ఉగ్రం  

(Search results - 3)
 • రామ్ చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట.

  Entertainment25, Aug 2020, 8:40 AM

  ప్రభాస్ తప్పుకోగానే, రామ్ చరణ్ తో చర్చలు మొదలు?

  ప్రభాస్ తో సినిమా అనుకుని కథ రెడీ చేసుకున్నవాళ్లు వేరే హీరో కోసం ఆల్టర్నేటివ్ లు వెతుకుతున్నారు. అలా రామ్ చరణ్ తో ఓ ప్రముఖ దర్శకుడు ప్రయత్నాలు మొదలెట్టారని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరంటే...

 • <p style="text-align: justify;">ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యామ్ తో పాటు నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫాంటసీ డ్రామాను కూడా భారీ బడ్జెట్‌తో జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ రెండు సినిమాలు తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.</p>

  Entertainment18, Aug 2020, 10:56 AM

  ప్రభాస్ కమిటైంది కన్నడ రీమేక్ సినిమానా?

  ప్రభాస్ డేట్స్ ఇస్తానంటే అంతకుమించిన ఆనందం ఏ దర్శకుడుకి ఉంటుంది. అయితే అప్పటికప్పుడు ప్రభాస్ క్రేజ్ కు తగ్గ కథ అల్లడం కూడా కత్తి మీద సామే. ఇది చాలా మంది దర్సకులకు ఓ టెన్షన్ విషయంగా మారింది. రేసులో ఉన్న దర్శకులు కథలు వండుకునే పనిలో ఉండగానే...    తాజాగా 'తానాజీ' ద‌ర్శ‌కుడు ఔంరౌత్‌తో క‌లిసి ప్ర‌భాస్ సినిమా ఎనౌన్స్ చేసారు. ఇదే సమయంలో ఆయన ఓ కన్నడ రీమేక్ సైన్ చేసారనే వార్త అంతటా వినపడుతోంది. ఆ సినిమా మరేదో కాదు ఉగ్రం రీమేక్ అని చెప్తున్నారు.