ఇన్ ఫ్రా మేజర్  

(Search results - 3)
 • l&t

  TECHNOLOGY28, Jun 2019, 11:52 AM

  టార్గెట్ దాటేసిన ఎల్&టీ: మైండ్ ట్రీలో 60% దాటిన ఇన్ ఫ్రా మేజర్ షేర్

  దేశీయ ఐటీ రంగంలో హోలిస్టిక్ టేకోవర్ దాదాపు పూర్తి కావచ్చింది. మైండ్ ట్రీ సంస్థలో ఓపెన్ ఆఫర్ ద్వారా 31 శాతం షేర్ల కొనుగోలుకు ఎల్ అండ్ టీకి బిడ్డు వచ్చాయి. అంతకుముందు వీజీ సిద్ధార్థ నుంచి 20.36 శాతం.. బహిరంగ మార్కెట్ ద్వారా మిగతా వాటాల కొనుగోలు చేసింది. 

 • l&t

  business18, May 2019, 12:09 PM

  టేకోవర్ వ్యూ: మైండ్ ట్రీలో @26.48%.. బోర్డులోకి ఎల్ &టీ?

  మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’ని టేకోవర్ చేసుకునేందుకు వ్యూహం రూపొందించిన ఇన్ ఫ్రా దిగ్గజం ఎల్ అండ్ టీ ఇప్పటివరకు 26.48 శాతం వాటాను స్వాధీనం చేసుకున్నది. దీంతో సంస్థలో అత్యదిక వాటా గల షేర్ హోల్డర్‌గా ఎల్ అండ్ టీ నిలిచింది. తద్వారా మైండ్ ట్రీ బోర్డులోకి త్వరలో ఎల్ అండ్ ట్రీ ప్రతినిధి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

 • mindtree

  business19, Mar 2019, 10:49 AM

  బలవంతపు టేకోవర్ వ్యూ: ఎల్ & టి.. మైండ్‌‘ట్రీ’ గేమ్‌!!

  భారత ఐటీ రంగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకోనున్నది. బలవంతంగా గుప్పిట్లోకి తీసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైండ్ ట్రీ సంస్థను చేజిక్కించుకునేందుకు ఎల్ అండ్ ట్రీ ప్రయత్నాలు సాగిస్తున్నది.