ఇస్లామిక్ స్టేట్
(Search results - 5)NATIONALAug 22, 2020, 3:27 PM IST
ఓ ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాది అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రిరిస్టును అదుపులోకి తీసుకున్నారు.
NATIONALMar 8, 2020, 6:16 PM IST
ఈ భార్యాభర్తలు ఐఎస్ మద్ధతుదారులు: సీఏఏపై అల్లర్లు, ఉగ్రదాడులకు ప్లాన్.. అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర కలకలం రేగింది. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న దంపతులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఆదివారం ఓక్లా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని జహన్జీవ్ సామి, అతని భార్య హిండా బషీర్ బేగ్‌గా గుర్తించారు.
INTERNATIONALOct 29, 2019, 12:44 PM IST
బాగ్దాదీకి చావును పరిచయం చేసింది ఈ కుక్కే
కరడుగట్టిన ఉగ్రవాది, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అంతం చేయడంలో అమెరికా సేనలకు సాయం చేసిన కుక్క ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ ద్వారా విడుదల చేశారు.
INTERNATIONALOct 27, 2019, 11:20 AM IST
లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం
ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది
INTERNATIONALApr 23, 2019, 4:50 PM IST
శ్రీలంక ఉగ్రదాడి.. తమపనేనంటున్న ఇస్లామిక్ స్టేట్
శ్రీలంకలో వరస బాంబు పేలుళ్లు మారణ హోమం సృష్టించాయి. ఇప్పటి వరకు 320మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ తాజాగా ప్రకటించింది.