ఆసియా  

(Search results - 66)
 • Hardik Pandya posted the picture after surgery in London, wrote- will return soon

  Cricket9, Oct 2019, 8:10 AM IST

  వెన్ను నొప్పికి సర్జరీ... కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా( వీడియో)

   2018 సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో గాయపడ్డాడు పాండ్యా.. ఇక, అప్పటి నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడగా.. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు పక్కనబెట్టారు.. ఆ తర్వాత లండన్‌ వెళ్లి.. ఆస్పత్రిలో చేరిన శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా.. తనకు జరిగిన సర్జరీ విజ‌య‌వంత‌మైన‌ట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

 • tiger

  Tirupathi4, Oct 2019, 3:03 PM IST

  ఎస్వీ జూలో ప్రసవించిన పులి: పులి పిల్లలకు జగన్, విజయగా నామకరణం

  తిరుపతి  శ్రీ వెంకటేశ్వర జూ పార్క్‌లో ఓ తెల్ల పులి ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఆసియాలోనే అత్యంత అరుదుగా కనిపించే తెల్లపులులు శేషాచలంలో మనుగడ సాగించ గలుగుతున్నాయి.  కొన్నేళ్ల క్రితం సమీర్, రాణి అనే రెండు తెల్లపులులను ఎస్వీ జూకు తీసుకొచ్చారు. 

 • CRICKET30, Sep 2019, 9:46 PM IST

  టీమిండియా ఆడనంటే ఆసియా కప్ అట్టర్ ప్లాపే...: పాకిస్థాన్

  ఆసియా కప్ నిర్వహణ కోసం పిసిబి బిసిసిఐని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. 

 • rashikhanna

  ENTERTAINMENT30, Sep 2019, 10:43 AM IST

  ఆసియా ఖండంలోనే ఇంత అందం.. రాశి సొంతం!

  'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. 
   

 • Districts27, Sep 2019, 11:55 AM IST

  విజయవాడ కుర్రాడు... ర్యాంప్ పై అదరగొట్టాడు..

  విజయవాడకు చెందిన తీర్థక్ భోగాదికి చిన్నప్పటి నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఎక్కువ. అతని ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు మోడలింగ్ లో శిక్షణ ఇప్పించారు. కాగా... ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు  జార్జియాలో జరిగిన పోటీల్లో తీర్థక్ పాల్గొన్నాడు. దీనిలో ఆసియా కాంటినెంట్ విభాగం నుంచి పోటీచేసి టైటిల్ సాధించాడు.

 • India Under-19 cricket team

  CRICKET15, Sep 2019, 5:18 PM IST

  అండర్-19 ఆసియా కప్ ఫైనల్: ఉత్కంఠపోరులో భారత్ దే విజయం

  కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్ అండర్ 19 జట్టు అదరగొట్టింది.ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసిన దృవ్ సారథ్యంలోని భారత జట్టు  ట్రోఫీని అందుకుంది. 

 • kohli lead team india

  SPORTS8, Sep 2019, 5:27 PM IST

  స్పోర్ట్స్ వీక్లి రౌండప్: క్రికెటర్లపై కేసులు, మైనర్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు...మరెన్నో

  వారంలో ఆరు రోజులు తమ తమ పనుల్లో బిజీబిజీగా వుండేవారికి తీరిక దొరికేది కేవలం ఆదివారం మాత్రమే. అయితే ఇలా పనుల్లో పడిపోయి మనలో చాలామంది  చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వారు కేవలం ఒక్కరోజులోనే ఈ వారం మొత్తం ఏయే క్రీడావిభాగాల్లో ఏం జరిగిందో  సమగ్ర సమాచారాన్ని ఈ వీక్లీ రౌండప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా వారం రోజుల వార్తలను సంక్షిప్తంగా మీ ముందుంచేందుకు మీ, మా,మన ఆసియా నెట్  తెలుగు మీ  ముందుకు వీక్లీ రౌండప్ పేరుతో మీ ముందుకు  వచ్చింది. 

