Search results - 60 Results
 • asia cup cricket schedule

  CRICKET13, Sep 2018, 4:10 PM IST

  ఆసియా కప్ షెడ్యూల్... భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడో తెలుసా?

  ఆసియా దేశాల మధ్య ఇండోనేషియాలో జరిగిన క్రీడా సమరంలో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో పతకాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆసియా దేశాల క్రికెట్ జట్ల మధ్య జరిగే క్రీడా సమరంలో అదే తరహా ప్రదర్శనతో దూసుకుపోడానికి టీంఇండియా సిద్దమవుతోంది. ఇటీవలే ఇంగ్లాడ్ టూర్ ను ముగించుకున్న భారత జట్టు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్(వన్డే) కోసం యూఏఈకి పయనమైంది. 
   

 • Indian rupee touches a fresh record low of 71.67/$ amid higher crude prices

  business5, Sep 2018, 11:15 AM IST

  డాలర్‌పై 72 దిశగా రూపాయి?

  ప్రారంభం సానుకూలంగానే ఉన్నా మళ్లీ రూపాయి మారకం విలువ తిరగబడింది. బుధవారం రికార్డు స్థాయిలో 71.67వద్ద మరో జీవిత కాల కనిష్ట రికార్డు నమోదు చేసింది. దీనికి వాణిజ్య యుద్ధ భయాలకు తోడు ముడి చమురు ధరల పెరుగుదలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

 • Rupee Collapses To New Record Low: Key Things To Know

  business1, Sep 2018, 8:08 AM IST

  రికార్డు స్థాయిలో రూపాయి పతనం

  నెలాఖరు కావడంతో క్రూడాయిల్ దిగుమతుదారుల నుంచి ఎక్కువ డిమాండ్ పెరగడంతో డాలర్ విలువ పెరిగింది. తదనుగుణంగా రూపీ మారకం విలువ జీవిత కాల కనిష్టం రూ. 71కి చేరుకున్నది.

 • asian games, another gold medal in india

  SPORTS30, Aug 2018, 6:25 PM IST

  ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

  ఆసియా క్రీడల్లో భారత జట్టు పతకాల పంట పండిస్తోంది. తాజాగా భారత క్రీడాకారుడు జిన్ సన్ జాన్సన్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతడు పురుషుల 1500 మీటర్ల పరుగులో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు.

 • Saina Nehwal receiving special gift from father

  SPORTS30, Aug 2018, 12:13 PM IST

  ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన సైనాకు తండ్రి కానుక

  ఇండోనేషియాలోని జకర్తాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. చివరి వరకు పోరాడిన సైనా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 • earthquake in indonesia

  INTERNATIONAL28, Aug 2018, 3:53 PM IST

  ఇండోనేషియాలో భూకంపం.. ఆసియా క్రీడల వేదికల వద్ద ప్రకంపనలు

  గత కొద్దిరోజులుగా వరుస భూకంపాలతో వణికిపోతున్న ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు

 • rajyavardhan singh rathore serving food in asian games

  SPORTS28, Aug 2018, 1:23 PM IST

  ఆటగాళ్లకు ఆహారాన్ని సర్వ్ చేసిన కేంద్రమంత్రి

  కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్వతహాగా క్రీడాకారుడు అన్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో పతకాన్ని కొట్టిన ఆయన కేంద్రమంత్రి అయినా క్రీడలు, క్రీడాకారుల పట్ల అభిమానాన్ని మాత్రం పక్కనపెట్టలేదు. ఈ అభిమానమే ఆయన్ను సర్వర్‌గా మార్చింది. 

 • Indian Men's TT Team Assures First Ever Medal in asian games

  SPORTS28, Aug 2018, 1:11 PM IST

  ఆసియా క్రీడల్లో భారత్ సంచలనం...టీటీలో చారిత్రాత్మక విజయం

  ఇండోనేషియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారులు చారిత్రాత్మక విజయం  సాధించారు. క్వార్టర్ ఫైనల్లో  సత్యన్ జ్ఞానేశ్వర్, హర్మీత్ దేశాయ్, ఆంథోని అమల్ రాజ్, శరత్ కమల్ లతో కూడిన భారత జట్టు విజయం సాధించింది. దీంతో కనీసం కాంస్యం ఖాయమైంది. ఇలా ఆసియా క్రీడల చరిత్రలో టీటీ విభాగంలో భారత్ కు పతకం లభించడం ఇదే మొదటిసారి.

