ఇద్దరికి గాయాలు
(Search results - 12)Andhra PradeshJan 18, 2021, 11:43 AM IST
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో అపశృతి.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..
ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మారెడ్డి పాలెంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ జెండాలు కడుతూ కరెంట్ షాక్తో మద్దినేని వెంకటనారాయణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. వెంకటనారాయణ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Andhra PradeshNov 13, 2020, 4:42 PM IST
మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో సిలిండర్ పేలుడు: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో సెంట్రల్ ఏసీ ఔట్డోర్ యూనిట్ లో ప్రమాదం చోటు చేసుకొంది. గ్యాస్ నింపుతున్న సమయంలో సిలిండర్ పేలింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.Andhra PradeshOct 25, 2020, 11:24 AM IST
సాగునీటి వివాదం: చిత్తూరులో ఇరువర్గాల మధ్య దాడి: ఇద్దరికి గాయాలు
జిల్లాలోని మదనపల్లి మండలం నాయినవారిపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.సాగు నీటి వివాదం కారణంగా పెదనాన్నను, ఆయన కొడుకుపై సోదరుడి కుటుంబం విచక్షణ రహితంగా దాడి చేసింది. ఈ దాడిలో పెదనాన్న ఆయన కొడుకు తీవ్రంగా గాయపడ్డారు.Andhra PradeshOct 23, 2020, 1:34 PM IST
పొలంలో విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి: మరో ఇద్దరికి గాయాలు
వ్యవసాయ పొలంలో మందు పిచికారి చేస్తున్న సమయంలో ఇద్దరు కూలీలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడ గాయపడ్డారు.
ఈ ఘటనలో మరణించిన వారిని ఎట్టివానిగూడెం గ్రామానికి చెందిన సీతారామాంజనేయులు, అనిల్ కుమార్ గా గుర్తించారు.
KarimanagarJul 3, 2020, 10:31 AM IST
కారును వెనకనుండి ఢీ కొట్టిన లారీ.. ఇద్దరికి గాయాలు...
రీంనగర్ తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
KarimanagarFeb 16, 2020, 11:07 AM IST
కరీంనగర్లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ మానేరు వంతెనపై కారు బోల్తా పడింద. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ కాలు జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కూడ గాయపడ్డాడు.బ్రిడ్జిపై నుండి కారు కింద పడిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నారు. కారులో భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. కారు లోయలో పడిన సమయంలో భర్త జెండి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు..
NATIONALOct 26, 2019, 11:30 AM IST
video news : నాలామీద కట్టిన రోడ్డు కూలి ఇద్దరికి గాయాలు
నాలా ఆక్రమణ ఇద్దరి ప్రాణాల మీదికి తెచ్చింది. రాజస్థాన్ లోని సిరోహీ ప్రాంతంలో నాలామీద కట్టి పుట్ పాత్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు.
DistrictsSep 25, 2019, 10:05 AM IST
అనంతపురంలో ట్రాక్టర్ బోల్తా: నలుగురు మృతి, మరో ఇద్దరికి గాయాలు
అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో బుధవారం నాడు ఉదయం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
TelanganaAug 12, 2019, 2:46 PM IST
రేకుల షెడ్డులోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరికి గాయాలు (ఫోటోలు)
రేకుల షెడ్డులోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరికి గాయాలు (ఫోటోలు)
Andhra PradeshAug 22, 2018, 11:12 PM IST
TelanganaAug 2, 2018, 4:14 PM IST
Andhra PradeshJul 31, 2018, 1:05 PM IST