindra's Electric Vehicles

  News26, Apr 2019, 12:27 PM

  హైదరాబాద్‌లో ఉబెర్-మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాల సేవలు

  క్యాబ్ సేవల విభాగంలో దిగ్గజ సంస్థ ఉబెర్‌లో 50 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ప్రకటించింది. సున్నా శాతం ఉద్గారాల విడుదల చేసే ఈ వాహనానాలను నగరంలో నడపనున్నట్లు గురువారం తెలిపింది.