ఉద్వాసన

(Search results - 42)
• business9, Jul 2020, 1:33 PM

విమానయాన రంగంలో మరో36 వేల ఉద్యోగాలు గోవిందా!

కరోనా మహమ్మారి విసిరిన సవాల్‌తో విమానయాన రంగం తీవ్రంగా కుదేలైంది. దీనితో దిగ్గజ సంస్థలు కూడా ఖర్చులు తగ్గించుకునే పనిలోపడ్డాయి. అమెరికా యునైటెడ్​ ఎయిర్​లైన్స్ 36 వేల మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించేందుకు కసరత్తు చేస్తోంది.

• Tech News8, Jul 2020, 1:37 PM

భారత ఐటీ రంగానికి కష్టాలు.. ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోత..

కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగం కూడా కుదుపులకు గురవుతున్నది. దాని ప్రభావం భారత ఐటీ రంగంపైన పడుతున్నది. ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి ఇండియన్ ఐటీ సంస్థలు.

कितना चढ़ सकता है सोने का भाव

पिछले हफ्ते न्यूयॉर्क में सोने का भाव प्रति औंस 1800 डॉलर से कुछ ऊपर था। कोरोनावायरस महामारी की वजह से सोने की कीमतें बढ़ी हैं। बैंक ऑफ अमेरिका सिक्योरिटीज की हाल में आई एक रिपोर्ट में बताया गया है कि अगले कुछ वर्षों में स्टॉक्स और बॉन्ड्स में ज्यादा रिटर्न की उम्मीद नहीं रह गई है। इसलिए सोने की तरफ निवेशकों का रुझान बढ़ा है। रिपोर्ट के मुताबिक, 2021 के अंत तक सोने की कीमत 3000 डॉलर प्रति औंस तक जा सकती है। मौजूदा एक्सचेंज रेट के हिसाब से इंडियन करंसी में यह राशि 80 हजार रुपए प्रति ग्राम होगी।

NATIONAL7, Jul 2020, 2:03 PM

గోల్డ్ స్మగ్లింగ్, చిక్కుల్లో సీఎం: అధికారికి ఉద్వాసన, అసలేమైంది?

కేరళను బంగారం స్మగ్లింగ్ వ్యవహారం ఒక కుదుపుకుదుపుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్రపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడంతో సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. శివశంకర్‌ను తొలగించారు

• Technology5, Jul 2020, 11:39 AM

కరోనా ఎఫెక్ట్: 18 వేల మందికి ‘కాగ్నిజెంట్‌' ఉద్వాసన!

ఉద్యోగుల పనితీరుపై సంస్థ ఇచ్చిన రేటింగ్‌ ప్రకారం 45 రోజుల్లో పనితీరు మెరుగుపర్చుకోవడంలో విఫలమైన వారికి సంస్థ ఈ-మెయిల్స్‌లో తెలియజేస్తున్నదని, ఇటువంటి వారిని రాజీనామా చేయాలని కోరుతున్నదని పలువురు బాధితులు వాపోయారు.

• business30, Jun 2020, 1:44 PM

భారీగా పడిపోయిన ఉద్యోగ నియామకాలు : కానీ ఆ రంగాలలో భలే డిమాండ్..

కరోనా మహమ్మారితో పలు రంగాలు కుదేలయ్యాయి. ఆయా రంగాల ఉద్యోగుల ఉద్వాసనలు దారుణంగా ఉన్నాయి. కానీ ఐటీ, వైద్య రంగ నియామకాలు ప్రోత్సాహకరంగా ఉందని ఇండీడ్ ఇండియా నివేదిక పేర్కొన్నది.

BMW

Automobile21, Jun 2020, 1:28 PM

కరోనా ఎఫెక్ట్: బీఎండబ్ల్యూలో 6000 మందికి ఉద్వాసన!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మొత్తం ఉద్యోగుల్లో ముందస్తు పదవీ విరమణ చేయించాలనుకునేవారు 5 శాతంగా ఉన్నట్లు తెలిపింది సంస్థ. కరోనా మహమ్మారి కల్పించిన సంక్షోభం కారణంగా ఐరోపా​, ఇతర దేశాల్లో కొత్త కార్లకు డిమాండ్​ తగ్గటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎండబ్ల్యూ ప్రకటించింది.

• business9, Jun 2020, 1:35 PM

బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్...హోం లోన్స్ నిలిపివేత..

కరోనా లాక్ డౌన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగాల ఉద్వాసన, వేతనాల్లో కోత వంటి అంశాలు ఇంటి రుణాల మంజూరునకు అడ్డంకిగా మారుతున్నాయి. బ్యాంకర్లు తాజాగా పే స్లిప్ తీసుకొచ్చిన వారికి మాత్రమే ఇంటి రుణాలు మంజూరు చేస్తుండటం గమనార్హం.

