ఈడీ  

(Search results - 75)
 • NATIONAL15, Oct 2019, 5:29 PM IST

  చిదంబరానికి షాక్: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?

  ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పి.చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిచ్చింది. మంగళవారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీ అధికారులు చిరందబరాన్ని ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

 • maruti

  News14, Oct 2019, 12:49 PM IST

  అమ్మ బాబోయ్!! భరించలేం ఈ ఆఫర్లు: మారుతీ ఈడీ శశాంక్‌ శ్రీవాత్సవ

  గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కార్ల విక్రయాలు, బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. పండుగ సీజన్ ముగిసిన తర్వాత అంటే ఈ నెలాఖరు తర్వాత ఆఫర్లు నిలిపివేస్తామని తేల్చేశారు.

 • DK Shivakumar

  NATIONAL1, Oct 2019, 3:55 PM IST

  ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్: మరో 15 రోజుల రిమాండ్ కు డీకే శివకుమార్

  డీకే శివకుమార్ రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశించింది. అక్టోబర్ 15 వరకు ఈడీ కోర్టు డీకే శివకుమార్ కు రిమాండ్ విధించింది. డీకే శివకుమార్ మనీ లాండరింగ్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
   

 • jet

  business22, Sep 2019, 11:10 AM IST

  నిధుల మళ్లింపు నిజమే: జెట్ ఎయిర్వేస్‌పై ఈడీ ఆడిట్‌.. కష్టాల్లో నరేశ్ గోయల్

  జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కష్టాల్లో చిక్కుకున్నారు. బ్యాంకర్ల దగ్గర తీసుకున్న రుణాలను ఇతర సంస్థలకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి

 • Chidambaram

  NATIONAL13, Sep 2019, 4:15 PM IST

  చిదంబరానికి మరోసారి చుక్కెదురు.. లొంగిపోతానని చెప్పినా..

  ఈడీకి లొంగిపోయేందుకు అవకాశమివ్వాలంటూ చిదంబరం గురువారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే... అక్రమ నగదు చలామణీ కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ... ఇప్పుడే చేయమని ఈడీ న్యాయస్థానానికి తెలియజేసింది. సమయం వచ్చినప్పుడు తామే అరెస్టు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో ఆయన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.

 • dk sivakumar daughter iswarya

  NATIONAL10, Sep 2019, 7:39 PM IST

  డీకే శివకుమార్ కుమార్తెకు షాక్: మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు

  డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. శివకుమార్ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఐశ్వర్యను విచారించాలని ఈడీ నిర్ణయించింది.

 • rois

  News9, Sep 2019, 9:20 AM IST

  కన్నెర్ర చేసిన ఈడీ.. రోల్స్ రాయిస్‌పై కేసు

  దేశీయ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాంట్రాక్టులు పొందడానికి మధ్యవర్తి సంస్థకు ముడుపులు చెల్లించిందన్న అభియోగంపై కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదుచేసింది. 

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh5, Sep 2019, 8:56 PM IST

  సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటీషన్

  నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.తనకు బదులు తన న్యాయవాది హాజరయ్యేలా అనుమతి మంజూరు చేయాలని పిటీషన్లో కోరారు.  

 • chidambaram

  NATIONAL5, Sep 2019, 12:45 PM IST

  ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరానికి షాక్, బెయిల్‌కు సుప్రీం నో

  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీం నిరాకరించింది. అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. 

 • DK Shivakumar

  NATIONAL30, Aug 2019, 11:54 AM IST

  ఎవరినీ రేప్ చేయలేదు.. డబ్బు తీసుకోలేదు: ఈడీ నోటీసులపై డీకే స్పందన

  తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఆందోళన చెందొద్దని.. తానేమీ తప్పు చేయలేదని.. అత్యాచారం, డబ్బులు తీసుకోవడం లాంటి నేరాలకు పాల్పడలేదని ఆయన కార్యకర్తలకు తెలిపారు

 • Automobile27, Aug 2019, 11:53 AM IST

  మారుతి ఆల్టర్నేటివ్ ఇలా.. డీజిల్‌కు బదులు సీఎన్జీ కార్లు!


  ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. నిలిపివేయనున్న డీజిల్ వేరియంట్ కార్ల స్థానే సీఎన్జీ మోడల్ కార్లను అందుబాటులోకి తెస్తున్నట్లు మారుతి సుజుకి సీనియర్‌ ఈడీ రామన్‌ తెలిపారు.

 • Naresh goyal

  business24, Aug 2019, 10:41 AM IST

  గోయల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఇళ్లపై ఈడీ దాడులు


  జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. శుక్రవారం ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసింది.

 • NATIONAL22, Aug 2019, 10:40 AM IST

  ఈడీ ముందుకు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే: ముందస్తు అరెస్టులు

  మహారాష్ట్ర  నవ నిర్మాణ్ సేవా చీఫ్ రాజ్ ఠాక్రేను ఈడీ అధికారులు గురువారం నాడు  ప్రశ్నించనున్నారు. దీంతో ఎంఎన్ఎస్  కార్యకర్తలను పోలీసులు ముందు జాగ్రత్తగా  అరెస్ట్ చేశారు. 

 • chidambaram will be in thihar prison

  NATIONAL22, Aug 2019, 8:12 AM IST

  నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

  ఈ దేవుడు రాసిన స్క్రిప్ట్ లో ఇద్దరూ హీరోలేనంటూ ప్రచారం జరుగుతోంది. ఆనాడు అమిత్ షా హీరో అయితే ఈనాడు చిదంబరం హీరోలంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ దేవుడు రాసిన స్క్రిప్ట్ పై ఆనాడు కాంగ్రెస్ పార్టీ గానీ ఈనాడు ఎన్డీఏలోని బీజేపీగానీ చెప్పేది ఒక్కటే  మాది కక్ష సాధింపు కానే కాదు. చట్టం తనపని తాను చేసుకుపోతోందని. అయితే ఈ పరిణామాలు ఇంకెంత వరకు దారి తీస్తాయో వేచి చూడాలి. 

 • p chidambaram

  NATIONAL21, Aug 2019, 9:52 PM IST

  కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

  కేంద్రమాజీమంత్రి పి.చిదంబరం అరెస్ట్ సస్పెన్షన్ ఎట్టకేలకు వీడింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను అరెస్ట్ చేశారు సీబీఐ అధికారులు.