ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  

(Search results - 7)
 • Rehana Fatima

  NATIONAL25, Jun 2020, 10:20 AM

  అర్థనగ్నంగా ప్రదర్శన.. యాక్టివిస్ట్ పై కేసు

  రెహానాపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67, జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆమె శృంగార సంబంధ అంశాలను ఎలక్ట్రానిక్ రూపంలో వ్యాపింపజేశారని, బాలలపట్ల క్రూరత్వం ప్రదర్శించారని ఆరోపించారు. 

 • Tech News2, Jun 2020, 4:24 PM

  అలర్ట్: వెంటనే మీ ఫోన్ అప్‌డేట్ చేసుకొండి లేదంటే.. మీ ఫోన్ గోవిందా..

  ఆండ్రాయిడ్​ ఫోన్​ అప్​డేట్​ చేయకపోతే మీ రహస్య సమాచారమంతా సైబర్​ నేరగాళ్ల చేతికి చిక్కినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నివారకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్ ఇండియా‌) మార్గదర్శకాలను జారీ చేసింది.
   

 • h1 b visa for indians will be tough by trump rules

  business23, May 2020, 1:32 PM

  హెచ్‌-1బీ వీసా జారీలో వారికే తొలి ప్రాధాన్యం..!

  హెచ్1 బీ, ఎల్1 వీసాల జారీ విషయమై విదేశీ నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో స్థానికుల ప్రతిభకు పెద్ద పీట వేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టంగా మారితే ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై లేబర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. 

 • टीसीएस का जून तिमाही में साल दर साल के आधार पर मुनाफा 10 फीसदी बढ़ गया है

  Coronavirus India17, Apr 2020, 3:50 PM

  టిసిఎస్ కు తగ్గినా లాభం...స్టాక్ మార్కెట్లో పడిపోయిన షేర్లు...

  శంలోని అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఆదాయం అంతకుముందు త్రైమాసికంలో రూ .39,854 కోట్ల నుంచి రూ .39,946 కోట్లకు పెరిగి 0.2 శాతం స్వల్పంగా నమోదైందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. టిసిఎస్ ఆదాయం 3 శాతం పెరిగింది.
   

 • it jobs

  business7, Apr 2020, 11:34 AM

  కుప్పకూలుతున్న ఆర్దిక వ్యవస్థలు...ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన...

  కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. వివిధ దేశాల్లో ప్రత్యేకించి అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టులపైనే దేశీయ ఐటీ రంగం ఆధారపడింది. ఆ దేశాల్లోనూ కరోనా మరణ మ్రుదంగం మోగిస్తున్న వేళ.. భారత ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు రావడం అనుమానమే. ఈ నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. క్యాంపస్ సెలక్షన్ల ప్రక్రియను పక్కనబెట్టేశాయి. కానీ కేంద్రం మాత్రం తాము అన్ని సానుకూల చర్యలు తీసుకుంటామని.. క్యాంపస్ సెలెక్షన్లను నిలిపేయవద్దని ఐటీ దిగ్గజాలను కోరింది. 

 • infosys

  News13, Sep 2019, 10:45 AM

  నైపుణ్యం ఉంటే రెడ్ కార్పెట్.. ఐటీలో కొలువుల తీరు

  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి గల డిమాండ్‌కు తగినట్లు నిపుణులు లేరని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ నిర్ధారించింది. అనలటిక్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్, ఆటోమేషన్, ఐటీ ఆర్కిటెక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉన్నదని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వే పేర్కొంది.