 • Asian Games 2018 PV Sindhu vs Tai Tzu Ying Final

  SPORTS28, Aug 2018, 12:53 PM IST

  ఏషియన్ గేమ్స్.. సింధును వీడని ఫైనల్ ఫోబియా.. రజతంతో సరి

  భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఫైనల్ ఫోబియో వెంటాడుతోంది. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో సింధు ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణీ వరల్డ్ నెంబర్‌వన్ తైజుంగ్ చేతిలో 14-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది. తీవ్ర ఒత్తిడికి గురైన సింధు పదే పదే తప్పులు చేసి చివరకు రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 • Vinesh gets engaged at airport

  SPORTS28, Aug 2018, 12:11 PM IST

  విమానాశ్రయంలోనే రెజ్లర్ వినేష్ ఫోగట్ నిశ్చితార్థం...పుట్టినరోజు వేడుక కూడా....

  ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్లు పతకాల పంట పండించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇలా ఓ మహిళా రెజ్లర్ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడం ఇదే మొదటిసారి. దీంతో వినేష్ ఫోగట్ ఏషియన్ గేమ్స్ చరిత్రలో నిలిచిపోయారు.

 • Saina Nehwal settles for bronze in asian games

  SPORTS27, Aug 2018, 11:25 AM IST

  ఏషియన్ గేమ్స్: సైనా నెహ్వాల్ ఓటమి...కాంస్యంతో సరి

  ఆసియా క్రీడల్లో హైదరబాదీ స్టార్ షట్లర్ సైనా అనుకున్న రీతిలో రాణించలేకపోయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సైనా బ్యాడ్మింటన్ సెమి ఫైనల్లో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. 

 • asian games 26 august 2018 schedule

  SPORTS26, Aug 2018, 11:14 AM IST

  ఏషియన్ గేమ్స్: 26 ఆగస్ట్ 2018 ఆదివారం జరిగే ఈవెంట్స్ షెడ్యూల్....

  ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు  విజయ పరం పర కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ 29 పతకాలను తన ఖాతాలో వేసుకోగా మరికొన్ని విభాగాల్లో పతకాలు ఖాయమయ్యాయి. రెట్టించిన ఉత్సాహంతో భారత క్రీడాకారులు మరిన్ని పతకాల కోసం ఇవాళ పోటీపడనున్నారు. 

 • Indian men's team wins gold medal in quadruple sculls rowing

  SPORTS25, Aug 2018, 11:43 AM IST

  ఏషియన్ గేమ్స్: అదరగొట్టిన రోయర్లు, ఓ స్వర్ణం, రెండు కాంస్యాలు కైవసం

  ఏషియన్ గేమ్స్ లో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఒకదాని తర్వాత మరో విభాగంలో పతకాల పంట పండిస్తున్నారు. షూటింగ్ తో ప్రారంభమైన పతకాల వేట రెజ్లింగ్, టెన్నిస్ ను దాటుకుని ఇప్పుడు రోయింగ్ కి చేరింది. రోయింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఒకే రోజు మూడు పతకాలు సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచారు. ఈ పతకాల్లో ఓ స్వర్ణంతో పాటు రెండు కాంస్యాలున్నాయి.
   

 • asian games 25 august 2018 schedule

  SPORTS25, Aug 2018, 10:25 AM IST

  ఏషియన్ గేమ్స్: 25 ఆగస్ట్ 2018 శనివారం జరిగే ఈవెంట్స్ షెడ్యూల్....

  ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. టెన్నిస్, రోయింగ్ లతో పాటు మిగతా క్రీడల్లో కూడా పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటివరకు ఆరు స్వర్ణ పతకాలతో పాటు 5 రజత, 14 కాంస్య పతకాలను సాధించారు. మొత్తంగా అన్ని ఈవెంట్లలో కలిపి 25 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. 
   

 • asian games 24 august 2018 schedule

  SPORTS24, Aug 2018, 10:35 AM IST

  ఏషియన్ గేమ్స్: 24 ఆగస్ట్ 2018 శుక్రవారం జరిగే ఈవెంట్స్ షెడ్యూల్....

  ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. షూటింగ్, రెజ్లింగ్, టెన్నిస్ లతో పాటు మిగతా క్రీడల్లో కూడా పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు స్వర్ణ పతకాలతో పాటు 4 రజత, 14 కాంస్య పతకాలను సాధించారు. మొత్తంగా అన్ని ఈవెంట్లలో కలిపి 23 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.