ఈషా రెబ్బా  

(Search results - 23)
 • undefined

  Entertainment27, Nov 2020, 7:55 PM

  స్లీవ్‌లెస్‌ రెడ్‌ బ్లౌజ్‌లో.. చూపులతోనే చంపేస్తున్న తెలుగు అందం ఈషా రెబ్బా

  టాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఈషా రెబ్బా  ఈ మధ్య మత్తెక్కించే గ్లామరస్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు నెటిజన్లలో హీట్‌ పెంచే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. ట్రెండీ లుక్‌లో ఫోటోలకు పోజులిస్తూ, చూపులతోనే ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈషా పంచుకున్న ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

 • undefined

  Entertainment26, Oct 2020, 6:18 PM

  పింక్‌ శారీ, ఎల్లో బ్లౌజ్‌లో ఈషా రెబ్బా.. కెవ్వు కేక (ఫోటో గ్యాలరీ)

  తెలుగు అందం ఈషా రెబ్బా గ్లామర్‌ డోస్‌ పెంచుతూ రెచ్చిపోతుంది. ఇటీవల భిన్నమైన సినిమాల్లో నటించే ఛాన్స్ లు కొట్టేస్తూ ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు దసరా పండుగ సందర్భంగా కొత్తగా ముస్తాబైంది. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పిక్‌ శారీ, ఎల్లో బ్లౌజ్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. 

 • undefined

  Entertainment13, Oct 2020, 4:36 PM

  వాహ్‌.. ఈషా రెబ్బా సెక్సీ వర్కౌట్‌.. ఇంత స్టామినా ఉందా?

  ఈషా రెబ్బా సినిమాల్లో తక్కువ కనిపించినా సోషల్‌ మీడియాలో మాత్రం బాగానే సందడి చేస్తుంటుంది. తాజాగా జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని షేర్‌ చేసింది. తాజాగా ఇది వైరల్‌ అవుతుంది.

 • undefined

  Entertainment4, Oct 2020, 2:50 PM

  చాలు డార్లింగ్‌ ఈ పిక్స్ చూసి పది రోజులు బతికేస్తా.. ట్రెండింగ్‌లో ఈషా రెబ్బా ఫోటోస్‌

  ఈషా రెబ్బా తెలుగు హాట్‌ సోయగం. తెలుగు హీరోయిన్‌ కావడంతో రావాల్సిన అవకాశాలు రాలేకపోయాయని పదే పదే ఈ బ్యూటీ ఆవేదన చెందుతుంది. అయితే ఇప్పుడు మాత్రం హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది. 

 • undefined

  Entertainment3, Oct 2020, 2:14 PM

  హ్యాపీ వీకెండ్ అంటూ నాటీ పోజెస్ ఇస్తున్న ఈషా..!

  ఎలాగైనా హీరోయిన్ గా పరిశ్రమలో నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తుంది తెలుగమ్మాయి ఈషా రెబ్బా. కాలం కలిసి రాక అమ్మడుకి సరైన బ్రేక్ రావడం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా  ఉండే ఈషా తాజా ఫోటోలు పంచుకోవడంతో పాటు హ్యాపీ వీకెండ్ అంటుంది. 
   

 • <p>Eesha rebba</p>

  Entertainment19, Aug 2020, 8:06 AM

  కాల్ గర్ల్ గా అయినా కలిసొస్తుందా? బోల్డ్ ఆశలు

   ప్రతీ స్టార్ హీరోయిన్ తన కెరీర్ లో ఇలాంటి పాత్రలు చేస్తూనే వచ్చింది. తాజాగా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా కూడా అటే ప్రయాణం పెట్టుకుంది. ఆమె త్వరలో కాల్ గర్ల్ గా కనిపించనుందని సమాచారం.

