ఇండియన్ ఆర్మీ
(Search results - 28)TelanganaJan 18, 2021, 10:13 AM IST
దేశసేవకై ఆర్మీలో చేరాలన్న లక్ష్యం నెరవేరక... యువకుడి ఆత్మహత్య
ఆర్మీ ఉద్యోగానికి తాను సరిపోనని తెలియడంతో తీవ్ర మనస్థానికి గురయిన అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. దేశసేవకు పనికిరాని ఈ శరీరం తనకు వద్దని భావించాడో ఏమోగాని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
NATIONALJan 16, 2021, 9:40 PM IST
ఇండియన్ ఆర్మీకీ కోవిడ్ టీకా: తొలి వ్యాక్సిన్ లడఖ్ సైనికులకే..!!
కోవిడ్‌ను నివారించేందుకు ఇవాళ్టీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ విధానం ద్వారా మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు
TelanganaDec 27, 2020, 9:20 AM IST
విషాదం: దేశ రక్షణ కోసం మరో తెలంగాణ జవాన్ బలి
దేశసేవ కోసం ఆర్మీలో చేరిన మహబూబ్ నగర్ వాసి పరశురాం తాజాగా ప్రమాదానికి గురయి మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది.
Career GuidanceNov 14, 2020, 5:44 PM IST
సికింద్రాబాద్‌లో ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 28 వరకు తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని ఎఓసి సెంటర్లో ఈ నియామక ర్యాలీ జరుగుతుందని భారత సైన్యం తెలిపింది.
TelanganaNov 9, 2020, 1:46 PM IST
కుటుంబంతో మహేష్ చివరగా మాట్లాడిన మాటలు ఇవే...
జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా దళాలకు, టెర్రరిస్ట్‌లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో తెలంగాణ, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ ఒకరు. ఆయన ఇక ఈ నెల 2న తోటి జవాన్లతో కలిసి పెట్రోలింగ్‌కి వెళ్తున్నానని.. వచ్చాక ఫోన్ చేస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే అవే చివరి మాటలు అయ్యాయని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
NATIONALNov 9, 2020, 9:20 AM IST
దేశ రక్షణ కోసం...జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు తెలుగుజవాన్లు వీరమరణం
జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునే ప్రయత్నంలో తెలుగు రాష్ట్రాలను చెందిన జవాన్లు వీరమరణం పొందారు.
Govt JobsOct 17, 2020, 9:52 PM IST
ఇండియన్ ఆర్మీలో 189 ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోండీ..
ఇండియన్ ఆర్మీలో అర్హతగల పెళ్లికాని పురుషులు, పెళ్లికాని ఫిమేల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నియామకాలకి సంబంధించిన కోర్సు ఏప్రిల్ 2021లో చెన్నై, తమిళనాడులోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒటిఎ)లో ప్రారంభమవుతుంది.
carsJul 20, 2020, 2:43 PM IST
ఇండియన్ ఆర్మీ కోసం 718 జిప్సీ వాహనాలను డెలివరీ చేసిన మారుతి సుజుకి
జిప్సీ వాహనం భారత సైన్యంకి ఇష్టమైన వాహన ఎంపికగా కొనసాగుతోంది. కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మొట్టమొదట 1985 డిసెంబర్లో భారత మార్కెట్లో జిప్సీ వాహనాన్ని లాంచ్ చేసింది.
Tech NewsJul 10, 2020, 4:00 PM IST
షాకింగ్ న్యూస్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ తో సహ మరో 80 యాప్స్ పై నిషేధం..
ఇందులో న్యూస్ అగ్రిగేటర్ డైలీ హంట్, సోషల్ నెట్వర్క్ షేర్‌చాట్, ఎంటర్టైన్మెంట్ యాప్ హంగామా, ఫేస్బుక్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, టిండెర్, యుసి బ్రౌజర్, హెలో, కామ్‌స్కానర్, క్లబ్ ఫ్యాక్టరీ, పియుబిజితో సహా మొత్తం 89 యాప్‌లను తొలగించాలని భారత సైన్యం సిబ్బందిని కోరింది.
NATIONALJun 17, 2020, 3:59 PM IST
భారత ఆర్మీపై దాడికి దిగిన చైనాకు బుద్ది చెప్పాలి: శివసేన డిమాండ్
ఈ ఘటనపై శివసేన స్పందించింది.చైనా దూకుడుకు తగిన బుద్ది చెప్పాలని శివసేన అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ప్రధాని మోడీతోనే ఉంటారని ఆయన చెప్పారు.
NATIONALMay 3, 2020, 11:06 AM IST
కరోనా రోగులకు సేవలు: దేశంలో పలు ఆసుపత్రులపై హెలికాప్టర్లతో పూల వర్షం
దేశంలోని పలు ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి. ఢిల్లీ, హైద్రాబాద్, విశాఖపట్టణం, చెన్నై, బెంగుళూరుతో పాటు అన్ని ప్రధాన ఆసుపత్రులపై పూల వర్షం కురిపించారు.TelanganaMay 3, 2020, 10:40 AM IST
కరోనా రోగుల సేవలకు సంఘీభావం: గాంధీ ఆసుపత్రి వద్ద ఇండియన్ ఆర్మీ పూల వర్షం
కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు, పారిశుద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు సంఘీభావంగా గగనతలం నుండి పూల వర్షం కురిపించాలని త్రివిధ దళాలు నిర్ణయం తీసుకొన్నాయి
Coronavirus IndiaMar 27, 2020, 6:14 PM IST
ఆపరేషన్ నమస్తే: కరోనాపై పోరుకు ఇండియా ఆర్మీ
ఆపరేషన్ నమస్తే పేరుతో కరోనాకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో తాము కూడ భాగస్వామ్యులు అవుతామని ఆయన తెలిపారు.గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని ఈ ఆపరేషన్ లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
NATIONALMar 18, 2020, 10:42 AM IST
ఇండియన్ ఆర్మీకి కరోనా ముప్పు... తొలి కేసు నమోదు
బాధిత సైనికుడు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు సెలవులో ఉన్నారు. కాగా... సైనికుడి తండ్రి ఇటీవల ఇరాన్ యాత్ర ముగించుకోని వచ్చినట్లు తెలుస్తోంది.
WomanMar 7, 2020, 11:52 AM IST
భారత ఆర్మీలో మహిళా శక్తి... అందానికి కేరాఫ్ అడ్రస్.. కెప్టెన్ రుచి శర్మ
యుద్ధం సమయంలో ప్రాణాలకు తెగించి..పారాచూట్ సహాయంతో విమానంలో నుంచి కిందకు దిగి.. శత్రుమూకలపై దాడులు చేయాల్సి ఉంటుంది. ఇంతటి రిస్కీ జాబ్ ఆమె నిర్వహిస్తున్నారు.