ఉదయ్ కొటక్
(Search results - 2)businessJun 9, 2020, 11:32 AM IST
బ్యాడ్ బ్యాంక్ ఆలోచన చాలా ‘బ్యాడ్’ ఐడియా..!
మొండి బాకీల వసూళ్ల ఏర్పాటు కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఐఐ కొత్త ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ కుండ బద్ధలు కొట్టారు. కొన్ని అంశాలు పరిష్కరిస్తే తప్ప ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై కార్పొరేట్లు సానుకూలంగా ఉండాలని సూచించారు. ఉద్దీపనలు పెంచితే తప్ప వచ్చే ఏడాదికైనా దేశ జీడీపీ పెరిగే చాన్స్ లేదన్నారు.
businessMar 13, 2019, 4:03 PM IST
ఆర్బీఐతో ఐదేళ్లుగా టజిల్.. బట్ ఉదయ్ కొటక్ వెల్త్ మూడింతలు
బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంకుల నిర్వహణలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చూస్తోంది. కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రమోటర్ ఉదయ్ కోటక్‌కు బ్యాంకులో 30 శాతం వాటా షేర్లు ఉన్నాయి. దీన్ని 20 శాతానికి తగ్గించి వేయాలని ఆ సంస్థ పెట్టిన నిబంధనను ఆయన సవాల్ చేశారు. ఐదేళ్లుగా కొనసాగుతున్న వివాదం ఆయన సంపద పెరుగకుండా ఆపలేకపోయాయి. ప్రస్తుతం ఉదయ్ కొటక్ సంపద రూ.80 వేల కోట్లకు చేరింది.