ఉపాసన  

(Search results - 101)
 • <p>Ramcharan</p>

  Entertainment7, Oct 2020, 3:23 PM

  స్పెషల్ వీడియో విడుదల చేసిన రామ్ చరణ్

  రామ్ చరణ్ ఈ రోజున తన ఇనిస్ట్రగామ్ లో ఓ స్పెషల్ వీడియోని పోస్ట్ చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. యువర్ లైఫ్ ఇన్నోవేటివ్ తరుపున నిర్వహించే ఈ ఆన్ లైన్ షో ని రామ్ చరణ్ హోస్ట్ చేయబోతున్నారు. 

 • undefined

  Entertainment6, Oct 2020, 8:41 AM

  డాన్స్ షోకు హోస్ట్ గా రామ్ చరణ్

  ఈ ఆన్ లైన్ టాలెంట్ షోకు రామ్ చరణ్ సైతం తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

 • undefined

  Entertainment4, Oct 2020, 3:27 PM

  సమంత రెడీ చేసిన ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ ఎలా ఉందో చూడండి!

   టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత, ఉపాసన కలిసి కొత్త వంటకాల రుచిని ప్రజలకు చూపిస్తున్నారు. ఓట్స్ క్యారెట్‌ ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపించారు.

 • undefined

  Entertainment27, Sep 2020, 11:37 AM

  సమంత, ఉపాసన రెడీ చేసిన ఆరోగ్యకరమైన వంటకం తక్కాలి సాదం చూశారా?

  సమంత, ఉపాసనతో కలిసి ఆదివారం ఉదయం `తక్కలి సదం` అనే వంటకాన్ని ప్రిపేర్‌ చేశారు. దాన్ని ఎలా చేయాలో ఈ వెబ్‌సైట్‌లో చేసి చూపించారు.

 • undefined

  Entertainment21, Sep 2020, 2:52 PM

  సమంత క్లీవేజ్‌ షో.. కవ్విస్తున్న ఫోటోలు

  సమంత లాక్‌ డౌన్‌ టైమ్‌ని బాగా వాడుకుంటోంది. ఇంట్లోనే ఉండి ఇటీవల కూరగాయలు పండించి ఛాలెంజ్‌ విసిరిన సమంత తాజాగా హాట్‌ లుక్స్ లో కవ్విస్తోంది. జిమ్‌ సూట్‌ క్లీవేజ్‌ షో చేస్తూ మతిపోగొడుతుంది. 

 • undefined

  Entertainment22, Aug 2020, 4:04 PM

  మీకు మెగాస్టార్ కావచ్చు, నాకు మాత్రం...చిరుపై ఉపాసన ఆసక్తికర ట్వీట్..!

  మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు వేడుకను ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ మరియు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెష్ చెవుతున్నారు. కాగా చిరంజీవి బర్త్ డే సంధర్భంగా ఉపాసన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 
   

 • undefined

  Entertainment16, Aug 2020, 1:35 PM

  ఇంట్లో ఉన్నా వేరుగానే ఉన్నాం...తినేటప్పుడు మాత్రమే కలిసే వాళ్ళం ..!

  నిన్న ఇండిపెండెన్స్ డే సంధర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భార్య ఉపాసనతో తన క్వారెంటైన్ లైఫ్, అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.  


   

 • undefined

  Entertainment14, Aug 2020, 10:31 AM

  నితిన్‌ ఫంక్షన్‌కి వెళ్లిన పవన్‌, నిహారిక ఎంగేజ్‌మెంట్‌కి ఎందుకు రాలేదు?

  మెగా ఫ్యామిలీలోని ప్రతీ ఒక్కరూ హజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌, ఉపాసన ఇలా అంతా హారజరయ్యారు. అయితే ఈ వేడుకలో పవన్‌ మాత్రం కనిపించలేదు.

 • undefined

  Entertainment9, Aug 2020, 7:41 AM

  వైభవంగా రానా-మిహీకా పెళ్ళి వేడుక.. ఎవరెవరు హాజరయ్యారంటే?

   హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రానా కుటుంబ సభ్యులు సురేష్‌బాబు, హీరో వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య, సమంతతోపాటు మిహీకా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక చాలా పరిమిత సంఖ్యలోనే సినిమా రంగానికి చెందిన అతిథులు హాజరయ్యారు. వారిలో రామ్‌చరణ్‌, ఆయన సతీమణి ఉపాసన, అలాగే అల్లు అర్జున్‌ సందడి చేశారు. 

 • undefined

  Entertainment20, Jul 2020, 2:51 PM

  భార్యకు బర్త్‌ డే విషెస్‌ చెప్పిన మెగా పవర్ స్టార్‌

  పూల గుత్తుల మధ్య ఉన్న ఉపాసన ఫోటోను పోస్ట్ చేసిన చెర్రీ.. ఆమె చేసే సేవా కార్యక్రమాల గురించి కామెంట్ చేశాడు. `నువ్వు జాలి చూపిస్తూ చేసే ప్రతీ చిన్న పని వృదా కాదు. నువ్వు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తావని ఆశిస్తున్నా. నీకు ప్రశంసలు కూడా ఇలాగే వస్తుంటాయని ఆశిస్తున్నా. పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ కామెంట చేశాడు చరణ్‌.

 • undefined

  Entertainment21, Jun 2020, 11:23 AM

  కొద్ది రోజులుగా వేదనలో ఉన్నాం: మెగా కోడలు ఉపాసన

  ఈ ఏడాది రామ్‌ చరణ్‌, ఉపాసనలు తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్‌ చేసుకోలేదు. అయితే అందుకు కారణాలు వివరిస్తూ ఉపాసన ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్  చేసింది.

 • Hero Ramcharan Wife Upasana visits Srisailam
  Video Icon

  Andhra Pradesh9, Jun 2020, 2:47 PM

  శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రామ్ చరణ్ భార్య ఉపాసన

  కర్నూలు జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనదర్శించుకున్నారు. 

 • undefined

  Entertainment30, May 2020, 10:15 AM

  సాధించాల్సింది చాలా ఉంది: ఉపాసన

  మహిళా వ్యాపార వేత్తలకు చెందిన ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో  `ఫ్రీడమ్‌ టు బీ మి` అనే అంశంపై వర్చువల్‌ ఇంటరాక్షన్‌ కార్యక్రమం ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. కార్యక్రమంలో  ఫిక్కి మహిళా సభ్యులతో పాటు ముఖ్య అతిథిగా ఉపాసన పాల్గొన్నారు.

 • undefined

  Entertainment27, May 2020, 11:43 AM

  మెగా ఫ్యామిలీలో విషాదం.. ఉపాసన తాతయ్య మృతి

  రామ్ చరణ్‌ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు ఈ రోజు (బుధవారం) కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఈ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

 • undefined

  Entertainment20, May 2020, 12:49 PM

  కండోమ్స్‌తో రెడీ చేసిన డ్రెస్‌లో మెగా కోడలు ఉపాసన

  తాజాగా ఉపాసన కొణిదెల చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డిజైనర్ దుస్తులకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది ఉపాసన. లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన టెక్స్‌ టైల్‌ స్క్రాప్‌, డిఫెక్టెడ్‌ కండోమ్స్‌ రూపొందించిన ఓ డిజైనర్‌ వేర్‌ను ధరించిన ఫోటోకు ఫోజ్‌ ఇచ్చింది ఉపాసన కొణిదెల.