ఉదయ్ పూర్
(Search results - 17)EntertainmentJan 10, 2021, 2:36 PM IST
ఎంత కొత్త జంట అయితే ఈ రేంజ్ రొమాన్సా... మరీ చిన్న పిల్లల వలే!
నిహారిక-చైతన్యల వివాహం జరిగింది నెల రోజులు పూర్తయింది. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది. మెగా హీరోలందరూ ఈ పెళ్లి వేడుకలలో పాల్గొనగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
EntertainmentDec 29, 2020, 12:13 PM IST
ఈ కపుల్ సో రొమాంటిక్ గురూ... వైరల్ అవుతున్న నిహారిక హానీమూన్ ఫోటోలు!
మెగా డాటర్ నిహారిక పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ ఈ మెగా వెడ్డింగ్ కి వేదిక అయ్యింది.EntertainmentDec 18, 2020, 9:19 PM IST
నిహారిక అంటే వరుణ్ కి ఇంత ప్రేమా!
నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇక మిత్రులు, మిగతా బంధువుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
EntertainmentDec 14, 2020, 8:57 PM IST
పెళ్లికూతురు నిహారిక అయితే... అందరి కళ్ళు మాత్రం బన్నీ భార్య పైన
కొణిదెల నాగబాబు తనయ నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా కుటుంబ సభ్యుల మధ్య అత్యంత వైభవంగా నిహారిక-చైతన్యల పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి కోసం మెగా హీరోలు, వారి భార్యలు, యువతీ యువకులు ఖరీదైన డిజైనర్ వేర్ లో వేడుకలో సందడి చేశారు.
EntertainmentDec 12, 2020, 8:14 AM IST
ఉపాసన బ్యాగ్ 12లక్షలు, స్నేహారెడ్డి డ్రెస్ 4లక్షలు... నిహారిక పెళ్ళిలో మెగా ఫ్యామిలీ బట్టల ధరలు తెలిస్తే షాకే
నాగబాబు కూతురు నిహారిక వివాహం ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదురోజులు విలాసవంతమైన ఉదయ్ పూర్ ప్యాలస్ లో వధువు నిహారిక, వరుడు చైతన్యలతో కలిసి మెగా కుటుంబ సభ్యులు అందరూ సందడి చేయడం జరిగింది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సభ్యులు ధరించిన దుస్తులు, ఆభరణాలు, అలంకార సాధనాలు చూసిన అభిమానులు విస్తుపోయారు.
EntertainmentDec 9, 2020, 10:31 AM IST
ఆరున్నర అడుగుల బుల్లెట్... నిహారిక పెళ్ళిలో స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ కొడుకు అకీరా
నిన్న తండ్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఉదయ్ పూర్ వెళ్లిన అకీరాను చూసిన బంధువులు ఆశ్చర్యపోతున్నారు. మెగా హీరోలలో ఏ ఒక్కరు లేనంత హైట్ అకీరా ఎదిగారు. ఇంకా టీనేజ్ పూర్తి కాకుండానే అకీరా ఆరు అడుగుల నాలుగు అంగుళాలకు చేరుకున్నట్లు తెలుస్తుంది.
EntertainmentDec 9, 2020, 10:04 AM IST
నిహారిక వెడ్డింగ్ గ్యాలరీ: కెమెరాలో బంధించిన మెగా హీరోల అరుదైన క్షణాలు మీ కోసం
ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక వివాహ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే మెగా కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకొని, ప్రీ వెడ్డింగ్ వేడుకలలో సందడి చేస్తున్నారు. చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్ లతో పాటు మెగా హీరోలందరూ సరదా స్టెప్స్ వేస్తూ ఈవెంట్ కి వెలుగు తెచ్చారు. పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరాతో పెళ్ళికి హాజరు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. నిహారిక వెడ్డింగ్ లో కెమెరాలో బంధించిన అరుదైన క్షణాలు మీకోసం
EntertainmentDec 8, 2020, 7:36 PM IST
పెళ్ళికి బయలుదేరిన పవన్ కళ్యాణ్.. ఇదిగో సాక్ష్యం
పవన్ కళ్యాణ్ పెళ్లిలో ఉంటే ఆ కిక్కే వేరు. నీహారిక వివాహానికి అందరూ వెళ్లినా ఇంకా పవన్ వెళ్లలేదు. నిన్న రైతుల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ధీక్షలో పాల్గొన్న జనసేనాని పవన్ కల్యాణ్ నేటి(మంగళవారం) సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రయివేట్ జెట్ లో నిహారిక పెళ్లికి బయల్దేరారు. ప్రయివేట్ జెట్ ఉదయ్ పూర్ లో ల్యాండింగ్ అవ్వగానే పవన్ కి సంబంధించిన ఫోటోలు రివీల్ కానున్నాయని సమాచారం. పవన్ చేరికతో వెన్యూకి ప్రత్యేక కళ వస్తుందని అంటున్నారు.
