ఇలియానా  

(Search results - 80)
 • nabha natesh

  News22, Mar 2020, 6:57 PM IST

  నభా నటేష్ క్యూట్ లుక్స్.. మాయ చేస్తున్న ఇస్మార్ట్ భామ

  యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా నభా నటేష్ నడుము సొగసు కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టిస్తోంది. కొంత మంది అభిమానులైతే నభా నటేష్ ని టాలీవుడ్ కు దొరికిన మరో ఇలియానాగా అభివర్ణిస్తున్నారు. 

 • Rashmi Gautam

  News17, Mar 2020, 5:42 PM IST

  ఇలియానా ఎక్స్ పోజింగ్ చేస్తే ఓకే.. రష్మీపై దారుణంగా బూతు వ్యాఖ్యలు

  రష్మీ గౌతమ్ టాలీవుడ్ లో ప్రముఖ యాంకర్. జబర్దస్త్ షో ద్వారా రష్మీ గౌతమ్ గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా కూడా పలు చిత్రాల్లో రష్మీ నటించింది.

 • tollywood

  News12, Mar 2020, 9:53 AM IST

  స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ కాలేకపోయిన ఒకప్పటి హాట్ బ్యూటీస్!

  కాజల్ - సమంత - ఇలియానా - అనుష్క - త్రిష.. ఇలాంటి భామలకు ఒకప్పుడు అందంతో గట్టి పోటీని ఇచ్చిన కొంత మంది హీరోయిన్స్ ఎందుకో గాని ఊహించని విధంగా మాయమైపోయారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కూడా ఒకప్పుడు డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నవారే. కానీ వారి కంటే ఎక్కువగా ఈ భామలపై డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగా పడింది.

 • Pawan Kalyan

  News10, Mar 2020, 9:46 PM IST

  పవన్ కళ్యాణ్ తో ఇలియానా.. ఊహించని ట్విస్ట్!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్ దర్శత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తయింది.

 • Nabha Natesh

  News8, Mar 2020, 1:11 PM IST

  టాలీవుడ్ లో మరో ఇలియానా.. వైరల్ అవుతున్న నభా నడుము అందాలు!

  యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా నభా నటేష్ నడుము సొగసు కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టిస్తోంది. కొంత మంది అభిమానులైతే నభా నటేష్ ని టాలీవుడ్ కు దొరికిన మరో ఇలియానాగా అభివర్ణిస్తున్నారు. 

 • ileana

  News2, Mar 2020, 10:22 AM IST

  సెక్సీగా తయారైన ఇలియానా.. బికినీ షోతో రచ్చ!

  ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా.
   
 • Geetha Krishna

  News21, Feb 2020, 6:21 PM IST

  ఆ హీరోయిన్లు ఇద్దరూ ఆంటీలు.. అక్కడంతా పులిహోరగాళ్లే.. డైరెక్టర్ కామెంట్స్

  చిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గీతా కృష్ణ. తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మలయాళీ చిత్ర పరిశ్రమపై, కాజల్, ఇలియానాలపై గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

 • Ileana

  News19, Feb 2020, 7:06 PM IST

  క్లీవేజ్ అందాలతో ఇలియానా రచ్చ.. ఫొటోస్ చూశారా

  నడుము సుందరిగా ఇలియానా క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్ళింది.

 • ileana

  News12, Feb 2020, 2:40 PM IST

  బ్లాక్ డ్రస్ లో ఇలియానా.. నడుము అందాలను ఎరగా వేసి!

  ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా.
   
 • Varun Sandesh

  News5, Feb 2020, 5:09 PM IST

  వితికని పక్కనే పెట్టుకుని.. ఇలియానాపై వరుణ్ హాట్ కామెంట్స్!

  హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా పరిచయమిన వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు లేవు. అయినప్పటికీ వరుణ్ సందేశ్ కు ఒక ఇమేజ్ ఉంది. గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్, వితిక దంపతులు జంటగా పాల్గొన్నారు. 

 • Ileana

  News29, Jan 2020, 12:17 PM IST

  పిక్ టాక్: ఇలియానా ఇలా కనిపిస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోరూ..

  ఇలియానా టాలీవుడ్ లోకి సైలెంట్ గా వచ్చి ఒక సునామీలా మారిపోయింది. దేవదాసు చిత్రంతో హీరోయిన్ మారిన ఇలియానా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా మారిపోయింది.

 • ileana

  News18, Jan 2020, 10:06 AM IST

  మళ్లీ సెక్సీగా తయారైన ఇలియానా... క్లీవేజ్ షోతో చంపేస్తోంది

  ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా.
   
 • sneha ullal

  News9, Jan 2020, 9:23 AM IST

  సక్సెస్ రుచి చూడని అందాల భామలు

  కాజల్ - సమంత - ఇలియానా - అనుష్క - త్రిష.. ఇలాంటి భామలకు ఒకప్పుడు అందంతో గట్టి పోటీని ఇచ్చిన కొంత మంది హీరోయిన్స్ ఎందుకో గాని ఊహించని విధంగా మాయమైపోయారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కూడా ఒకప్పుడు డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నవారే. కానీ వారి కంటే ఎక్కువగా ఈ భామలపై డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగా పడింది.

 • हालांकि दोनों के झगड़े की कोई वजह अभी तक सामने नहीं आई है। लेकिन अब दोनों की लड़ाई की खबरें सुर्खियों में बनी हुई हैं।

  News1, Jan 2020, 7:17 PM IST

  ఇలియానా కొత్త బికినీ ఫొటో.. మళ్ళీ అదే రచ్చ

  సినిమాలు చేస్తూ వార్తల్లో ఉండటం ఓ స్టైల్. అలా కాకుండా కేవలం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ వార్తల్లో నిలవటం లేటెస్ట్ హాట్ భామల స్టైల్. ఇలియానా కూడా ఇదిగో ఇలాంటి స్కీమ్ నే ఫాలో అవుతోంది. ఈ మధ్యన ఆమె వరస పెట్టి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

 • ఇలియానా : సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లలో ఇలియానా పేరు ప్రథమంగా పేర్కొనొచ్చు. టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది. సైఫ్ అలీఖాన్ సరసన నటించిన హ్యాపీ ఎండింగ్ చిత్రంపై ఇలియానా భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు.

  News25, Dec 2019, 3:28 PM IST

  ఇలియానానే కావాలంటున్న ముదురు హీరో!

  టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఇలియానా బాలీవుడ్ వెళ్ళింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. బాలీవుడ్ ఆమెకు సరైన అవకాశాలు దక్కడం లేదు.. టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఇలియానాని మర్చిపోయారు.