ఈటీవి

(Search results - 14)

ఇక ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు టీడీపీ పై విమర్శనాస్త్రాలను ఎక్కువగా ఎక్కుపెట్టారు. మీకు జగన్ ఏ కరెక్ట్ అనడం దగ్గరినుండి రాష్ట్రంలో వైసీపీ అయినా తిరిగి అధికారంలోకి వస్తుంది కానీ... టీడీపీ మాత్రం ఎప్పటికీ రాదూ వంటి వ్యాఖ్యలు చేసాడు. బాలకృష్ణపై సైతం విమర్శలను గుప్పిస్తున్నారు.

Entertainment25, Nov 2020, 4:41 PM

తప్పు ఒప్పుకున్న నాగబాబు!!కాకపోతే కాస్త లేటుగా

గత కొద్ది రోజులుగా మన ఛానల్ మన ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. దాని ద్వారా అనేక విషయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా  నాగబాబు తాజాగా పిల్లల పెంపకం విషయం గురించి మట్లాడుతూ తనో తప్పు చేసానని అన్నారు. ఆయన మాటల్లోనే.... నేను గొప్ప కమ్యూనికేటర్ కాకపోవచ్చు కానీ.. ఎంతో కొంత బెటర్. నా పిల్లలైనా వరుణ్ , నిహారికలకు చాలా విషయాలను విడమరిచి చెప్పేవాడిని. చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పాలి, కానీ కొట్టకూడదు. నేను ఒకటి రెండుసార్లు నిహారిక, వరుణ్ లని కొట్టాను.

• undefined

Entertainment1, Nov 2020, 12:34 PM

కెవ్వు కార్తీక్ దీన గాధ విని కన్నీరు పెట్టుకున్న యాంకర్ సుమ

స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా ఈటీవిలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం చాలా పాప్యులర్. సెలెబ్రిటీలు పాల్గొనే ఈ షోకి అత్యంత ప్రేక్షాదరణ ఉంది. తాజాగా ఈ షోలో జబర్దస్త్ కార్తీక్, యాంకర్ రవి, వర్షిణి మరియు బిగ్ బాస్ ఫేమ్ భాను పాల్గొనడం జరిగింది. ఈసారి ఎపిసోడ్ లో యాంకర్స్ తో పాటు వాళ్ళ మదర్స్ కూడా పాల్గొనడం జరిగింది.

ఇందుకోసం జబర్దస్త్ లో బాగా ఎలివేట్ అయిన హైపర్ ఆదికి గాలం వేయడానికి ఆ షో నిర్వాహకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారట. ఈ విషయాన్నీ హైపర్ ఆది యే చెప్పకనే చెప్పేసాడు. వారి ప్రలోభాలకు లొంగొద్దని జబర్దస్త్ నిర్వాహకులు బ్రతిమిలాడుకుంటున్నారని అన్నాడు.

Entertainment28, Oct 2020, 2:54 PM

బ్రహ్మానందం ఫోన్ చేస్తే ..అయితే ఏంటి?,రెండు సార్లు మోసపోయా

‘హలో నేను బ్రహ్మానందం’ అని అవతలి నుంచి మాట్లాడుతున్నారు. ‘నేను హైపర్‌ ఆది’ అయితే ఏంటి? అన్నాను. ‘నేను నిజంగా బ్రహ్మానందం మాట్లాడుతున్నా’ అన్నారు అవతలి వ్యక్తి. కొద్దిసేపటికి నాకు అసలు విషయం అర్థమైంది.

Padutha Theeyaga

Entertainment17, Oct 2020, 7:30 AM

‘పాడుతా తీయగా’ ఆపేస్తారా? లేక...: రామోజీరావు నిర్ణయం ఏమిటి?

ఈటీవిలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం 1996 మే 16న ప్రారంభమై.. నిర్వరామంగా ప్రసారమవుతూ.. భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షోగా సంగీత ప్రియులకు వినోదాన్ని పంచింది.

• undefined

Entertainment28, Aug 2020, 9:17 AM

రామోజీరావు ఇలా చేస్తారని ఎవరూ ఊహించలా, షాక్!

ఓ ప్రక్కన కరోనా, ఎక్కడా ఉద్యోగ భద్రత లేదు. పెద్ద,చిన్న అనే తేడా లేకుండా అన్ని సంస్దలు స్టాఫ్ ని తొలిగించుకుంటున్నాయి..జీతాల్లో కోత పెడుతున్నాయి. కానీ..రామోజీ సంస్ద మాత్రం బోనస్ లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Uma Maheswara Ugra Roopasya

Entertainment22, Aug 2020, 7:08 AM

మండిపడ్డ 'ఈటీవి', కోటి కట్టమంటూ అల్టిమేటం?

కేబుల్ టీవి చట్టాలు పట్టించుకోదా అంటూ...తమకు నష్టపరిహారంగా కోటి రూపాయలు కట్టమంటూ నోటీసులు పంపినట్లు సమాచారం.  అయితే ఆ కేబుల్ టీవి వాళ్లు తాము అంత కట్టలేమని, పొరపాటు జరిగిందని, కాళ్లు పట్టుకున్నంత పనిచేసి అడిగితే, క్షమించి, వార్నింగ్ ఇచ్చి , లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుని వదిలేసినట్లు సమాచారం. ఈ విషయం టీవి మీడియాలో సెన్సేషన్ గా మారింది.

