ఇళ్లపట్టాలు
(Search results - 5)Andhra PradeshNov 11, 2020, 5:14 PM IST
ఇళ్ల పట్టాలివ్వకుండా కోట్లు ఖర్చు పెట్టి కేసులు:చంద్రబాబుపై కొడాలి నాని
కోర్టుల్లోని కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.ఇళ్ల పట్టాల విషయంలో చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని మార్చుకోకపోతే టిడ్కో ఇళ్ల ముందు తానే ఆందోళన చేపడుతానని మంత్రి హెచ్చరించారు.
Andhra PradeshAug 20, 2020, 10:38 AM IST
ఆవ భూముల్లో రూ. 500 కోట్ల అవినీతి: సీఎస్‌కి బాబు లేఖ
ఆవ భూముల సేకరణలోనే రూ. 500 కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, బూరుగుపూడిలలో భూ సేకరణే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.
Andhra PradeshJul 7, 2020, 3:47 PM IST
ఇళ్లపట్టాలకు అడ్డుకాదు, వైసీపీ అవినీతికే వ్యతిరేకం: చంద్రబాబు
కుప్పంలో పేదల ఇళ్లను కూల్చివేతపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబునాయుడు మంగళవారంనాడు ప్రసంగించారు.VijayawadaOct 25, 2019, 6:39 PM IST
ఉగాది నాటికి ఇళ్లపట్టాలు రెడీ...: మంత్రి వెల్లంపల్లి(వీడియో)
ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు తెలుగు నూతన సంవత్సరం నాటికి నిరుపేదలకు ఇళ్లస్థలాలను అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇందుకోసం విజయవాడ రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
Andhra PradeshOct 17, 2019, 4:49 PM IST
ఉగాది నాటికి ఇళ్లపట్టాలు.. నయాపైసా తీసుకోం: బొత్స సత్యనారాయణ
ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలాన్ని కేటాయిస్తామని.. ఇళ్ల నిర్మాణానికి ఎవ్వరూ నయాపైసా చెల్లించనక్కర్లేదున్నారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