ఉద్యోగాల్లో కోత  

(Search results - 13)
 • business12, Jul 2020, 1:11 PM

  కరోనా ఎఫెక్ట్‌తో 14 కోట్ల కొలువులు హాంఫట్.. త్వరిగతిన పరిష్కారానికి సూచనలు

  తమ సర్వేలో తయారీ రంగం, పర్యాటక రంగం, రవాణా రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనకుడు అరుణిమా మాలికా తెలిపారు. మరోవైపు ఉత్పత్తికి అంతరాయం కలగడం వల్ల 2.1ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఉద్యోగులు నష్టపోయినట్లు పేర్కొంది.

 • Tech News11, Jul 2020, 12:08 PM

  తొలగని కరోనా ముప్పు: టెకీలకు పొంచిఉన్న ఉద్యోగ గండం ...

  కరోనా మహమ్మారితో టెకీలకు ఉద్యోగ గండం పొంచి ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో 30,000 ఉద్యోగాలు పోయాయి. మరో 60 వేల మంది వేతనం లేని సెలవుపై ఇళ్లకు పరిమితం అయ్యాయి. మున్ముందు మరిన్ని తొలగింపులు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
   

 • business25, Jun 2020, 12:33 PM

  వెంటాడుతున్న కరోనా కష్టాల.. ఆ సంస్థ నుండి 6వేల ఉద్యోగులు ఇంటికి..

  కరోనా తీసుకొచ్చిన కష్టాలతో కుదేలవ్వని రంగం లేదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్వేస్ తన నష్టాల నుంచి బయట పడేందుకు 20 శాతం మంది ఉద్యోగులను సాగనంపాలని నిర్ణయించుకున్నది. అందులో 6,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. 
   

 • <p><b>sbi</b></p>

  business7, Jun 2020, 1:58 PM

  కోత పెడితే రోడ్డున పడతా.. వేతన కోతపై ఎస్బీఐ చైర్మన్ సరదా వ్యాఖ్య

  ఒకేఒక చిన్న తేడా ఏమిటంటే ప్రభుత్వ బ్యాంక్‌‌ టాప్‌‌ఎగ్జిక్యూటివ్‌‌లు ఖరీదైన లోకేషన్లలో బంగ్లాలు వంటి చాలా బెనిఫిట్స్‌‌ను పొందుతుంటారు. కానీ ప్రైవేటు వాళ్లతో పోల్చుకుంటే ఇదేం పెద్ద విషయం కాదు.
   

 • <p>ibm</p>

  Technology24, May 2020, 3:54 PM

  కరోనా ఎఫెక్ట్: ఐబీఎంలో 5000 మందిపై వేటు.. లెన్స్‌కార్ట్‌లో కూడా

  ఈ నిర్ణయం తమ ఉద్యోగులలో  సృష్టించే  కష్టమైన పరిస్థితిని గుర్తించి, జూన్ 2021 నాటికి బాధిత యుఎస్ ఉద్యోగులందరికీ ఐబీఎం సబ్సిడీ వైద్య కవరేజీని అందిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

 • <p>ELON MUSK </p>

  Automobile3, May 2020, 11:22 AM

  స్వయంకృతం: అనుచిత ట్వీట్‌తో రూ. లక్ష కోట్లు ఆవిరి!.. సీఈఓగా మస్క్ ఔట్?

  అమెరికా స్టాక్ మార్కెట్ లో టెస్లా మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. దీనికి అనుసంధానంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా కంపెనీ షేర్ల విలువ కాస్తంత ఎక్కువగానే ఉందని ఆయన ట్వీట్ చేయడంతో మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. టెస్లా కార్ల షేర్ విలువ ఒక్కసారిగా పది శాతం పడిపోయింది. 

 • it jobs will hike in next year

  Coronavirus India28, Apr 2020, 11:41 AM

  లాక్‌డౌన్‌ తర్వాత కూడా వర్క్ ఫ్రం హోం...కానీ ఉద్యోగాల్లో కోతలు తప్పదు...

  కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు తర్వాత కూడా దానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చునని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్  గోపాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల నియామకాలు ఉండవని, ఉద్యోగాల్లో కోతలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయన్నారు.