 • Etala

  Telangana1, Sep 2019, 4:24 PM IST

  సంగారెడ్డి జిల్లాలో స్టెంట్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రులు

  సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్క్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ కంపెనీ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్‌కి మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు

 • Ram Charan at Vepic launch

  ENTERTAINMENT29, Aug 2019, 8:17 PM IST

  'విఎపిక్' లాంచ్.. ప్రభాస్ ని ఎలా చూపించాడో తెలుసు.. రాంచరణ్!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువి క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన విఎపిక్ మల్టిప్లెక్స్ థియేటర్ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట పట్టణంలో ఈ థియేటర్ ని నిర్మించారు. ఆసియాలోని అతి పెద్ద స్క్రీన్స్ లో ఒకటిగా నిర్మించిన విఎపిక్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

 • Pakistan PM Imran Khan ask to party workers highlight kashmir issue in world forum

  INTERNATIONAL23, Aug 2019, 3:11 PM IST

  మరో షాక్: పాక్‌ను బ్లాక్‌లిస్టును పెట్టిన ఎఫ్ఏటీఎఫ్ ఏపీజీ

   పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోని పాకిస్తాన్ కు ఆసియా-ఫసిఫిక్ గ్రూప్  (ఎఫ్ఏటీఎఫ్-ఏపీజీ) షాకిచ్చింది. పాక్ ను బ్లాక్ లిస్టులో చేర్చింది. అస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలో జరిగిన  ఎఫ్‌ఏటీఎఫ్‌-ఏపీజీ  సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

 • jammu kashmir

  NATIONAL5, Aug 2019, 4:48 PM IST

  సర్వే: గవర్నర్ పాలనపై కాశ్మీరీల సంతృప్తి

  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. మెహబూబాబా ముఫ్తీ పాలన కంటే గవర్నర్ పాలన బాగుందని కితాబిచ్చారు. మరో వైపు కాశ్మీర్ లో యువతకు ఉపాధి కోసం మోడీ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయంపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
   

 • business30, Jul 2019, 10:56 AM IST

  మోస్ట్ ఇన్ ఫ్లూయెన్స్‌డ్ సీఈఓ మన ముకేశ్.. లక్ష్మీ ‘పుత్రుడు’ కూడా

  లక్ష్మీ పుత్రుడు, ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ ప్రపంచ ప్రభావశీల సారథుల జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమిస్తే.. ఆసియా ఖండంలోనే అపర కుబేరుడిగా రికార్డులకెక్కిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీకి ‘సీఈఓవరల్డ్‌’ మ్యాగజైన్‌ రూపొందించిన జాబితాలో 49వ ర్యాంకు లభించింది. వీరిద్దరితోపాటు మరో ఎనిమిది మంది భారతీయులకు చోటు దక్కింది. గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ సీఈఓ డౌగ్లాస్ మెక్ మిలన్ ప్రథమ స్థానంలో నిలిచారు.  

 • Andhra Pradesh23, Jul 2019, 4:35 PM IST

  జగన్ కు మరో షాక్: అమరావతి ప్రాజెక్టు నుంచి మరో బ్యాంక్ వెనక్కి.

  అమరావతి ప్రాజెక్టు నుండి మరో బ్యాంకు వైదొలిగింది. అమరావతి ప్రాజెక్టు నుండి ప్రపంచ బ్యాంకు వైదోలిగిన వారం రోజులకే చైనాకు చెందిన బ్యాంకు వెనక్కు తగ్గింది.
   

 • crude

  business16, Jun 2019, 10:54 AM IST

  ‘ఆయిల్’ ట్యాంకులపై ఎటాక్స్: ఇండియా, జపాన్‌లకు సవాలే మరి

  ఆసియా ఖండ దేశాలు భారత్, జపాన్‌లకు ఆయిల్ స్ట్రోక్ తగులనున్నది. చమురు ట్యాంకర్లపై దాడులు క్రూడాయిల్ దిగుమతిపై ఆధారపడ్డ దేశాలను భయ పెడుతున్నాయి. ధరల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు గగనతలంలోకి దూసుకెళ్తున్నాయి.

 • saina sindhu

  SPORTS26, Apr 2019, 5:49 PM IST

  ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుండి సైనా, సింధు ఔట్...

  చైనాలోని వుహాన్ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మిటన్ చాంపియన్‌షిప్ లో భారత ప్లేయర్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి  శ్రీకాంత్ లీగ దశ నుండే వెనుదిరగగా తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలోనూ అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది. హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్, పివి సింధులు కూడా క్వార్టర్ ఫైనల్ లోనే ఓటమిపాలయ్యారు. దీంతో భారత్ మెడల్ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి.