Search results - 75 Results
 • pranay family members meets collector, sp

  Telangana19, Sep 2018, 5:35 PM IST

  కలెక్టర్, ఎస్పీని కలిసిన ప్రణయ్ కుటుంబ సభ్యులు

   ప్రణయ్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో ఏడుగురు నిందితులను మంగళవారం జిల్లా ఎస్పీ రంగనాథ్‌ అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

 • Maruthi Rao orders pranay family to leave Miryalaguda

  Telangana18, Sep 2018, 8:35 AM IST

  ప్రణయ్ కుటుంబానికి మారుతీ రావు షరతులు ఇవీ...

  ప్రణయ్, తన కూతురు అమృత వర్షిణిలను విడదీయడానికి అమృత రావు పెద్ద స్కెచ్ వేశాడు. ఏడాది కిందట ప్రణయ్ కుటుంబానికి ఆయన కోటిన్నర రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

 • LB nagar metro train ready to get into track with in week

  Telangana17, Sep 2018, 12:58 PM IST

  నగరవాసులకు శుభవార్త.. వారంలో ఎల్బీనగర్ మెట్రో పరుగులు

  భద్రతాపరమైన పరీక్షలన్నీ పూర్తి కావడంతో మంచి ముహూర్తం నిర్ణయించిన మెట్రోను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

 • Konda surekha sensational comments on TRS

  Telangana12, Sep 2018, 1:32 PM IST

  కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

  టీఆర్ఎస్‌లో ఓ వర్గం తనను టార్గెట్ చేసిందని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పారు. వినాయకచవితి తర్వాత ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని ఆమె ప్రకటించారు.
   

 • MP D.srinivas and others ready to join in congress on sep 12

  Telangana10, Sep 2018, 5:25 PM IST

  ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

   టిక్కెట్లు రాకపోవడంతో అసంతృప్తులు  ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. టీఆర్ఎస్‌ నుండి ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు

 • Former mla rajireddy plans to join in trs

  Telangana10, Sep 2018, 4:59 PM IST

  ఉప్పల్ కాంగ్రెస్‌లో చిచ్చు: అనుచరులతో రాజిరెడ్డి భేటీ, టీఆర్‌ఎస్‌లోకి

  ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ  నియోజకవర్గ ఇంచార్జీ బండారు రాజిరెడ్డి సైనిక్ పురిలోని తన నివాసంలో అనుచరులతో సోమవారం నాడు  భేటీ అయ్యారు. రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

 • child died in accident at ramanthapur

  Telangana10, Sep 2018, 1:43 PM IST

  ఉప్పల్‌లో విషాదం: రోడ్డుపై నడుస్తుండగా.. ఆటో ఢీకొని బాలుడు మృతి

  ఉప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా వచ్చిన ఆటో ఢీకొనడంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. 

 • TRS leadership in a bid to pacify disgrunted leaders

  Telangana8, Sep 2018, 10:38 AM IST

  దానం సీటుపై చిక్కుముడి: బెంగళూరు చిత్తగించిన బొంతు రామ్మోహన్

  అభ్యర్థుల తొలి జాబితా విడుదలతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అసమ్మతి రాజుకుంది. ఇటీవల పార్టీలో చేరిన దానం నాగేందర్ ఖైరతాబాద్ సీటు కావాలని అడుగుతుండగా, తమ కూతురు విజయలక్ష్మికి ఆ సీటు కేటాయిచాలని రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు అడుగుతున్నట్లు సమాచారం.

 • hyderabad mayor bonthu rammohan upsets over KCR

  Telangana7, Sep 2018, 11:18 AM IST

  కేసీఆర్ పై మేయర్ అలక.. ఫోన్ స్విచ్ఛాఫ్

  తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురై.. ఆ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. తన స్థానంలో సమావేశానికి వెళ్లి చైర్మన్‌గా వ్యవహరించాలని మీర్‌పేట హెచ్‌బీకాలనీ కార్పొరేటర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు అంజయ్యకు ఫోన్‌ చేసి చెప్పినట్టు సమాచారం. 

 • why trs not announced four seats in bjp sitting mlas

  Telangana6, Sep 2018, 7:12 PM IST

  బీజేపీ సీట్లలో టీఆర్ఎస్ ఎందుకు అభ్యర్థులు ప్రకటించలేదు

  తెలంగాణ రాష్ట్ర సమితి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అయితే  తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు

 • swami paripurnananda enter into hyderabad

  Telangana4, Sep 2018, 7:29 PM IST

  హైదరాబాద్ చేరుకున్న స్వామి పరిపూర్ణానంద ధర్మజ్వాల ర్యాలీ

  స్వామి పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మజ్వాల ర్యాలీ హైదరాబాద్ నగరానికి చేరుకుంది. హైదరాబాద్ నగర బహిష్కరణను హైకోర్టు ఎత్తివేయడంతో స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ తొలిసారిగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందకు అడుగడుగున భక్తులు ఘనస్వాగతం పలికారు. ధర్మజ్వాల ర్యాలీ ద్విచక్రవాహనాలు, కార్లతో నిర్వహించడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. వేలాది వాహనాలు నిలిచిపోయాయి. 

 • Trs pragathi nivedana sabha rout map

  Telangana1, Sep 2018, 4:31 PM IST

  ప్రగతి నివేదన సభకు రూట్ మ్యాప్ ఇదే

   టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన భారీ బహిరంగ సభకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. 25 లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నలు దిక్కుల నుంచి వచ్చే అశేష జనవాహిని చేరుకునేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసింది అధికార యంత్రాంగం.సెప్టెంబర్2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరిగే ఈ ప్రగతినివేదన భారీ బహిరంగసభకు తెలంగాణలోని 31 జిల్లాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. 

 • ONE DRUG PEDDLER & TWO CONSUMERS ARREST IN HYDERABAD

  Telangana21, Aug 2018, 6:16 PM IST

  హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.....

  హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠాగుట్టు రట్టు చేశారు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్  మరియు ఎస్వోటీ పోలీసులు. గోవా నుంచి డ్రగ్స్ ను తీసుకువచ్చి విద్యార్థులకు అమ్ముతున్న ముగ్గురు సభ్యుల ముఠాను రామాంతపూర్ లో అదుపులోకి తీసుకున్నారు. 
   

 • Eight held for duping jobless youth

  Telangana3, Aug 2018, 11:54 AM IST

  ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం... పోలీసులకు చిక్కిన రెండు ముఠాలు

  బ్యాక్ డోర్ లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని ముఠాలు హైదరాబాద్ లో నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు చూపించే సరికి నిరుద్యోగ యువత వారిని నమ్మి మోసపోతున్నారు. ఇలా ఉద్యోగాలు రాక ముందే బాధల్లో ఉన్న నిరుద్యోగ యవతను మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. నిరుద్యోగ యువత అమాయకత్వమే పెట్టుబడిగా మార్చుకుని కొందరు మోసగాళ్లు ఈ దందా నడుపుతున్నారు.  

 • Lunar Eclipse: Human Sacrifice bid in Krishna district

  Andhra Pradesh27, Jul 2018, 9:24 PM IST

  చంద్రగ్రహణం: నరబలికి గోతి తవ్వారు, పసిగట్టి తప్పించుకున్నాడు

  వందేళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన సుదీర్ఘ చంద్రగ్రహణం రోజున నరబలి ఇస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయనే నమ్మకంతో ఏడుగురు వ్యక్తులు నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారు.