ఇద్దరి హత్య  

(Search results - 2)
 • <p>arrest&nbsp;</p>

  NATIONAL2, Oct 2020, 10:24 AM

  దారుణం: మంత్రాల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన గ్రామస్తులు

  ఈ గ్రామంలో ఆదివాసీలు,, చిన్న రైతులు, రోజు వారీ కూలీలు నివసిస్తున్నారు.గ్రామంలోని రమావతి అనే మంత్రాలు నేర్చుకొంటుందని స్థానికులు ఆరోపించారు. గ్రామంలో చోటు చేసుకొంటున్న ఘటనలకు ఆమె కారణమని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు.

 • daughter killed her mother

  Andhra Pradesh5, Nov 2019, 7:35 AM

  దారుణం: అనంతపురం జిల్లాలో ఇద్దరి హత్య

  అనంతపురం జిల్లాలో మంగళవారం నాడు ఉదయం ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.ప్రత్యర్ధులు కారం చల్లి ఇద్దరిని వేటకొడవళ్లతో హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.