ఇడ్లీ
(Search results - 16)TelanganaNov 23, 2020, 7:14 PM IST
బ్రేక్ ఫాస్ట్ లో వెండి, బంగారం తింటారా?.. సుమ ఫన్నీ క్వశ్చన్ టు కేటీఆర్..
కేటీఆర్ తో సుమ తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ చేసింది.
INTERNATIONALNov 2, 2020, 5:50 PM IST
ఇడ్లీ సాంబారంటే చాలా ఇష్టం: కమలా హారీస్
ఉత్తర భారతదేశానికి చెందిన ఎలాంటి టిక్కానైనా తనకు నచ్చుతుందని ఆమె సమాధానమిచ్చారు. ఉదయాన్నే లేచిన తర్వాత వ్యాయామం చేస్తానని ఆమె తన రోజువారీ కార్యక్రమం గురించి వివరించారు.EntertainmentOct 4, 2020, 3:27 PM IST
సమంత రెడీ చేసిన ఓట్స్ క్యారెట్ ఇడ్లీ ఎలా ఉందో చూడండి!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ఉపాసన కలిసి కొత్త వంటకాల రుచిని ప్రజలకు చూపిస్తున్నారు. ఓట్స్ క్యారెట్ ఇడ్లీ ఎలా చేయాలో చేసి చూపించారు.
CricketSep 20, 2020, 8:40 AM IST
ఐపీఎల్ 2020: సెహ్వాగ్ ట్వీట్ వైరల్, వడ పావ్ మీద ఇడ్లీ విజయం
ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించిన విషయం తెలిసిందే. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
NATIONALSep 11, 2020, 10:04 AM IST
వృద్ధురాలి పెద్ద మనసు.. రూపాయికే భోజనం పెడుతూ..
ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న కమల తన వృద్ధాప్యం గురించి ఆలోచించకుండా చెమటోడ్చి సంపాదించాలన్న లక్ష్యంతో నారాయ ణమంగళంలో ఉన్న ఓ నది కాలువ పక్కన తాటాకుల గుడిసెలో ఇడ్లీ దుకాణం నడుపుతోంది.
NATIONALSep 10, 2020, 2:58 PM IST
ఇడ్లీ తినలేదని.. చిన్నారిని చంపేసిన మహిళ
ఆరోగ్యమేరీకి ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రెన్సీమేరీని ఇడ్లీ తినమని ఆరోగ్యమేరీ కోరగా, అవి బాగా లేవు, నాకు వద్దంటూ బాలిక బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకోసాగింది.
FoodAug 12, 2020, 2:02 PM IST
బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ తినకూడదా..?
ఇడ్లీ,దోశలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఇవి శరీరానికి మంచి చేస్తాయి అని మనమంతా భావిస్తాం. అయితే.. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని నిపుణులు తాజాగా తేల్చడం గమనార్హం. కేవలం ఇడ్లీ, దోశ మాత్రమే కాదు.. ఇలాంటి వి చాలానే ఉన్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.
EntertainmentJun 10, 2020, 9:52 AM IST
బాలకృష్ణపై ఫైర్ అవుతున్న పూరి జగన్నాథ్ ఫ్యాన్స్
తాజాగా ఓ ఇంటర్వ్యూల దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంటర్య్వూలో భాగంగా యాంకర్.. మీరు పూరి జగన్నాథ్‌తో సినిమా చేయబోతున్నారా అని ప్రశ్నించగా.. `పూరితో సినిమానా.. మరి ఇడ్లీ, వడతో ఏం లేవా?` అంటూ కామెంట్ చేశాడు.
NATIONALApr 29, 2020, 9:56 AM IST
ఆకలిగా ఉంది, ఇంకో ఇడ్లీ పెట్టమని అడిగి.. కరోనా బాధితుడు..
సిబ్బంది కన్నుగప్పి, ఐసియు నుండి బయటకు వచ్చి, ఫైర్ ఎగ్జిట్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద శబ్దం వినగానే ఆసుపత్రి సిబ్బంది బయటకు వచ్చి చూశారు. అప్పటికే అతను మరణించాడు.
LifestyleMar 21, 2020, 4:55 PM IST
దోశల్లో ఇన్ని వెరైటీలు ఎప్పుడైనా చూశారా?
దోశ ఇష్టమా..వెరైటీ దోశలు ట్రై చేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..
NATIONALOct 1, 2019, 3:43 PM IST
నిమిషంలో ఆరు ఇడ్లీలు హాంఫట్: ఔరా అనిపించుకున్న బామ్మగారు
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని ఓ ఆలయంలో మహిళలకు ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో హుల్లాహల్లి ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల సరోజమ్మ కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఆరు ఇడ్లీలు హాంఫట్ చేసి విజేతగా నిలిచారు.
businessSep 12, 2019, 9:38 AM IST
రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ... గ్యాస్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
తన హోటల్ కి వచ్చిన వారికి కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తోంది. కాగా... ఆ బామ్మ చేస్తున్న పని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఆమె చేస్తున్న పనికి ఫిదా అయిన ఆయన... బామ్మ వివరాలు చెబితే... ఆమెకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తానని చెబుతున్నాడు.
Andhra PradeshJul 25, 2019, 8:50 AM IST
బైక్ పై రాజు తీసుకెళ్లాడు,రోజూ ఇడ్లీయే పెట్టారు: జషిత్
రాజు అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల బాలుడు జషిత్ చెప్పారు.
NATIONALJun 2, 2019, 4:34 PM IST
బాత్రూమ్ నీళ్లతో ఇడ్లీ చట్నీ: వాంతులు తెప్పిస్తోన్న వీడియో..!
ఓ ఇడ్లీ వ్యాపారి చట్నీలో నీళ్లు కలిపేందుకు బాత్రూంలో నీళ్లు పట్టుకుని రావడం కడుపులో వికారాన్ని కలిగిస్తోంది.
Dec 4, 2017, 4:53 PM IST