 • retail

  business29, Mar 2020, 3:13 PM

  జూన్ దాకా లాక్‌డౌన్?: 30% రిటైల్ బిజినెస్ మూత.. 18 లక్షల జాబ్స్ హాంఫట్!

  కరోనా వైరస్ ప్రభావంతో లాక్ కొనసాగడం వల్ల ప్రతి మూడు రిటైల్ ఔట్‌లెట్లకు ఒకటి మూత పడటం ఖాయంగా కనిపిస్తున్నది. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరికల్లా వ్యాపారం 20-25 శాతం పడిపోయింది. లాక్ డౌన్‌తో ఈ నష్టాలు మరింత విస్తరించాయి. 

   

 • Automobile12, Jan 2020, 2:31 PM

  పతనమైన వృద్ధి.. కొరవడిన డిమాండ్.. కొండెక్కుతున్న కొలువులు

  ఆర్థిక మందగమనం దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకు డిమాండ్ పడిపోతోంది. దీనివల్ల ఆటోమొబైల్ రంగంలో అత్యధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. మూడు నెలల్లో దాదాపు అర లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ, స్థిరాస్తి రంగాల్లోనూ తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.
   

 • gold

  business10, Sep 2019, 2:00 PM

  మాంద్యం మామూలుగా లేదు.. ఆభరణాల పరిశ్రమలోనూ ఉద్యోగాల కోతే?

  ఆర్థిక మాంద్యం ప్రభావంతో దేశీయంగా స్వర్ణకారులకు ఉపాధి దూరం కావచ్చునని దేశీయ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జీజేసీ) సంకేతాలిచ్చింది. దేశీయ ఎగుమతుల్లో భారత ఎగుమతుల్లో జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగం వాటా 970 కోట్ల డాలర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో దేశ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం తగ్గాయి.

 • bsnl employees out from office

  TECHNOLOGY7, Sep 2019, 11:36 AM

  శాలరీస్‌లో జాప్యమందుకే?!! బీఎస్ఎన్ఎల్‌లో సగం మంది ఇంటికే!!

  బీఎస్‌ఎన్‌ఎల్‌లో సగం మందిని సాగనంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకే వేతనాల చెల్లింపు జాప్యం చేయడం ద్వారా వీఆర్ఎస్ కోసం ఆకర్షణీయ ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులతో కలిపి 1.65 లక్షల మంది ఉద్యోగులు ఉన్న బీఎస్ఎన్ఎల్ సంస్థలో 80 వేల ఉద్యోగాల కోత విధించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వ ఆమోదమే తరువాయి.

 • nissan 2

  Automobile27, Jul 2019, 3:06 PM

  10కే కాదు 12,500 మంది: భారత్‌లో 1700 మందికి నిస్సాన్ పింక్ స్లిప్స్?

  రెనాల్ట్ సంస్థతో భాగస్వామ్య సంబంధాల్లో సమస్యలతోపాటు సంస్థ సీఈఓపై అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణల మధ్య నిస్సాన్ ప్రతిష్ఠ మసక బారింది. అమ్మకాలు తగ్గిపోవడంతో నిస్సాన్ యాజమాన్యం పొదుపు చర్యలు ప్రారంభించింది. 12,500 మంది ఉద్యోగుల తొలిగింపునకు సిద్ధం చేసింది. భారతదేశంలో 1700 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇవ్వనున్నట్లు సమాచారం.

 • samsung

  TECHNOLOGY3, Jul 2019, 10:56 AM

  ప్రతిభకు పట్టం కడతాం.. ఉద్యోగాల్లో కోత ఒట్టిదే: శామ్‌సంగ్

  చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల దాటికి తట్టుకోలేక ఫోన్ల ధరలను తగ్గించినందుకు పడిపోయిన ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ఉద్యోగాల్లో కోత పెట్టినట్లు వచ్చిన వార్తలను శామ్ సంగ్ ఖండించింది. భారతదేశంలో ప్రతిభావంతులకు ఉద్యోగాలిచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు నిబద్ధతతో ఉన్నామని తెలిపింది. వచ్చేనెల ఏడో తేదీన శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10 ప్రో మోడల్ ఫోన్లను న్యూయార్క్ కేంద్రంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నది.