ఇన్వెస్టర్  

(Search results - 29)
 • STOCKS

  business1, Apr 2020, 11:06 AM IST

  ఇన్వెస్టర్లకు పీడకల: రూ.37.60 లక్షల కోట్లు హాంఫట్.. సూచీలన్నీ డమాల్

   

  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రభావం భారత్‌పై చూపడం.. మదుపరులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే మదుపర్లు భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లు మునుపెన్నడూలేని నష్టాలను చవిచూశాయి. 

   

 • undefined

  business20, Mar 2020, 2:15 PM IST

  మరింత బలహీనపడిన రూపాయి...అంతా కరోనా వైరస్ వల్లే

  కరోనా వైరస్.. ఆర్థిక మాంద్యం ప్రభావంతో నిలకడగా నిలబడనంటోంది రూపాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 86 పైసలు పడిపోయి డాలర్‌పై రూ.75.12కు చేరింది. ఇది దేశీయ కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 

 • undefined

  business13, Mar 2020, 3:14 PM IST

  యెస్ బ్యాంకులో భారీగా ప్రైవేట్ బ్యాంకుల పెట్టుబడులు: కొత్త సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ ?

  ప్రైవేట్ బ్యాంక్ ‘యెస్’ బ్యాంకులో సంక్షోభం తొలగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎస్బీఐతోపాటు ఏడుగురు ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. ఎస్బీఐ రూ.7500 కోట్ల పెట్టుబడులకు అంగీకరించింది. మొత్తం ఇన్వెస్టర్ల వాటా 49 శాతానికి పైగా ఉంటుందని తెలియవచ్చింది. ఇక తదుపరి యెస్ బ్యాంక్ సీఈఓగా ప్రశాంత్ కుమార్‌ను నియమించాలని ఆర్బీఐకి ఎస్బీఐ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
   

 • undefined

  business13, Mar 2020, 10:08 AM IST

  స్టాక్స్ మార్కెట్ అల్లకల్లోలం...రూ.11 లక్షల కోట్లు హాంఫట్

  కరోనా ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. లాభాల స్వీకరణకు దిగడంతో కనీవినీ ఎరుగని రీతిలో వివిధ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11 లక్షల కోట్లు ఖతమైంది. బీఎస్ఈ సెన్సెక్స్‌ 2,919 పాయింట్లు, నిఫ్టీ సైతం 868 పాయింట్లు క్షీణత నమోదు చేసుకున్నది. 
   

 • undefined

  business11, Mar 2020, 10:27 AM IST

  చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు...సరికొత్త రికార్డు స్థాయికి పసిడి...

  కరోనా వైరస్ భయం ఒకవైపు.. మరోవైపు ఆర్థిక మాంద్యం సంకేతాలతోపాటు ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా పసిడి కనిపిస్తోంది. అందుకే స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తుండగా, పసిడి ధరలు మాత్రం పైపైకి ఎగసి పడుతున్నాయి. ఇలాగే పరిస్థితులు కొనసాగితే మాత్రం అక్షయ తృతీయ నాటికి తులం బంగారం రూ.50 వేలకు చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

 • World's richest lose $444 billion after hellish week for markets

  business1, Mar 2020, 11:45 AM IST

  కరోనాకు కుబేరులూ ‘డింగ్’య్యారు: రూ.32 లక్షల కోట్లు లాస్

  అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆసియా మార్కెట్లన్నీ నష్టాలకే పరిమితం కావడంతో షేర్లన్నీ కుప్పకూలాయి. ప్రపంచ టాప్‌-10 శ్రీమంతులకు వాటిల్లిన నష్టం విలువే దాదాపు రూ.6 లక్షల కోట్లుగా ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపద గత వారం సుమారు రూ.86 వేల కోట్లు పడిపోయింది.

 • undefined

  business25, Feb 2020, 12:16 PM IST

  కరోనా కల్లోలం.. ఒక్కరోజే ఇన్వెస్టర్ రూ.3 లక్షల కోట్లు ఆవిరి!

  కరోనా వైరస్ దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో కల్లోలం రేపింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్లు సోమవారం ఒక్కరోజే రూ.3 లక్షల కోట్ల సొమ్ము నష్టపోయారు.

