ఈశ్వరయ్య  

(Search results - 4)
 • <p>pawan kalyan</p>

  Andhra Pradesh27, May 2020, 3:57 PM

  జనసేన కార్యకర్త ఈశ్వరయ్యపై దాడి చేసిన వారిపై చర్యలకు పవన్ డిమాండ్

   గ్రామంలో తమ జెండా తప్ప జనసేన జెండా కనిపించకూడదనే నియంతృత్వ, ఫ్యాక్షన్ పోకడలతో చేసిన దాడిగా జనసేన అభిప్రాయపడింది. జనసేన కార్యక్రమాలు చేయకూడదు, జెండా కట్టకూడదని  పుట్టపర్తి ఎమ్మెల్యే అనుచరులు హుకుం జారీ చేసినా పార్టీపై అభిమానంతో ఈశ్యరయ్య ముందుకు వెళ్లాడని ఆయన గుర్తు చేశారు.

 • eshwaraiah

  Guntur28, Dec 2019, 5:53 PM

  తెలుగు కంటే ఇంగ్లీషే ఈజీ... ప్రభుత్వానికి మేమిచ్చే నివేదిక ఇదే: జస్టిస్ ఈశ్వరయ్య

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఇంగ్లీష్, తెలుగు మీడియంలను పోలుస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.  

 • acb raids
  Video Icon

  Telangana7, Nov 2019, 3:50 PM

  Video: కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

  కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చేయడం కోసం రవికుమార్ రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఈశ్వరయ్య ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 • ఫోర్ ప్లేని ఇష్టపడని వారి సంఖ్య చాలా అరుదనే చెప్పాలి. అయితే... చాలా మంది ఫోర్ ప్లే ఎక్కువ సేపు చేయడం మంచిది కాదు అని తమ స్నేహితులకు చెబుతుంటారు. వాళ్లు కూడా అది నిజమని భావిస్తుంటారు. అయితే... అది నిజం కాదని చెబుతున్నారు నిపుణులు. ఫ్లోర్ ప్లే ఎక్కువ సేపు చేయడం మంచిదేనని సూచిస్తున్నారు.

  Andhra Pradesh23, Oct 2019, 11:35 AM

  మరదలితో వివాహేతర సంబంధం...టీడీపీ నేతకు జైలు శిక్ష

   వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్‌ సివిల్‌ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు.  బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.