ఇంటర్ ఫలితాలు  

(Search results - 19)
 • Postal exam

  Telangana14, Jul 2019, 12:02 PM IST

  ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల

  తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ఆదివారం నాడు బోర్డు సెక్రటరీ ఆశోక్ విడుదల చేశారు.  ఈ ఫలితాలపై అనుమానాలు ఉంటే ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చని ఆయన ప్రకటించారు.

 • anamica suicide

  Telangana2, Jun 2019, 2:39 PM IST

  అనామిక సూసైడ్: ఇంటర్ బోర్డు మళ్లీ మళ్లీ అవే తప్పులు

  ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో అమాయక విద్యార్థులు బలైపోయారు. హైకోర్టు మందలించినా కూడ ఇంటర్  బోర్డు నిర్లక్ష్యాన్ని మాత్రం వీడలేదు.  అనామిక అనే విద్యార్ధిని మార్కులను గంటల వ్యవధిలో బోర్డు మార్చేసింది. క్లరికల్ పొరపాటు అంటూ ఇంటర్ బోర్డు ప్రకటించింది.

 • cbse exam results

  Andhra Pradesh16, May 2019, 7:54 PM IST

  తెలంగాణ ఇంటర్ ఫలితాలు లేట్: ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా

  ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 

 • inter board

  Telangana15, May 2019, 1:26 PM IST

  మే 27న ఇంటర్ ఫలితాలు ఇవ్వాలి: హైకోర్టు ఆదేశం

  ఈ నెల 27వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు  తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది.ఇంటర్ జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను పూర్తి చేసినట్టుగా ఇంటర్ బోర్డు బుధవారం నాడు హైకోర్టుకు తెలిపింది.

 • Telangana11, May 2019, 7:46 AM IST

  తెలంగాణ ఇంటర్ ఫలితాలు... గ్లోబరీనా ఔట్

  తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి ప్రధాన కారణమైన గ్లోబరీనా సంస్థకి ఇంటర్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంటర్ బోర్డు నుంచి గ్లోబరీనాను తొలగించింది. 

 • inter board

  Telangana8, May 2019, 11:45 AM IST

  ఇంటర్ ఫలితాలు మరింత ఆలస్యం: హైకోర్టుకు తెలిపిన బోర్డు, ఎందుకంటే..!!

  తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల కేసుపై రాష్ట్ర హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఫెయిలైన విద్యార్ధుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఇంకా పూర్తికానందునపూర్తి వివరాలు సమర్పించడానికి వారం రోజులు పడుతుందని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానికి తెలిపారు

 • inter board

  Telangana1, May 2019, 5:33 PM IST

  ఇంటర్ రీ వాల్యూయేషన్: గ్లోబరీనాతో పాటు మరో స్వతంత్ర సంస్థకు బాధ్యతలు

  ఇంటర్ పరీక్ష ఫలితాలపై  త్రిసభ్య కమిటీ గ్లోబరీనా సంస్థ తీరును తప్పుబట్టిన నేపథ్యంలో మరో స్వతంత్ర సంస్థతో కూడ ఇంటర్ రీ వాల్యూయేషన్‌ను చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

 • hyderabad high court

  Telangana29, Apr 2019, 12:49 PM IST

  ఫలితాల్లో అక్రమాలు: ఇంటర్ బోర్డుకు ఆదేశాలు

  మే 8వ తేదీ లోపుగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను పూర్తి చేయాలని  హైకోర్టు తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది. సోమవారం నాడు తెలంగాణ ఇంటర్ ఫలితాలపై హైకోర్టు విచారించింది. 

 • inter board

  Telangana29, Apr 2019, 11:12 AM IST

  మే 25‌ నుండి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

  ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్స్‌లో  మార్పులు చేర్పులు చేసింది ఇంటర్ బోర్డు.  ఇంటర్ ఫలితాల్లో లోపాలు, రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కారణంగా  అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను మార్చింది.

 • inter board

  Telangana26, Apr 2019, 10:54 AM IST

  మే 15వ తేదీ నాటికి ఇంటర్ కొత్త మార్కుల లిస్టులు

  ఆర్టీఐ ద్వారా జవాబు పత్రాలను ఇవ్వలేమని ఇంటర్ బోర్డు  తేల్చి చెప్పింది. మరో వైపు మే 15వ తేదీ నాటికి  కొత్త మార్కుల లిస్టు అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
   

 • inter board

  Telangana26, Apr 2019, 10:03 AM IST

  తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. లోపమంతా సాఫ్ట్ వేర్ లోనే..

  తెలంగాణ ఇంటర్ ఫలితాలలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. టాప్ ర్యాంకులు రావాల్సిన విద్యార్థులను కూడా ఫెయిల్ చేశారని.. సరిగా కరెక్షన్ చేయలేదని.. విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 • kcr

  Telangana24, Apr 2019, 5:37 PM IST

  ఫెయిలైన ఇంటర్ విద్యార్థులకు కేసీఆర్ ఆఫర్

  ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
   

 • Telangana24, Apr 2019, 11:34 AM IST

  సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతల యత్నం, అరెస్ట్

  ఇంటర్ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ బుధవారం నాడు ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు  సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 • judge

  Telangana23, Apr 2019, 5:27 PM IST

  ఇంటర్ అవకతవకలపై న్యాయ విచారణకు హైకోర్టు నో

   ఇంటర్ పరీక్షల్లో లోపాలపై  జ్యూడీషీయల్ విచారణకు హైకోర్టు మాత్రం ఒప్పుకోలేదు. కానీ, ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు ఏం చర్యలు తీసుకొంటారో చెప్పాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ప్రశ్నించింది

 • court

  Telangana23, Apr 2019, 11:22 AM IST

  ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకలు: హైకోర్టులో పిటిషన్

  ఇంటర్ పరీక్షల్లో చోటు చేసుకొన్న అవకతవకలపై  బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేసింది.