ఇంటర్వ్యూ  

(Search results - 244)
 • করোনা নিয়ে ভিডিও বার্তা রোহিতের, সকলকে সচেতন ও সুস্থ থাকার পরামর্শ

  Cricket27, Mar 2020, 10:54 AM IST

  ఐపీఎల్ జరగొచ్చేమో.., అది మ్యాజిక్.. పీటర్సన్ తో రోహిత్...

  ఎప్పుడూ కామెంట్రీతో బిజీగా ఉండే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా కరోనా సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సందర్భాల్లో ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసే పీటర్సన్.. ప్రస్తుతం ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగకపోవడంతో బోర్‌గా ఫీలయ్యాడేమో. అందుకే గురువారం టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను సోషల్ మీడియా వేదికగా ఇంటర్వ్యూ చేశాడు.

 • rashmi gautam

  News24, Mar 2020, 2:46 PM IST

  చీరలో యాంకర్ రష్మీ సెక్సీ ఫొటోస్

  బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతోన్న రష్మి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఈ స్థాయికి  ఎదగడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడినట్లు పలు ఇంటర్వ్యూలలో  వెల్లడించింది. కేవలం డబ్బు కోసమే కొన్ని సినిమాల్లో నటించినట్లు  నిజాయితీగా ఒప్పుకుంది.

 • Konidela Sushmitha

  News20, Mar 2020, 9:09 PM IST

  రామ్ చరణ్ కు సరైన జోడీ ఎవరంటే.. సుస్మిత కామెంట్స్!

  మెగా డాటర్ సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తోంది. రంగస్థలం, సైరా చిత్రాలకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.

 • জোয়ালা গুট্টার ছবি

  Badminton16, Mar 2020, 7:39 AM IST

  నటుడు విష్ణు విశాల్ తో డేటింగ్ నిజమే: అంగీకరించిన జ్వాలా గుత్తా

  తాను విష్ణు విశాల్ తో డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుత్తా జ్వాలా అంగీకరించారు. తాము త్వరలోనే ఒక్కటవుతామని జ్వాలా గుత్తా చెప్పారు.

 • trisha

  News12, Mar 2020, 3:20 PM IST

  త్వరలో లవ్ మ్యారేజ్.. ఆ విషయంలో పెద్దల మాట వినను: త్రిష

  ఎంత మంది హీరోయిన్స్ కొనసాగుతున్నా కూడా సీనియర్ హీరోయిన్ త్రిష రేంజ్ లో క్లిక్కవ్వలేదనే చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ముందుకు సాగుతున్న ఈ భామ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి పై వివరణ ఇచ్చింది.

 • karishma

  News11, Mar 2020, 10:37 AM IST

  ముద్దు సీన్ కోసం మూడు రోజులు కష్టపడ్డారట!

  కాలక్రమేణా రొమాంటిక్ సీన్ ల డోస్ ఇంతకింతకు పెరుగుతూ వస్తోంది. 90ల కాలం నుంచి లిప్ లాక్ సీన్స్ ఊహించని విధంగా ఆడియెన్స్ కి మంచి కిక్కిచ్చాయి. అయితే రీసెంట్ కరిష్మా కపూర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గోల్డెన్ డేస్ లోని ఒక రొమాంటిక్ సీన్ ని గుర్తు చేసుకున్నారు.

 • undefined

  business10, Mar 2020, 2:14 PM IST

  కరోనా ఎఫెక్ట్‌ : గూగుల్‌ ఉద్యోగులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు..!

  కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అన్ని ఇంటర్వ్యూలను గూగుల్ హ్యాంగ్అవుట్స్ లేదా బ్లూజీన్స్‌కు తరలించబోతున్నట్లు గూగుల్  పేర్కొంది. 

 • sana khan

  News9, Mar 2020, 9:52 AM IST

  నన్ను బెదిరిస్తున్నాడు.. బాయ్ ఫ్రెండ్ పై హీరోయిన్ ఆరోపణలు!

