ఇష్టం
(Search results - 240)RelationsJan 12, 2021, 2:58 PM IST
కక్కుర్తి పడి.. పరిచయం లేని వారితో శృంగారం చేస్తే...
మీ మనసుకు దగ్గరైన వ్యక్తితో.. జీవితాంతం కచ్చితంగా తోడుంటారనుకునే వ్యక్తితో కలయికలో పాల్గొంటే ఆ మజానే వేరని చెబుతున్నారు.
CricketJan 10, 2021, 5:59 AM IST
మహ్మద్ సిరాజ్, బుమ్రాలపై ‘రేసిజం’ కామెంట్స్... ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ...
సిడ్నీ టెస్టులో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. జాతి వివక్షకు కేంద్రమైన ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా ‘రేసిజం’ వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సిడ్నీ క్రికెట్ స్టేడియానికి హాజరైన కొందరు ప్రేక్షకులు... బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టారట.
Andhra PradeshJan 8, 2021, 9:50 PM IST
నా హయాంలో ఎన్నికలు వాళ్లకు ఇష్టం లేదు : సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ
ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. స్ధానిక సంస్థల ఎన్నికలపై విజయసాయి వ్యాఖ్యలపై ప్రస్తావించారు. అధికార పార్టీలో సీనియర్ నేతలంటూ లేఖలో ప్రస్తావించారు.
EntertainmentJan 7, 2021, 2:25 PM IST
సమాజంతో పని లేదు, నా ఫోటో నా ఇష్టం అంటూ రెచ్చిపోయిన అనసూయ!
హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఆమె బ్లాక్ డిజైనర్ వేర్ లో సెక్సీ లుక్స్ ఇస్తూ చంపేశారు. అనసూయ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
NATIONALDec 31, 2020, 8:19 AM IST
కొడుకు ప్రేమ పెళ్లి.. కోడలిపై అనుమానంతో..
అయితే పంకజ్ వాళ్ల తండ్రి కమల్ రాజ్‌కు కొడుకు నందినినని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
NATIONALDec 30, 2020, 11:13 AM IST
నేను గొడ్డు మాంసం తింటా.. ఇష్టం ఉంటే మీరూ తినండి... మాజీ సీఎం
తాను గొడ్డుమాసం తింటానని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ దుమారం రేపుతున్నాయి. ‘అవును.. నేను గొడ్డు మాంసం తింటా. అసెంబ్లీలోనే ఈ విషయం చాలాసార్లు చెప్పా. ఇది నా ఆహారపు అలవాటు. అడగడానికి మీరెవరయ్యా’ అంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఓ కాంగ్రెస్ కార్యకర్తపై మండిపడ్డ వీడియో తెగ వైరల్ అవుతోంది.
FoodDec 26, 2020, 2:45 PM IST
రోజూ చిన్న బెల్లం ముక్క తీసుకుంటే.....
మనలో చాలా మంది తీపి పదార్థాలు తినడం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది.
NATIONALDec 26, 2020, 12:53 PM IST
కేరళలో 27 ఏళ్ల యువకుడి పరువు హత్య...
తమకు ఇష్టం లేకుండా తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అల్లుడని కూడా చూడకుండా వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కేరళలోచోటుచేసుకుంది. పాలక్కడ్ జిల్లాలో ని తెన్కురిస్సి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ హత్య జరిగింది.
EntertainmentDec 24, 2020, 11:16 AM IST
అద్బుతమైన జానపద పాట షేర్ చేసిన పవన్..ఇదిగో
నిన్న 'వకీల్ సాబ్' షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడే పాట .. ( వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ' వనవాసి' గుర్తుకువచ్చింది) అంటూ షేర్ చేసిన పాట ఇదే.NATIONALDec 23, 2020, 9:31 AM IST
జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్... ఆ తరువాత అత్తగారింట్లోనే...
భార్య జీన్స్ వేసుకోవాలని, డ్యాన్స్ చేయాలని కోరాడో భర్త.. అది తనకు ఇష్టం లేదంది భార్య.. అంతే ఆమెకు తీన్ తలాక్ చెప్పాడు... ఆ తరువాత తాను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. విచిత్రంగా, అయోమయంగా ఉన్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది.
CricketDec 22, 2020, 4:53 PM IST
క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మెన్ టోపీ వేలం... దాదాపు వందేళ్ల క్రితం వాడిన టోపీకి కళ్లు తిరిగే ధర...
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ‘డాన్’ బ్రాడ్‌మెన్ ఇష్టంగా ఓ గ్రీన్ కలర్ టోపీని ధరించేవాడు. టెస్టుల్లో ప్రత్యేకంగా ధరించే ఈ టోపీని వేలం వేయగా.. 34000 డాలర్లకు అంటే అక్షరాల 2 కోట్ల 51 లక్షల 93 వేల రూపాయలకు పైగా ధర పలికింది.
EntertainmentDec 20, 2020, 11:44 AM IST
అలా పిలిస్తే తనకు ఇష్టం ఉండదంటున్న తమన్నా!
ఈ సంవత్సరం ప్రారంభంలోనే ‘ఎఫ్ 2’తో మంచి విజయం లభించింది. అలాగే చారిత్రాత్మక చిత్రం ఆయన ‘సైరా’లో లక్ష్మి పాత్ర నటిగా ఆమెకు మంచి పేరు, ప్రశంసలు తీసుకువచ్చింది. ఆ తర్వాత చేసిన ‘యాక్షన్’ మూవీ ఆడకపోయినా అందులో యాక్షన్ సీక్వెన్స్ లు పేరు వచ్చింది. ఇక ఆమెను మీడియావారు, అభిమానులు మిల్కీ బ్యూటీ అని పిలుస్తూంటారు. తనను అలా పిలవటం మాత్రం ఇష్టం లేదంటోంది.
EntertainmentDec 10, 2020, 6:55 PM IST
కియారాపై క్రష్ ఉందన్న కేబీసీ కంటెస్టెంట్.. పెళ్ళి కూడా చేసుకుంటాడట!
విజయ్ సింత్ రాథోడ్ కోటి రూపాయల ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అమితాబ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో ఆయన తనకు బాలీవుడ్ నటి కియారా అద్వానీ అంటే ఇష్టమని తెలిపాడు.
RelationsDec 3, 2020, 3:07 PM IST
శృంగారంలో పాల్గొంటే సరిపోయిందా..? తృప్తి ఉండాలిగా..!
డబ్బులు సంపాదించాలనే కోరిక ఉద్యోగం ఒత్తిడి తదితర కారణాల ద్వారా... తూతు కార్యంగానే సెక్స్ లో పాల్గొంటున్నారు. అయితే శృంగారంలో పాల్గొన్నప్పటికీ సెక్స్ ని ఎంజాయ్ చేయక పోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
EntertainmentNov 27, 2020, 4:37 PM IST
పందిమాంసం అంటే ఎంతో ఇష్టం: ఆహారపు అలవాట్లను బయటపెట్టిన రష్మిక మందన
కర్ణాటకలోని కోర్గి సామాజిక వర్గానికి చెందిన రష్మిక పందిమాంసం ఇష్టంగా తింటారట.