• ఇంటర్వ్యూలో యాంకర్  దొరబాబు, పరదేశి ల వివాదంపై అభిప్రాయాన్ని కోరగా.... చాలా తెలివిగా స్పందించాడు నవీన్. అసలు ఈ విషయం గురించి ఎక్కువగా తనకు తెలీదని, అలా ఇలా అని బయట మాట్లాడుకుంటుంటే వినడమేనని అన్నాడు.

Entertainment16, May 2020, 3:58 PM

నన్ను చంపడానికి కత్తులు తీసుకొచ్చారు: జబర్థస్త్‌ నవీన్‌

జబర్దస్త్ నవీన్.. గడ్డం నవీన్..గా  కూడా పాపులర్. జబర్దస్త్  షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుడు అందరితీ తెలిసున్నవాడే. ముఖ్యంగా అదిరే అభి స్కిట్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.  ముఖ్యంగా జూనియర్ రాఘవేంద్రరావుగా నవీన్ కు పేరుంది. మరో ప్రక్క ఈ షో తో పాటు సినిమాలు కూడా బాగానే చేస్తున్నాడు నవీన్. ప్రస్తుతానికి ఈయన కెరీర్ బాగానే వెళ్తుంది. ఆయన తన గత అనుభవాలు ఓ ఇంటర్వూలో గుర్తు చేసుకున్నాడు.

• ఎలా ఉందంటే... ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. అందుకు తగినట్లే స్కీన్ ప్లే కూడా రాసుకున్నారు. ఎక్కువగా మాజీ ప్రేమకుల మానసిక సంఘర్షణలు, వారి మధ్య జరిగే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. మనస్సుతో చూడాల్సిన సీన్స్ చాలా ఉంటాయి. కళ్లతో కానిచ్చేసి,మైండ్ తో జడ్జిమెంట్ ఇచ్చేసే కథ కాదిది. చాలా ఫీల్ తో దర్శకుడు రాసుకున్న సీన్స్ ని ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా తెరకెక్కిచారు.

Entertainment24, Apr 2020, 1:18 PM

జాను’ అక్కడ పెద్ద హిట్, దిల్ రాజు ఫుల్ హ్యాపీ

ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులూ పడ్డాయి. సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. వారి వారి తొలి ప్రేమ జ్జాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.

• rashmi

Entertainment27, Mar 2020, 2:36 PM

ఆ కామెంట్స్ పై 'జబర్దస్త్' రష్మీ ఫైర్

లాక్ డౌన్ లో బిచ్చగాళ్ల సమస్యలపై కొందరు నెట్ జన్లు చేస్తున్న కామెంట్స్ పై ఆమె మండిపడింది. కరోనా నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు సమస్యలు తీసుకొస్తున్నారంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యపై జబర్దస్‌ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఫైర్ అయ్యింది.

• హైపర్ ఆది - రూ.లక్ష

gossips7, Mar 2020, 11:28 AM

దొరబాబు విషయంలో 'హైపర్ ఆది' నిర్ణయం సబబేనా?

హైపర్ ఆది టీమ్ లోని... దొరబాబు, పరదేశీ ఇప్పటికే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం హాట్ టాపిక్ గా ఉంది. హైపర్ ఆది తన స్కిట్టులలో మెగా ఫ్యామిలీకు వ్యతిరేకంగా ఉండేవారిపై కామెంట్స్ చేయటం, పవన్ ని సపోర్ట్ చేయటం నచ్చనివారికి సందర్బం దొరికినట్లైంది.

• amrutham

News22, Feb 2020, 3:28 PM

‘అమృతం’ సీక్వెల్.. ఎప్పటినుంచి? ఏ ఛానెల్ లో

ఇదిలా ఉంటే అమృతం రీరన్ ఇప్పటికే ఈటీవి ప్లస్ లో వస్తోంది.మంచి టీఆర్పీలు వస్తున్నాయి.మరో ప్రక్క యూట్యూబ్‌లో కూడా ఈ సీరియల్‌కు విశేష ఆదరణ లభించింది.

• నాగబాబు - 5 లక్షలు

News5, Jan 2020, 2:49 PM

షాక్ :నాగబాబుకు భారీ షాకిచ్చిన ‘అదిరింది’ రేటింగ్

ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ పోగ్రాంకు డైరక్ట్ ఛాలెంజ్ వదిలారు నాగబాబు. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన కూడా చేసారు. దాదాపు ఏడేళ్లు పాటు ఈటీవీ ‘జబర్దస్త్’ షోకి జడ్జిగా వ్యవహరించిన నాగబాబు రీసెంట్ గా ఆ షో నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగులో ‘అదిరింది’ అనే కొత్త షోకి జడ్జిగా పోగ్రాం స్టార్ట్ చేసారు.

• నాగబాబు - 5 లక్షలు

News17, Dec 2019, 12:39 PM

'జీ' షాకిచ్చే ఆఫర్: నాగబాబు రెమ్యునరేషన్!

జబర్దస్త్ ని నాగబాబు ఎందుకు మానేసి వెళ్లిపోయారనేది రకరకాల వీడియోలతో ఆయన చెప్పే ప్రయత్నం చేసారు. కానీ జనాలకు కరెక్ట్ గా క్లారటీ మాత్రం రాలేదు. అసలు కారణం ఏదో వేరే ఉందని అంటున్నారు.

• jeevitha rajasekhar

News9, Oct 2019, 11:29 AM

రాజశేఖర్ గురించి విన్నదంతా ఫేక్, చిరుతో కూడా...!

తమ గురించి మీడియాలో,సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి జీవిత ఇలా స్పందించారు. ఈటీవిలో ప్రసారమవుతున్న అలీతో జాలీగా పోగ్రామ్ లో గెస్ట్ గా హాజరైన ఆమె ఇలా స్పందించారు.