ఈఎంఐ ఆఫర్
(Search results - 2)BikesNov 3, 2020, 11:07 AM IST
ద్విచక్ర వాహనాలపై దీపావళి ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. డిస్కౌంట్లు, ఈఎంఐ ఆఫర్లతో పాటు క్యాష్ బ్యాక్ కూడా..
ద్విచక్ర వాహన తయారీదారుల సంస్థలు మంచి సేల్స్ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్ అక్టోబర్లో అత్యధికంగా సేల్స్ నమోదు చేసింది, సుమారు 8.06 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
GadgetAug 5, 2020, 4:38 PM IST
ఫ్లిప్కార్ట్లో రియల్ మీ 6ప్రో కొత్త వేరియంట్.. కాష్ బ్యాక్, జీరో ఈఎంఐ ఆఫర్ కూడా..
యల్ మీ 6 ప్రో లైటనింగ్ రెడ్ కలర్ ఆప్షన్ తో ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వేరియంట్ రేపు ఆగస్టు 6న ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సెల్ ప్రారంభంలో ఉదయం 12 గంటల నుండి (అర్ధరాత్రి) అమ్మకానికి సిద్ధంగా ఉంది.