  దాదాపు ఏడాది పాటు ప్రేమలో ఉన్న సనా ఖాన్, మెల్విన్ ఇటీవల విడిపోయారు. ఈ విషయాన్ని సనా ఖాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

 • रश्मि ने रोते हुए कहा, कभी-कभी तो मुझे ऐसा लगता है कि जैसे मेरे कोई सपने ही नहीं बचे हैं। मेरे जो अपने हैं वो भी अब मेरे नहीं रहे। मैं अब इन सबसे थक चुकी हूं और जिंदगी से तंग आ गई हूं।

  News5, Mar 2020, 9:50 AM IST

  మత్తు మందు కలిపి రేప్ చేయాలనుకున్నాడు: రష్మీ కామెంట్స్

  గత కొన్నాళ్లుగా వస్తున్న మీటూ కామెంట్స్ తగ్గాయి అనుకుంటే ఇటీవల మళ్ళీ ఆ డోస్ పెరిగింది. నార్త్ లో ఇటీవల కొంత మంది నటీమణులు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కటిగా మీడియా ముందు బయటపెడుతున్నారు, హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ దేశాయ్ కూడా  ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

 • bhumaiah

  Karimanagar4, Mar 2020, 2:48 PM IST

  నన్ను చంపడానికే ప్రభుత్వ కుట్ర... రిటైర్డ్ డీఎస్పీ హస్తం..: కాంగ్రెస్ అధికార ప్రతినిధి

  రిటైర్డ్ సిఐ,  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టడంతో తనపై ఏకంగా హత్యకు కుట్రపన్నారని ఆరోపించారు. 

 • எதார்த்தமான போஸ்

  News3, Mar 2020, 10:08 AM IST

  రాధిక నాకు తల్లి కాదు.. 'అమ్మ' అని పిలవను : వరలక్ష్మీ శరత్ కుమార్

  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తనకు కోపం ఎక్కువని, రౌడీనని, చిన్న వయసు నుండి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తానని చెప్పింది.

 • Taapsee Pannu: Wonder if this is a start or the end. Whatever it is, this is surely writing new rules of the land and those who don't fit in can very well see the consequences. This video breaks heart n hopes altogether. Irreversible damage and I'm not talking about just the life n property

  News2, Mar 2020, 9:58 AM IST

  నాతో నటించడానికి ఆ హీరోలు ఒప్పుకోలేదు.. తాప్సీ

  ఇటీవల తాప్సీ నటించిన 'తప్పడ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో తాప్సీ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. సినిమా విడుదల సందర్భంగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 • Thammareddy Bharadwaja Exclusive Interview with Palasa Movie Team
  Video Icon

  Entertainment1, Mar 2020, 6:00 PM IST

  కథ విచిత్రంగా ఉంది.. 'పలాస' మూవీ టీంతో తమ్మారెడ్డి ఇంటర్వ్యూ

  దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 'పలాస' చిత్ర యూనిట్ ని ఇంటర్వ్యూ చేశారు.

 • undefined

  Cricket1, Mar 2020, 12:19 PM IST

  "వంట నేర్చుకుంటున్నా"నంటున్న అజింక్య రహానే పర్సనల్ ఇంటర్వ్యూ

  అజింక్యా రహానే సహజంగా మృదుస్వభావి. పెద్దగా ఏ వివాదాల్లోనూ అంతలా తలదూర్చిన దాఖలాలు లేవు. ఇతర క్రికెటర్ల మాదిరి రూమర్లు కూడా ఎక్కువగా వినబడవు. అలా పర్సనల్ లైఫ్ ని అత్యంత గోప్యంగా ఉంచే రహానే తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియా హౌజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పర్సనల్ లైఫ్ గురించి అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. 

 • rashmi

  News28, Feb 2020, 10:35 AM IST

  ఎమోషనల్ గా వాడుకున్నాడు.. మాజీ బాయ్ ఫ్రెండ్ పై రష్మీ కామెంట్స్

  మాయమాటలు చెప్పి తనను వాడుకున్నాడని నటీమణి రష్మీ షాకింగ్ కామెంట్స్ చేసింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 13 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రష్మీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. షోలో ఫైనల్ వరకు చేరుకునున్న ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరు ఊహించని విధంగా మాజీ బాయ్ ఫ్రెండ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.