ఈటల రాజేందర్  

(Search results - 56)
 • వీరిద్దరి మధ్య కొంత కాలంగా మంచి సంబంధాలు లేవనే ప్రచారం సాగుతోంది. మంత్రివర్గ విస్తరణకు కొన్ని రోజుల ముందే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు.మంత్రి పదవి తనకు భిక్ష కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  Telangana30, Sep 2019, 4:38 PM IST

  నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్ స్కామ్: చిక్కుల్లో ఈటల రాజేందర్?

  గులాబీ ఓనర్ల నినాదం ఇచ్చిన నాయని నర్సింహా రెడ్డి ఇప్పటికే చిక్కుల్లో పడ్డారు. తాజాగా, నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్ స్కామ్ కుంభకోణం వ్యవహారంలో ఈటల రాజేందర్ ఇబ్బందులు ఎదుర్కుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 • kcr

  Telangana29, Sep 2019, 1:26 PM IST

  చెరో దారి: గంగుల, ఈటల మధ్య కొనసాగుతున్న అగాధం

  ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య అగాధం నెలకొంది. బీజేపీకి చెక్ పెట్టే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ నాయకత్వం ఈ జిల్లాలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టింది.

 • Districts14, Sep 2019, 4:17 PM IST

  టీఆర్ఎస్ కు ఈటల ఓనరే, పార్టీ కోసం డబ్బులు ఖర్చుపెట్టారు: జగ్గారెడ్డి వ్యాఖ్యలు

  ప్రగతి భవన్‌లో కుక్క చనిపోతే డాక్టర్ పై కేసు పెట్టడంపై స్పందించారు జగ్గారెడ్డి. వందల మంది జ్వరాలతో చనిపోతుంటే ఎవరి మీద కేసులు పెట్టాలో చెప్పాలని నిలదీశారు. బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేవా అంటూ ప్రశ్నించారు. 

 • ఈటల రాజేందర్ పై వేటు వేసి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ తొలుత భావించారని చెబుతారు. అయితే, అనూహ్యంగా ఈటల రాజేందర్ తిరుగుబాటు బావుటా ఎగురేయడంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడుతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది.

  Telangana12, Sep 2019, 7:25 AM IST

  ఈటలకు కేసీఆర్ ఫోన్: ఇలాంటప్పుడే మరింత దగ్గర కావాలి

  సీజనల్ వ్యాధుల బారినపడి ప్రజలకు తక్షణమే వైద్యం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలకు మరింత దగ్గర కావాలని సూచించారు. వైద్య సేవల్లో ఎలాంటి లోపం రాకుండా చూసుకోవాలని సూచించారు. 

 • etela

  Districts10, Sep 2019, 2:04 PM IST

  పెరుగుతున్న విషజ్వరాలు: సూర్యాపేట ఆసుపత్రిలో మంత్రుల తనిఖీ

  రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు

 • ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రి వర్గంలో నలుగురికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

  Telangana10, Sep 2019, 12:02 PM IST

  ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

  ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహాన్ని బిజెపి తెలంగాణ ముిఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ప్రయోగించేందుకు సిద్ధపడింది. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.

 • Etela Naini
  Video Icon

  Telangana9, Sep 2019, 6:14 PM IST

  నిన్న ఈటల, నేడు నాయిని: గులాబీ గూటిలో సెగ తగ్గేనా...(వీడియో)

  గులాబీ ఓనర్లు అనే పదం టీఆర్ఎస్ లో ముఖ్యమైన పదంగా మారిపోయింది. ఈటల రాజేందర్ వాడిన ఆ పదాన్ని నాయిని నర్సింహా రెడ్డి అంది పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అదో అస్త్రంగా మారింది. కార్పోరేషన్ చైర్మెన్ పదవులతో నాయిని సంతృప్తి పడబోనని చెప్పారు. మిగతా నాయకులు అదే దారి పడుతారా వేచి చూడాల్సిందే.

 • Etela Rajender
  Video Icon

  Telangana9, Sep 2019, 5:18 PM IST

  ఉస్మానియా మెడికల్ కాలేజీలో మంత్రి ఈటల (వీడియో)

  హైద్రాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పలు కార్యక్రమాల్లో తెలంగాణ రాస్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఉస్మానియా మెడికల్ కాలేజీ   పూర్వ విద్యార్థులు కాలేజీలో కొన్ని సౌకర్యాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. కాలేజీలో సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తో పాటు ఫ్యాకల్టీ గురించి ఆయన ఆరా తీశారు.

 • KCR

  Telangana9, Sep 2019, 4:54 PM IST

  కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

  కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు ప్రారంభమైంది. ఈటల రాజేందర్ చేసిన ఆ వ్యాఖ్యను ఇతర అసంతృప్త నాయకులు కూడా వాడుకుంటున్నారు. తాజాగా నాయిని నర్సింహా రెడ్డి తాను కూడా గులాబీ ఓనర్ నే అని చెప్పుకున్నారు.

 • Etela Rajender

  Telangana9, Sep 2019, 3:00 PM IST

  మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

  తెలంగాణ బీఎసీ నుండి మంత్రి ఈటల రాజేందర్ ను తప్పించారు. ఈటల రాజేందర్ స్థానంలో గంగుల కమలాకర్ ను నియమించారు. గంగుల కమలాకర్ ఆదివారం నాడు మంత్రిగా ప్రమాణం చేశారు.

 • kcr

  Telangana9, Sep 2019, 11:17 AM IST

  ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

  బిజెపి నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించే కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు చోటు కల్పించడం, ఈటల రాజేందర్ ను కొనసాగించడం, కడియం శ్రీహరి వంటి నేతలకు పదవులు ఇస్తానని ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు.

 • KARIMNAGAR_GANGULA-KAMALAKA

  Telangana8, Sep 2019, 11:58 AM IST

  ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

  తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంత్రి వర్గ విస్తరణలో గంగుల కమలాకర్ కు కేసీఆర్ చోటు కల్పించనున్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయన తెలుగు న్యూస్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 • ఈటల రాజేందర్ పై వేటు వేసి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ తొలుత భావించారని చెబుతారు. అయితే, అనూహ్యంగా ఈటల రాజేందర్ తిరుగుబాటు బావుటా ఎగురేయడంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడుతుందని ఆయన భావించినట్లు తెలుస్తోంది.

  Telangana8, Sep 2019, 9:25 AM IST

  మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

   తెలంగాణ సీఎం కేసీఆర్ తో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం నాడు బేగంపేట ఎయిర్‌పోర్టులో సమావేశమయ్యారు. కొత్త గవర్నర్ కు స్వాగతం పలికిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
   

 • హైదరాబాద్: మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయవచ్చుననే ప్రచారం సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

  Telangana7, Sep 2019, 12:14 PM IST

  కేసీఆర్ విస్తరణ వాయిదా: రేగాకు పిలుపు, మజ్లీస్ కు పిఎసి చైర్మన్ పదవి

  ఈటల రాజేందర్ వ్యవహారంతో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలో విప్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు. రేగా కాంతారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డికి పదవులు దక్కే అవకాశం ఉంది. మజ్లీస్ కు పిఎసి చైర్మన్ పదవి రావచ్చు.

 • rasamayi balakishan etela

  Karimanagar7, Sep 2019, 11:51 AM IST

  కేసీఆర్ కు సెగ: రసమయి సంచలన వ్యాఖ్యలు, ఈటలకు తోడు

  ఈటల రాజేందర్ తో పాటు వేదికను పంచుకుని, పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై కేసీఆర్ నిఘా వర్గాల సమాచారాన్ని కోరినట్లు తెలుస్తోంది.