ఇండియన్‌ 2  

(Search results - 6)
 • undefined

  EntertainmentNov 2, 2020, 8:49 AM IST

  కమల్‌ బర్త్ డే లుక్ అండ్‌ నెక్ట్స్ సినిమా లుక్ ఇదేనా?

  ఈ నెల 7న కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో షూట్‌ ఇటీవల నిర్వహించారు. 

 • undefined

  EntertainmentNov 2, 2020, 8:11 AM IST

  శంకర్ `ప్లాన్‌ బి` అమలు చేస్తున్నాడా?.. `ఇండియన్‌ 2` ఔట్‌?

  `భారతీయుడు 2` సినిమా ఉంటుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ నుంచి శంకర్‌ తప్పుకున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సస్పెన్స్ లో ఉన్న నేపథ్యంలో శంకర్ ప్లాన్‌ బి అమలు చేస్తున్నారట. 

 • undefined

  EntertainmentJun 23, 2020, 11:08 AM IST

  వైరల్‌: పెళ్లికి రెడీ అయిన చందమామ

  టాలీవుడ్‌ చందమామ, స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్ కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం  ఈ బ్యూటీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ సినిమాల తరువాత మరో ప్రాజెక్ట్‌ ను ఇంత వరకు ఓకే చేయలేదు.

 • undefined

  Entertainment NewsMay 8, 2020, 2:29 PM IST

  ఇండియన్‌ 2 ఆగిపోయిందా... చిత్రయూనిట్ ఏమంటుంది?

  లాక్ డౌన్‌ కారణంగా ఇండియన్‌ 2 సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. ఇలా వరుస ఆటంకాలు ఎదురవుతుండటంతో సినిమాను పూర్తిగా ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. ఇండియన్‌ 2 సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. 

 • undefined

  Entertainment NewsApr 6, 2020, 6:37 PM IST

  షాకింగ్.. `ఇండియన్‌ 2`ని పూర్తిగా పక్కన పెట్టేశారా?

  ఇండియన్‌ 2 సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ముందుగా ఈ సినిమాను తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాలనుకున్నాడు. కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుండటంతో ఆయన తప్పుకున్నారు. తరువాత లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. అదే సమయంలో లైకా నిర్వాకుల మధ్య వివాదాలు తలెత్తటంతో సినిమా ఆలస్యమైంది.

 • kamal

  NewsMar 4, 2020, 10:24 AM IST

  నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది : కమల్ హాసన్

  దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. శంకర్ వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫుడ్ సప్లయిర్ ఇలా ముగ్గురు సిబ్బంది మరణించారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు, ఐపీసీలోని 4 సెక్షన్లు జోడించారు.