ఇండియా  

(Search results - 525)
 • tiktok

  Hyderabad14, Oct 2019, 8:41 PM IST

  గవర్నమెంట్ పీఆర్వోలకు టిక్ టాక్‌పై అవగాహనా కార్యక్రమం

  టిక్ టాక్ ఇండియా -  తెలంగాణ ప్రభుత్వం, ఐటీశాఖ, డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో హోటల్ హరిత ప్లాజాలో సోమవారం టిక్ టాక్‌పై ప్రభుత్వంలోని పౌర సంబంధాల అధికారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

 • INTERNATIONAL14, Oct 2019, 5:52 PM IST

  ఫేస్‌బుక్‌లో ఛాటింగ్: మైనర్‌ బాలికతో సెక్స్‌ కోసం 565 కి.మీ నడక.. తీరా చూస్తే

  జెంకిన్స్.. ప్రతిరోజూ లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు. దానితో పాటు నగ్న ఫోటోలు పంపించాల్సిందిగా కోరేవాడు. ఈ నేపథ్యంలోనే కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దీనికి అటువైపు నుంచి అంగీకారంతో రావడంతో ఇండియానా నుంచి విస్కాన్సిన్‌కు నడవటం ప్రారంభించాడు.

 • airindia

  business14, Oct 2019, 12:57 PM IST

  సంక్షోభంలో ‘మహారాజా’: మాకుమ్మడి రాజీనామాలకు ఎయిరిండియా పైలట్లు?

  ప్రైవేటీకరణ అంచుల్లో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థను వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వేతనాల పెంపు, పదోన్నతుల కల్పన విషయమై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పైలట్లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చమురు సంస్థలకు భారీగా ఎయిరిండియా బకాయిలు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 18వ తేదీ వరకు బకాయిలు చెల్లిస్తామని హామీలు ఇచ్చింది ఎయిరిండియా.

 • Allu Arjun

  ENTERTAINMENT13, Oct 2019, 5:46 PM IST

  మహేష్, బన్నీ.. ఈ కథని, ఆ డైరెక్టర్ ని ఎలా వదిలేశారబ్బా?

  తమిళ దర్శకుడు అట్లీ పేరు సౌత్ ఇండియా మొత్తం మారుమోగుతోంది. వరుస విజయాలతో ఈ యువ దర్శకుడు దూసుకుపోతున్నాడు. అట్లీ తెరకెక్కించిన తాజా చిత్రం బిగిల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • business13, Oct 2019, 12:00 PM IST

  ఇండియాలో కోటీశ్వరుల క్లబ్‌ పెరుగుతోంది: 20 శాతం పెరిగిన ఐటీ రిటర్న్స్

  భారత్‌లో పన్ను కట్టే కోటీశ్వరుల సంఖ్య  ఏయేటికాయేడు పెరుగుతోంది. 2018-19లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరిందని ఆదాయంపన్ను శాఖ తెలిపింది.

 • వారానికి నాలుగుసార్లు శృంగారం జరిపే దంపతులు తమ సహజమైన వయస్సుకన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారని కూడా ఈ పరిశోధనలో తేలింది.

  Relations12, Oct 2019, 2:01 PM IST

  సెక్స్ పార్ట్ నర్ కోసం వేట... డేటింగ్ యాప్స్ యూత్ ఆప్షన్

  వారానికి ఒకసారికన్నా ఎక్కువ శృంగారంలో పాల్గొంటామని చెప్పినవారు 40 శాతం. 2016లో ఇది కేవలం 20 శాతమే కావడం గమనార్హం. ఇండియాటుడే సంస్థ 2003లో చేసిన సర్వేలో.. ముఖరతికి (ఓరల్‌ సెక్స్‌) సిద్ధమన్నవారి సంఖ్య 29% కాగా, ఈ ఏడాది అత్యధికంగా 61% మంది ఆ ప్రయోగానికి ఓకే అన్నారు.