EntertainmentDec 8, 2020, 7:21 PM IST
నీహారిక పెళ్లి: ప్లానింగ్, ఖర్చు మొత్తం అతనిదే
ఈ రోజు రాత్రి నాగబాబు ఫ్యామిలీ స్పెషల్ గా ఓ కాక్ టయిల్ పార్టీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఏ విషయంలోనూ తగ్గటం లేదు. చాలా గ్రాండ్ గా భారిగా ఈ వివాహం చేస్తున్నారు. స్పెషల్ చార్టెడ్ ప్లెయిట్స్ మాట్లాడి మరీ అతిధులను ఉదయ్ పూర్ తీసుకెళ్లారు. ఈ వివాహం నిమిత్తం చాలా ఖర్చు అవుతోందని అర్దమవుతోంది. అందుతున్న సమాచారం మేరకు వరుణ్ తేజ్ ప్లానింగ్ ప్రకారం ఈ వేడుకలు జరుగుతున్నాయి.
EntertainmentDec 8, 2020, 4:05 PM IST
నిహారిక వెడ్డింగ్ ఫోటో గ్యాలరీ: నిహారిక తో చరణ్ చిందులు...కొత్త జంటతో అల్లు అర్జున్ సరదా సంభాషణలు
చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న అతిపెద్ద వేడుక నిహారిక వివాహం. జొన్నలగడ్డ వెంకట చైతన్య...నాగబాబు తనయ నిహారిక మెడలో రేపు సాయంత్రం ఏడు గంటలకు మూడుముళ్లు వేయనున్నారు. ఈ వివాహానికి రాజస్థాన్ లోని ప్రఖ్యాత హోటల్ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదిక అయ్యింది. ఈ నేపథ్యంలో నిన్ననే మెగా కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయి ధరమ్ మరియు వైష్ణవ్ తేజ్ అందమైన సాంప్రదాయ ఫంక్షన్ వేర్ లో మెరిసిపోతున్నారు. మెగా వేడుకలో మెగా ఫ్యామిలీ వినోదాలకు సంబంధించిన అద్భుత ఫోటోలు...EntertainmentDec 8, 2020, 2:17 PM IST
నిహారికను ఎత్తుకున్న కున్న చిరు... పెళ్లి సందర్భంగా అరుదైన పోస్ట్
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ నిహారిక పెళ్ళికి వేదిక కాగా, మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడకు చేరిపోయారు. గత రాత్రి గ్రాండ్ గా ఉదయ్ పూర్ ప్యాలస్ లో సంగీత్ జరిగింది. కాబోయే జంట నిహారిక చైతన్య మెగాస్టార్ సాంగ్స్ కి స్టెప్స్ వేసి అలరించారు. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ పెళ్లి కోసం డిజైనర్ వేర్ లో దర్శనం ఇచ్చారు. నిహారిక పెళ్లి వేడుక వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో నిహారిక పెదనాన్న చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
EntertainmentDec 8, 2020, 10:08 AM IST
ఉదయ్ పూర్ ఫొటోలు: స్టైలిష్ లుక్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా బన్ని
నిహారిక వివాహానికి కేవలం ఒక రోజు మాత్రమే ఉండడంతో ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు మొత్తం రాజస్థాన్ ఉదయపూర్ కు చేరుకున్నారు. తాజాగా అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులతో పాటు అల్లు అరవింద్ దంపతులు కూడా ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ వెళ్ళారు. ఆ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
EntertainmentDec 8, 2020, 7:44 AM IST
పవన్ ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు..!
నిన్నటి నుండే ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ లో దిగిపోగా, స్పెషల్ గెస్ట్ పవన్ ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు. పెళ్ళికి ఇంకా ఒక రోజు మాత్రమే సమయం ఉండగా, ఆయన ఎప్పుడు వెళతారనే ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో మొదలైపోయింది.
EntertainmentNov 20, 2020, 8:19 AM IST
పవన్ క్లీన్ షేవ్.. ఉదయ్ పూర్ ప్రయాణం
పవన్ కళ్యాణ్ త్వరలో ఉదయ్ పూర్ కు ప్రయాణం కట్టనున్నారు. అక్కడేం పని అడక్కండి. మెగా డాటర్ నీహారిక వివాహం అక్కడ జరగనుంది. ఎంగేజ్మెంట్ కు హాజరు కాలేకపోయిన పవన్ రెండు రోజులు ముందే ఉదయ్ పూర్ వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు నీహారక తన బాబాయ్ దగ్గర మాట తీసుకుందని తెలుస్తోంది. నిశ్చితార్దం సమయంలో చాతుర్మాశ దీక్ష లో ఉండటంతో రాలేకపోయానని, అందుకే రెండు రోజులు ముందే వెళ్లి పెళ్లి పనులు చూస్తాను అని హామీ ఇచ్చారట. ఇక పవన్ అక్కడకు వెళ్లారంటే ఆ రచ్చ వేరే కదా.
NATIONALOct 5, 2020, 8:00 AM IST
దారుణం: యువతిపై ఇద్దరు యువకులు నాలుగేళ్లుగా అత్యాచారం
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిపై బెదిరిస్తూ ఇద్దరు యువకులు నాలుగేళ్లుగా పదే పదే అత్యాచారం చేస్తూ వస్తున్నారు.