 • <p>Eesha rebba</p>

  Entertainment18, Aug 2020, 8:05 AM

  హీరోయిన్ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌.. బ్లాక్ చేసిన ఆకతాయిలు

  ఇప్పటికే చాలా మంది టాలీవుడ్,బాలీవుడ్ సెలబ్రెటీలు ఇలా హ్యాకింగ్ బారిన పడ్డారు. తాజాగా ఈషా రెబ్బా ట్విట్టర్ ఎక్కౌంట్ ని హ్యాక్ చేసారు. ఈ ఎక్కౌంట్ ని బ్లాకింగ్ మోడ్ లో పెట్టారు. ఆమె తన ఎక్కౌంట్ హ్యాక్ అయ్యిందని కన్ఫర్మ్ చేసారు.
   

 • undefined

  Entertainment15, Aug 2020, 2:26 PM

  తెలుగు హాట్‌ హీరోయిన్‌ ఈషా.. నైట్‌ లైఫ్‌ చూపిస్తుందట!

  `అంతకు ముందు ఆ తర్వాత` చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న తెలుగందం ఈషా రెబ్బా ఇప్పుడు కాస్త డోస్‌ పెంచుతుంది. గ్లామర్‌ విషయంలో ఇంకాస్త ఘాటు పెంచేందుకు రెడీ అవుతుంది. ఆ మధ్య బాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ `లస్ట్ స్టోరీస్‌`లోని ఓ సెగ్‌మెంట్‌లో సెక్సీ అందాలతో మెరిసిన ఈషా.. తాజాగా మరో బోల్డ్ రోల్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్. 

 • undefined

  Entertainment13, Jul 2020, 11:43 AM

  చీరలో సెక్సీ లుక్స్‌.. ఎర్ర చీరలో తెలుగమ్మాయి

  తెలుగు హీరోయిన్లు గ్లామర్‌ షో చేయరన్న అపవాదును చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్న బ్యూటీ ఈషా రెబ్బా. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని ఈ బ్యూటీ సోషల్ మీడియా హాట్ ఫోటోలను షేర్  చేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా ఈ ఎర్ర చీరలో హాట్‌ ఫోజులిస్తూ ఈషా షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 • <p>Eesha Rebba</p>

  Entertainment News28, Apr 2020, 5:03 PM

  ఈషా రెబ్బా క్వారంటైన్ ఫోటోస్.. క్యూట్ వేషాలు భలేగున్నాయి

  చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఇస్తూనే గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈషా రెబ్బా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. తన క్యూట్ క్వారంటైన్ ఫొటోస్ ని అభిమానుల కోసం ఈషా  ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

 • eesha

  News17, Feb 2020, 12:32 PM

  తెలుగమ్మాయి హాట్ షో.. వేరే లెవెల్ అంతే..!

  ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలలో ఈషా రెబ్బా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో ఈషా రెబ్బా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చూడచక్కనైన రూపం కలిగిన ఈషా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. తన వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. 
   

 • Eesha Rebba

  News6, Feb 2020, 9:22 PM

  తెలుగమ్మాయి చీర కడితే చూపుతిప్పుకోగలరా.. ఈషా రెబ్బా ఫొటోస్

  చూడచక్కనైన అందం ఈషా రెబ్బ సొంతం. చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలైనా, గ్లామర్ రోల్స్ అయినా సిద్దమే అంటూ టాలీవడ్ లో ఈషా రెబ్బ అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఈషా రెబ్బ శారీ లుక్ లో ఉన్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. 

 • Ragala 24 Gantalu
  Video Icon

  ENTERTAINMENT25, Nov 2019, 4:51 PM

  Raagala 24gantallo Success meet : వాళ్లిద్దరి డ్రీమ్ ఇది...

  ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’.  ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.

 • RUPAM S20
  Video Icon

  ENTERTAINMENT23, Nov 2019, 1:30 PM

  Public Talk : అప్పుడు తీసింది తోపు..ఇప్పుడేం లేదు ఊపు...

  ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’.  ‘ఢమరుకం’ శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. 

 • Raagala 24 gantallo Movie mp4
  Video Icon

  ENTERTAINMENT21, Nov 2019, 3:06 PM

  Video news : రాగల 24 గంటల్లో..ఈషా రెబ్బా ఏం చేయబోతోంది..

  ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’.