ఈకో
(Search results - 5)carsMar 18, 2020, 12:53 PM IST
విపణిలోకి బీఎస్-6 మారుతి ‘ఈకో’.. రూ.4.64 లక్షల నుంచి షురూ
పర్యావరణ హితమైన వాహనాలను విపణిలోకి విడుదల చేయడంలో మారుతి సుజుకి ముందు వరుసలో నిలుస్తోంది. ‘మిషన్ గ్రీన్ మిలియన్’లో భాగంగా ఎన్-సీఎన్జీ టెక్నాలజీతో పని చేసే ఈకో వ్యాన్‌ను మారుతి విడుదల చేసింది.
TelanganaDec 9, 2019, 5:16 PM IST
Video : ఈ స్టోరే ప్రత్యేకం..ప్లాస్టిక్ ఉండదు..
ప్లాస్టిక్ లేని రోజులను ఊహించగలరా? 70లు, 80ల్లో పుట్టినవారికి గుర్తుండి ఉంటుంది. కానీ ఆ తరువాతి జనరేషన్ కి ప్లాస్టిక్ లేని ప్రపంచం గురించి తెలియదు.
TelanganaJun 29, 2019, 1:18 PM IST
పాలమూరులో ఈకో పార్క్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)
పాలమూరులో ఈకో పార్క్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
NewsApr 6, 2019, 3:26 PM IST
ఇక ‘ఓమ్నీ’ది ఒడిసిన కథే.. మారుతి మల్టీ పర్పస్ ‘ఎకో’
మార్కెట్లోకి వచ్చి 35 ఏళ్లైనా ఇప్పటికీ ఓమ్ని వ్యాన్స్‌కి ఆదరణేమీ తగ్గలేదు. అమ్మకాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాహనాల భద్రతా/కాలుష్య ప్రమాణాల పరిరక్షణ కోసం కొంగొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నది.
carsMar 20, 2019, 1:44 PM IST
సేఫ్టీ పీచర్లతో మారుతి ‘ఈకో’: ఓలాతో కియా బంధం
దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి’ తన ‘ఈకో’ మోడల్ కారును అదనపు సేఫ్టీ ఫీచర్లతో అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతో ఈ కారు ధర రూ.3.37 లక్షల నుంచి రూ.6.33 లక్షలకు లభిస్తుంది. మరోవైపు హ్యుండాయ్ మోటార్స్ అనుబంధ కియా, క్యాబ్ సర్వీసెస్ సంస్థ ‘ఓలా’తో ఒప్పందం కుదుర్చుకున్నది.