• cars6, Jun 2020, 11:27 AM

బెంట్లే కంపెనీ ఉద్యోగులపై వేటు.. భవిష్యత్తులో ఇంకా ఉంటాయని హెచ్చరికలు..

కరోనా కష్టాలు వివిధ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులను వెంటాడుతున్నాయి. తాజాగా బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బ్లెంటీ వెయ్యి మందిని సాగనంపుతున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఉద్వాసనలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

• boeing

business28, May 2020, 2:09 PM

కరోనా ఎఫెక్ట్: బోయింగ్‌లో వేలాది మంది ఉద్యోగుల తొలగింపు...?

ప్రయాణ పరిశ్రమపై కరోనా తీవ్ర ప్రభావం పడిన కారణంగా 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్. ఇప్పటికే 6,770 మందిని తప్పించగా.. మరో 5,520 మంది సిబ్బందిని స్వచ్ఛంద విరమణ చేయాలని కోరనుంది. మున్ముందు మరికొంత మందిని తప్పించనున్నది.

ibm

Technology24, May 2020, 3:54 PM

కరోనా ఎఫెక్ట్: ఐబీఎంలో 5000 మందిపై వేటు.. లెన్స్‌కార్ట్‌లో కూడా

ఈ నిర్ణయం తమ ఉద్యోగులలో  సృష్టించే  కష్టమైన పరిస్థితిని గుర్తించి, జూన్ 2021 నాటికి బాధిత యుఎస్ ఉద్యోగులందరికీ ఐబీఎం సబ్సిడీ వైద్య కవరేజీని అందిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

• Rolls Royce

cars21, May 2020, 10:42 AM

కరోనా ఎఫెక్ట్: రోల్స్‌ రాయిస్‌లో 9,000..ఓలాలో 1400 మంది ఉద్యోగులకు రాంరాం..

కరోనా మహమ్మారితో తలెత్తిన విషమ పరిస్థితులు మాటల్లో చెప్పనలవి కాదు.. ఆర్థికంగా దెబ్బ తిన్న సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. రోల్స్ రాయిస్ 9,000 మందికి, ఓలా క్యాబ్స్ 1400 మందికి ఉద్వాసన పలికాయి. ఇక షేర్ ఛాట్ అనే సంస్థ 101 మందిని సాగనంపింది.

• Coronavirus India15, May 2020, 11:34 AM

ఉబెర్ ఉద్యోగులకు కష్టాలు.. జూమ్‌ కాల్‌తో 3700 మంది సిబ్బందికి గుడ్ బై

కరోనా.. దాని నియంత్రణ కోసం వివిధ దేశాలు విధించిన లాక్ డౌన్, షట్ డౌన్ వంటి నిర్ణయాలు పలు రంగాల ఉద్యోగులకు కష్టాలు, కన్నీళ్లు మిగులుస్తున్నాయి. లాక్ డౌన్‌కు ముందు ఎక్కడికెళ్లాలన్న క్షణాల్లో మన ముందు నిలిచే ఉబెర్ సర్వీసెస్ జూమ్ యాప్ ఫోన్ కాల్ ద్వారా 3,700 మందిని ఇంటికి సాగనంపింది.

• Andhra Pradesh18, Apr 2020, 7:07 PM

రమేష్ కుమార్ కు ఉద్వాసన: జగన్ ప్రభుత్వం కౌంటర్ ఇదీ...

తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రమేష్ కుమార్ పిటిషన్ ను తోసిపుచ్చాలని కోరింది.

• ramesh kumar

Andhra Pradesh11, Apr 2020, 5:32 PM

రమేష్ కుమార్ ఉద్వాసనను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పిస్తూ జారీ చేసిన జీవోను యోగేశ్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. ఆ జీవో చట్టబద్దతను ఆయన ప్రశ్నించారు.

• ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుసుకుంటున్నారు. వారి మధ్య చంద్రబాబు విషయం చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి వైఎస్ జగన్ ఎంత దూరమైనా వెళ్తారనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

Andhra Pradesh10, Apr 2020, 6:20 PM

రమేష్ కుమార్ ఉద్వాసనలో మెలిక ఇదీ: జగన్ మీద చంద్రబాబు ఫైర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలగించడంపై టీడీపీ అధినేత తీవ్రంగా ప్రతిస్పందించారు. రమేష్ కుమార్ ను తప్పిస్తూ దొడ్డి దారిన జీవో ఎందుకు తెచ్చారని ఆయన ప్రశ్నించారు.