 • nirmala sitaraman budget

  business31, Jan 2020, 1:31 PM IST

  Budget 2020:స్టార్టప్ సౌభాగ్యమే ముద్దు: ఏంజిల్ ప్లస్ ద్వంద్వ టాక్స్‌ను సమీక్షించాలి

  ఈఎస్వోపీఎస్ సంస్థలు, స్టార్టప్ సంస్థలపై ద్వంద్వ పన్నుల విధానానికి స్వస్తి పలుకాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్టార్టప్ సంస్థల యాజమాన్యాలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఓ నిబంధనలను సరళతరం చేయాలని కోరుతున్నారు.

 • foreign investment in india

  business26, Dec 2019, 12:40 PM IST

  దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల జోరు

  దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల జోరు పెరిగింది. మదుపర్లలో సెంటిమెంట్ బల పడటంతో పెట్టుబడుల వరద పోటెత్తింది. ఈక్విటీల్లోకే రూ.97 వేల కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. గత ఆరేళ్లలో ఇదే గరిష్ఠం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

 • stock market in india

  business26, Dec 2019, 12:10 PM IST

  బ్లూ చిప్‌తోనే లాభాలు... బట్ వెనుకబడ్డ మిడ్ స్మాల్ క్యాప్

  ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు కొంత లాభం.. కొంత నష్టం మిగిల్చింది. సెన్సెక్స్‌, నిఫ్టీ ఇండెక్స్‌లు రెండంకెల వృద్ధి నమోదు చేసుకున్నాయి. బ్లూ చిప్ కంపెనీల్లో పెట్టుబడులు మదుపర్లకు లాభాలు పంచగా, స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు మాత్రం నష్టాల బాటలో పయనించాయి.

 • nse advices to investors

  business10, Dec 2019, 10:53 AM IST

  బీకేర్‌ఫుల్: పవర్‌ ఆఫ్‌ అటార్నీపై ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ అడ్వైజరీ

  స్టాక్ బ్రోకింగ్ సంస్థలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని మదుపర్లకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) హెచ్చరికలు జారీ చేసింది. అనుక్షణం ఆచితూచి స్పందించాలని జాగ్రత్తలు సూచించింది.

 • undefined

  business8, Dec 2019, 6:00 PM IST

  ఆ రంగం ప్రమాదంలో ఉంది.. ఇన్వెస్టర్స్‌కు రఘురామ్‌ రాజన్‌ హెచ్చరిక

  దేశీయ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, మౌలిక పరిశ్రమలు ప్రమాదంలో ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండస్ట్రీస్‌.. టైమ్‌ బాంబ్‌ను తలపిస్తున్నాయన్నారు. ఏ క్షణంలోనైనా ఈ రంగాల్లో నెలకొన్న సమస్యల బాంబు పేలిపోవచ్చని వ్యాఖ్యానించారు. 
   

 • undefined

  News4, Nov 2019, 5:04 PM IST

  యామి గౌతమ్ పై ట్రోలింగ్.. ధీటుగా బదులిచ్చిన బ్యూటీ!

  హిమాచల్ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ 2019 కార్యక్రమానికి హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం యామి గౌతంను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. 

 • undefined

  business20, Oct 2019, 12:54 PM IST

  ఈ ధన త్రయోదశికి పుత్తడి కొనుగోలు సాధ్యమేనా?

  ధన త్రయోదశి సందర్భంగా పుత్తడి కొనుగోలు చేయడం హిందువుల సంప్రదాయం. అయితే ఈ సారి భారీగా ధర పెరుగడంతో పసిడి కొనుగోలు చేయాలా? వద్దా? అన్న సంశయం ఇన్వెస్టర్లు, మహిళామణుల్లో నెలకొంది. పసిడి కొనుగోలుకు చేయడానికి పలు రకాల మార్గాలు ఉన్నాయి. 

 • tca

  News11, Oct 2019, 4:05 PM IST

  అంచనాలకు అందని టీసీఎస్.. రెండో త్రైమాసికం లాభం 1.8% ఓన్లీ

  దేశీయ అతిపెద్ద సాఫ్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ద్వితీయ త్రైమాసికంలో లాభం 1.8 శాతం మాత్రమే పెరిగి రూ. 8,042 కోట్లకు చేరుకున్నది. ఇక సంస్థ ఆదాయం మాత్రం ఆరుశాతం వృద్ధితో రూ. 38,977 కోట్లకు చేరింది. దీంతో సంస్థ తన ఇన్వెస్టర్లకు షేర్‌పై రూ. 40 ప్రత్యేక డివిడెండ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.