ఉద్యోగులు  

(Search results - 182)
 • <p>work from home </p>

  Tech News3, Jul 2020, 12:10 PM

  'వర్క్​ ఫ్రం హోం'తో ఉద్యోగులకు లాభమా, నష్టమా..

  కరోనాతో పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వీలు కల్పిస్తున్నాయి. దీనివల్ల సంస్థలకు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. సంస్థలకు నిర్వహణ వ్యయం తగ్గినా డేటా భద్రత విషయమై అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి నుంచే పని చేస్తుండటంతో కుటుంబ సభ్యులతో అధిక సమయం గడిపే వీలు ఉద్యోగులకు లభిస్తోంది.

 • Entertainment2, Jul 2020, 4:15 PM

  కత్తి మహేష్ కి కరోనా..?: అసలు విషయం ఇది

   ఈ మహమ్మారి బారిన కత్తి మహేష్ పడ్డట్లు సోషల్ మీడియాలోనే కాక వెబ్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలో ఒక షో నిర్వాహకుడిగా పనిచేస్తున్న కత్తి మహేష్ కు కరోనా రావడంతో సదరు ఛానల్లోని ఉద్యోగులు భయపడిపోతున్నారని ఆ వార్తల సారాంశం. అయితే ఈ విషయమై కత్తి మహేష్ వెంటనే స్పందించారు. 

 • inter board

  Telangana1, Jul 2020, 5:58 PM

  తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం: 18 మందికి కోవిడ్

  ఇంటర్మీడియట్ బోర్డులో మిగిలిన ఉద్యోగులు కూడ కరోనా పరీక్షలు చేయించుకొంటున్నారు. ఇంటర్ బోర్డు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు గత నెల 24 వ తేదీన కరోనా సోకింది. వీరిద్దరూ కూడ చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు.

 • Amazon

  Tech News29, Jun 2020, 6:56 PM

  అమెజాన్ ఉద్యోగుల సమ్మె.. ప‌ట్టించుకోవ‌డం లేదంటు ఆందోళ‌న..

   జర్మనీలోని ఆరు అమెజాన్  సైట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికుల భ‌ద్ర‌త‌, హ‌క్కుల‌పై నిరసనగా నేడు సమ్మె దిగారు. 'గుడ్  అండ్ హేల్తి  వర్క్' అనే నినాదంతో ఈ సమ్మే  కనీసం 48 గంటలుపాటు కొన‌సాగుతుంద‌ని ఉద్యోగ సంఘం ప్ర‌తినిధి ఓర్హాన్ అక్మాన్ తెలిపారు. 

 • cars27, Jun 2020, 10:47 AM

  బజాజ్‌లో కరోనా కలకలం: 200కి పైగా పాజిటివ్ కేసులు..

  దేశీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటోకు చెందిన ఔరంగాబాద్ (వలూజ్) ప్లాంట్‌లో కరోనా కలకలం చెలరేగింది. 200 మందికి పైగా కరోన సోకినట్లు తేలింది. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిని క్వారంటైన్ చేసి, సంస్థను శానిటైజ్ చేశారు. ఉత్పాదక కార్యకలాపాలు మాత్రం యధావిధిగా సాగుతున్నాయి.
   

 • business26, Jun 2020, 5:54 PM

  పి‌ఎఫ్ ఖాతాదారులకు చేదు వార్తా.. వడ్డీరేటుపై కోత పెట్టనున్న ఈపీఎఫ్ఓ..

  ఆర్ధిక సంవత్సరం ఆదాయాల ఆధారంగా వడ్డీ రేటు ప్రకటిస్తారు అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఖాతాదారులకు చెల్లిస్తారు. అయితే అంతకు ముందు ప్రకటించిన వడ్డీని చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇపిఎఫ్‌ఓ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (ఎఫ్‌ఐఐసి) త్వరలో సమావేశమవుతుందని కొన్ని వర్గాలు తెలిపాయి. 

 • Tech News25, Jun 2020, 12:55 PM

  వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్: త్వరలో తక్కువ ధరకే హై-స్పీడ్ ఇంటర్నెట్‌..

  హౌస్ బ్రాడ్ బాండ్ సేవలను చౌకధరకే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టినందున వారిపై భారం పడకుండా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
   

 • business25, Jun 2020, 12:33 PM

  వెంటాడుతున్న కరోనా కష్టాల.. ఆ సంస్థ నుండి 6వేల ఉద్యోగులు ఇంటికి..

