ఇమ్రాన్ ఖాన్
(Search results - 79)CricketNov 26, 2020, 3:16 PM IST
డ్రగ్స్ తీసుకుంటే బౌలింగ్ వేగం పెంచుకోవచ్చని సలహా ఇచ్చారు... షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు...
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుని బౌలింగ్ చేసేవాడని పాక్ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు చల్లారకముందే... మరో క్రికెటర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. క్రికెట్ వరల్డ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న షోయబ్ అక్తర్... ‘బౌలింగ్ స్పీడ్ పెంచుకోవడానికి డ్రగ్స్ తీసుకొమ్మని చెప్పారని’ చెప్పడం సంచలనం క్రియేట్ చేస్తోంది.
INTERNATIONALNov 14, 2020, 8:27 PM IST
హిందువులకు దీపావళీ శుభాకాంక్షలు: ఇమ్రాన్ ఖాన్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రధాని.. ‘దేశంలోని హిందు సోదరులందరికి దీపావళి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు
INTERNATIONALNov 13, 2020, 3:12 PM IST
నా బాత్రూమ్ లో కెమేరాలు పెట్టారు.. మాజీ సీఎం కుమార్తె
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..తన తండ్రి సమక్షంలోనే తనను అరెస్ట్ చేసి, వ్యక్తిగతంగా దాడి చేశారంటే ఇక పాకిస్తాన్‌లోని ఏ మహిళకు రక్షణ లేనట్లే అని వ్యాఖ్యానించారు.
CricketNov 3, 2020, 4:13 PM IST
ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుని, క్రికెట్ ఆడేవాడు... సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్!!
పాకిస్థాన్ క్రికెట్లో లెజెండరీ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు పాక్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 1990 దశకంలో ప్రపంచంలో మేటి క్రికెట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్... కెప్టెన్‌గా 1992లో పాక్‌కి వన్డే వరల్డ్‌కప్ అందించాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ నుంచి వైదొలిగిన 28 ఏళ్ల తర్వాత అతనిపై సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్.
INTERNATIONALOct 29, 2020, 6:59 PM IST
బిగ్ బ్రేకింగ్: పుల్వామా కుట్ర వెనుక తామే అని ఒప్పుకున్న పాకిస్తాన్
పుల్వామాలో జరిగిన మారణకాండకు తామే కారణమని, ఇది ఇమ్రాన్ ఖాన్ అతిపెద్ద విజయమని ఆ దేశ మంత్రి ఫవాద్ ఖాన్ పాక్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు.
INTERNATIONALSep 16, 2020, 9:13 AM IST
శృంగార కోరికలు కలగకుండా చికిత్స చేయాలి... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇటీవల పాకిస్తాన్ లో.. కన్న బిడ్డల ముందే ఓ మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ విధమైన కామెంట్స్ చేశారు.
OpinionJun 26, 2020, 12:54 PM IST
చైనా గుప్పిట్లో పాక్: భారత్ మీద విషం, అమెరికా వ్యూహం ఇదీ...
ప్రపంచంతోపాటుగా పాకిస్తాన్ లో కూడా మారణహోమం సృష్టించిన ఒసామా బిన్ లాడెన్ ఇప్పుడు ఉన్నట్టుండి పాకిస్తాన్ కి అత్యంత ప్రీతిపాత్రుడు, అమరవీరుడు అయ్యాడు. పార్లమెంటు సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేసాడు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలను బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడాడు. అసందర్భంగా, పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వాస్తవికంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో ఒకసారి చూద్దాము.
Entertainment NewsJun 14, 2020, 2:39 PM IST
వెండితెర `ధోని` సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య
బాలీవుడ్లో వరుసగా ప్రముఖుల మరణాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్, రిషీ కపూర్ల మరణంతో దిగ్బ్రాంతికి గురైన హింది చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు
INTERNATIONALMay 1, 2020, 11:44 AM IST
పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ కి కరోనా.. భయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్
రెండు రోజుల క్రితం ఇమ్రాన్ కలవడం దీనికి కారణం. దీంతో ముందస్తు జాగ్రత్తంగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ఎవరెవరిని కలిశారు అనేది గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. ఆయనకు దగ్గరగా మెలిగిన వారిని గుర్తించి క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు.
INTERNATIONALApr 22, 2020, 2:18 PM IST
కరోనా పాజిటివ్ వ్యక్తితో మీటింగ్.. ఇమ్రాన్ ఖాన్ కి పరీక్షలు
ఫైజల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఫైజల్ కరోనా బారిన పడటంతో అప్రమత్తమైన షౌకత్ ఖానం మెమోరియల్ ఆస్పత్రి వైద్యులు ప్రధానిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు.
INTERNATIONALApr 16, 2020, 5:51 PM IST
పాక్‌పై కరోనా పంజా: చేతులెత్తేసిన ఇమ్రాన్.. ఆదుకోవాలంటూ మోడీకి విజ్ఞప్తి
కోవిడ్ 19తో పోరాడలేకపోతున్నాం.. సాయం చేయండి అంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచదేశాలను కోరుతున్నారు. ఇదే సమయంలో తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను తమకు సరఫరా చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోడీని విజ్ఞప్తి చేశారుCoronavirus WorldApr 5, 2020, 10:35 PM IST
కరోనాను పట్టించుకోని పాకిస్తానీయులు: మూర్ఖులుగా నిలిచిపోవద్దన్న ఇమ్రాన్
ప్రపంచం మొత్తం కరోనాను అల్లాడుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే ప్రభుత్వాధినేతల పిలుపుకు ప్రజలు సహకరిస్తున్నారు. అయితే మన దాయాది దేశం పాకిస్తాన్లో మాత్రం ప్రజలు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు
NATIONALFeb 25, 2020, 6:17 PM IST
మోడీ ఎంతో ఇమ్రాన్ అంతే: కాశ్మీర్‌పై ట్రంప్ వ్యాఖ్యలు ఇవీ
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలకు కారణం కాశ్మీరేనని ఆయన వ్యాఖ్యానించారు. తమకు భారత్ ఎంతో పాకిస్తాన్ కూడా అంతేనని ట్రంప్ స్పష్టం చేశారు
CricketFeb 4, 2020, 12:32 PM IST
కోహ్లీ ఇమ్రాన్ ఖాన్ ను గుర్తు చేస్తున్నాడు: సంజయ్ మంజ్రేకర్
ప్రస్తుత భారత జట్టు గతంలో ఇమ్రాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టును గుర్తుకు తెస్తోందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీ తలపిస్తోందని మంజ్రేకర్ అన్నారు.
INTERNATIONALJan 24, 2020, 11:26 AM IST
అంతర్జాతీయ వేదికపై విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్... మండిపడుతున్న భారత్
కాగా... ఇమ్రాన్ వ్యాఖ్యలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పందించారు. ఇమ్రాన్ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ నిరాశలో ఉన్నారని.. రోజు రోజుకీ ఆయన నమ్మకాన్ని కోల్పోతున్నారని ఆయన మాటలనే బట్టే అర్థమౌతోందని రవీష్ కుమార్ అన్నారు