ఈడీ సోదాలు
(Search results - 8)TelanganaAug 20, 2020, 9:19 AM IST
తబ్లిగీ జమాత్ మీద కేసు: హైదరాబాదులో నాలుగు చోట్ల ఈడీ సోదాలు
తబ్లిగీ జమాత్ మీద నమోదైన కేసులో ఈడీ దేశంలోని పలు చోట్ల సోదాలు చేస్తోంది. హైదరాబాదులో నాలుగు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.
businessJul 29, 2020, 11:57 AM IST
హైదరాబాద్, ముంబైలోని జీవీకే స్థావరాలపై ఈడీ సోదాలు..
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) నిబంధనల మేరకు ముంబై, హైదరాబాద్‌లోని తొమ్మిది ప్రాంగణాల్లోని కార్యాలయాలు, ఇండ్లపై ఈ దాడులు జరిగాయని వారు తెలిపారు.
NATIONALJul 28, 2020, 11:14 AM IST
ముంబై ఎయిర్‌పోర్టు నిర్మాణంలో నిధుల దుర్వినియోగం: ఈడీ సోదాలు
ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన రూ. 730 కోట్లను జీవీకే సంస్థ దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి.ఈ విషయమై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.NATIONALJul 22, 2020, 12:09 PM IST
ఫెర్టిలైజర్ స్కామ్‌పై బీజేపీ ఆరోపణలు:ఆశోక్ గెహ్లాట్ సోదరుడి సంస్థలపై ఈడీ సోదాలు
ఫెర్టిలైజర్ స్కామ్ లో అగ్రేషన్ గెహ్లాట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆశోక్ గెహ్లాట్ తో పాటు ఆయన సోదరుడు అగ్రేసన్ గెహ్లాట్ లు సబ్సిడీ ఫెర్టిలైజర్ ను విదేశాలకు ఎగుమతి చేశారని బీజేపీ ఆరోపించింది.businessMar 1, 2019, 1:02 PM IST
ఐసీఐసీఐ కుంభకోణం: చందా కొచ్చర్ ఇంట్లో ఈడీ సోదాలు
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్ సంస్ధకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం మంజూరు చేసింది.
NATIONALJan 24, 2019, 5:05 PM IST
అఖిలేశ్‌కు చిక్కులు: ఓవైపు సీబీఐ దర్యాప్తు, మరోవైపు ఈడీ సోదాలు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయన యూపీ సీఎంగా ఉన్న కాలంలో చేపట్టిన గోమతి నది సుందరీకరణ పనుల పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
Andhra PradeshNov 25, 2018, 7:54 PM IST
TelanganaSep 27, 2018, 8:55 AM IST