 • Chinese President Xi Jinping India tour
  Video Icon

  NATIONAL11, Oct 2019, 8:33 PM IST

  చారిత్రక సంబంధాల పునరుద్ధరణ (వీడియో)

  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడులోని మామిళ్లపురం చేరుకుంటారు. భారతప్రధాని నరేంద్రమోడీతో అనధికారిక భేటీ అవుతారు. గత ఏప్రిల్ లో చైనాలోని వ్యూహన్ లో మొదటిసారి మోడీతో భేటీ అయిన జిన్ పింగ్ రెండోసారి భేటీకి ఇండియా వచ్చారు.

 • Deepika padukone

  News11, Oct 2019, 5:33 PM IST

  కొందరు క్రికెటర్లు కూడా అలాంటి వాళ్లే.. దీపికా షాకింగ్ కామెంట్స్!

  గత ఏడాది సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్తా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై తొలిసారిగా గళం విప్పింది. తనుశ్రీ వ్యాఖ్యలతో ఇండియాలో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ఈ క్రమంలో బాలీవుడ్ తో పాటు సౌత్ కి చెందిన కొందరు సినీ ప్రముఖులపై ఆరోపణలు వినిపించాయి. 

 • modi vetti sattai

  NATIONAL11, Oct 2019, 5:23 PM IST

  మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మోడీ ఘన స్వాగతం

  తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలోని షోర్ దేవాలయంలో చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్, భారత ప్రధాని మోడీ కలుసుకొన్నారు.

 • Anchor Bhavna

  News11, Oct 2019, 3:06 PM IST

  పెళ్ళైన హీరో వీర్యం కావాలంటున్న యాంకర్.. బోల్డ్ కామెంట్స్ పై విమర్శలు!

  ఇండియా మొత్తం తిరుగులేని క్రేజ్ ఉన్న నటుడు హృతిక్ రోషన్. ఇక మహిళల్లో అతడికి పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. హృతిక్ స్టైల్, మ్యానరిజమ్స్ అంతలా ఆకట్టుకుంటాయి. హృతిక్ రోషన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం వార్. ఈ చిత్రంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ నటనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

 • cars11, Oct 2019, 2:46 PM IST

  రివర్స్‌ ట్రెండ్‌: పండుగల సీజన్‌లో'కియా'జోష్.. 7554 బుకింగ్స్‌ నమోదు

  దేశీయంగా ఆటోమొబైల్‌ సంస్థలన్నీ సేల్స్‌ లేక దిగాలు పడి ఉంటే దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటర్స్ ఇండియా సెప్టెంబర్ నెలలో అమ్మకాల్లో దుసుకెళ్లింది. ఎస్యూవీ-సెల్టోస్ మోడల్కు చెందిన 7,554 కార్ల విక్రయాలు జరిగినట్లు ప్రకటించింది. ఈ నెలలో మొత్తం 50 వేల బుకింగ్స్ నమోదయ్యాయని తెలిపింది.

 • imf

  business10, Oct 2019, 12:58 PM IST

  ఈసారి రిసెషన్ ఎఫెక్ట్ ఇండియాకే.. తేల్చి చెప్పిన ఐఎంఎఫ్ నూతన చీఫ్

  ఈ దఫా ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశంపైనే ఎక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ నూతన అధిపతి క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం వైపు చర్యలు చేపట్టాలని సూచించారు.

 • Smriti Mandhana

  CRICKET9, Oct 2019, 2:15 PM IST

  టీం ఇండియా మహిళల జట్టుకి భారీ షాక్..

   గత కొద్దికాలంగా టీమిండియా వన్డే విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మంధాన గాయం కారణంగా దూరం కావడంతో బ్యాటింగ్‌ భారం మిథాలీ రాజ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లపై పడనుంది. 

 • Swiss Bank

  business8, Oct 2019, 2:31 PM IST

  ఇండియాకు స్విస్ ఖాతాల డిటైల్స్.. బట్!

  భారతదేశానికి స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న నల్ల కుబేరుల జాబితా అందింది. కానీ ఇప్పటికే పలువురు భారతీయులు ఆయా ఖాతాలను మూసేశారని సమాచారం. స్విస్ట్ ఖాతాల్లో అత్యధికం అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా ఖండ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలవేని తెలుస్తోంది.

 • NRI7, Oct 2019, 9:21 AM IST

  అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

  అత్త, భర్త పెడుతున్న వేధింపులు తట్టుకోలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వనిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలంటూ వేడుకుంటున్నారు.