  కరోనా తీసుకొచ్చిన కష్టాలతో కుదేలవ్వని రంగం లేదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్వేస్ తన నష్టాల నుంచి బయట పడేందుకు 20 శాతం మంది ఉద్యోగులను సాగనంపాలని నిర్ణయించుకున్నది. అందులో 6,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. 
   

 • <p> कोरोना संदिग्ध की मौत होने के बाद रात भर उसका शव घर के बाहर पड़ा रहा लेकिन किसी ने भी उसको उठाने की जहमत नहीं उठाई। पड़ोसियों ने पुलिस और स्वास्थ्य विभाग को भी इसकी सूचना दी</p>

  Telangana24, Jun 2020, 1:00 PM

  తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం: రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్‌పై ఎఫెక్ట్


  ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ కు కరోనా సోకింది. దీంతో వారిద్దరూ కూడ చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. 

 • cars23, Jun 2020, 11:58 AM

  మారుతీ ఉద్యోగులకు సోకిన కరోనా వైరస్..వారి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు..

  మారుతి సుజుకి అడ్మినిస్ట్రేటివ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గురుగ్రామ్ ప్రొడక్షన్ యూనిట్‌లో కరోనా సోకిన 17 మంది అద్రుశ్యమయ్యారు. ఈ సంగతి తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
   

 • Tech News22, Jun 2020, 2:37 PM

  మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50 లక్షల మందికి అవకాశం..

  కరోనా ప్రభావం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కానీ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఐటీ సంస్థలపై సంబంధిత క్లయింట్లు ఒత్తిడి తెస్తున్నారు. కరోనా విధించిన ‘లాక్‌డౌన్’తో ఉద్యోగులంతా సొంత రాష్ట్రాలకు వెళ్లారు. మహిళా ఉద్యోగులు స్థానికంగా ఉండిపోవడం వారికి కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలతోపాటు ఎలక్ట్రానిక్, మొబైల్స్ తదితర సంస్థలు కూడా అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మహిళలనే ఉద్యోగులుగా నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

 • tngo

  Telangana21, Jun 2020, 6:14 PM

  జూన్‌లో పూర్తి వేతనం చెల్లించాలి: టీఎన్‌జీఓ డిమాండ్

  జూన్ నెల వేతనం పూర్తిగా చెల్లించాలని టీఎన్‌జీఓ రాష్ట్ర అద్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా కేసుల తీవ్రత తగ్గిన తర్వాత ఇదే విషయమై సీఎం కేసీఆర్ ను కలవనున్నట్టుగా ఆయన ఇవాళ తెలిపారు.

 • Tech News19, Jun 2020, 5:27 PM

  నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌...ప్రముఖ ఐ‌టి కంపెనీలో కొత్తగా 400 ఉద్యోగాలు..

  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న సంక్షోభం దేశంలోని అన్నిరంగాలను తీవ్రమైన దెబ్బ తీసింది. అంతేకాదు ఒకవైపు ఉద్యోగాల కోత, వెతనాల తగ్గింపు కూడా ఆయా సంస్థలు విధించాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 

 • <p>हेल्थ स्क्रीनिंग में देखा जा रहा है कि किसी मरीज को क्रोनिक बीमारी, एचआईवी, हेपेटाइटिस, कोरोनावायरस जैसी बीमारी तो नहीं है। जब सारी जांच हो जाएंगी, वॉलंटियर सही पाया जाएगा, तब उसके शरीर में कोरोना वायरस की नई वैक्सीन का ट्रायल शुरू होगा।</p>

  Telangana19, Jun 2020, 4:25 PM

  తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం: మరొకరికి పాజిటివ్, ఉద్యోగుల్లో టెన్షన్

  తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇప్పటి  వరకు సామాన్యులే కోవిడ్ 19 బారినపడగా.. తాజాగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు ఈ లిస్ట్‌లోకి ఒకరి తర్వాత మరోకరు చేరిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో తాత్కాలిక సచివాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది

 • business16, Jun 2020, 2:21 PM

  ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాక్..వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే...

   నిత్యవసర వస్తువుల నుంచి పారిశ్రామిక సంస్థల దాకా అన్నీ తెరుచుకున్నాయి. కేంద్రం విధించిన లాక్ డౌన్ సమాయంలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోతలు కూడా విధించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ ఉద్యోగుల శాలరీ ఇంక్రిమెంట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది.