ఆశ్వత్థామరెడ్డి  

(Search results - 15)
 • <p>ashwathamareddy</p>

  Telangana28, Sep 2020, 5:31 PM

  టీఎంయూకు థామస్ రెడ్డి గుడ్‌బై: ఆశ్వత్థామరెడ్డిపై తీవ్ర ఆరోపణలు


  స్వలాభం కోసం తప్ప ఆయనతో కార్మికులకు ఉపయోగం లేదని థామస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఎంయూ వ్యవస్థాపకుడిగా తాను  కూడ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ట్రేడ్ యూనియన్ లో రాజకీయ పోకడలు తగవని ఆయన హితవు పలికారు. 

 • <p>ashwathamareddy</p>

  Telangana28, Sep 2020, 2:31 PM

  టీఎంయూ కార్యవర్గసమావేశానికి థామస్ వర్గం దూరం: ఏం జరుగుతోంది?

  టీఎంయూ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం నాడు జరిగింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.  ఈ సమావేశంలో ఆశ్వత్థామరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ  తీర్మానం చేశారు. 

 • ASHWATHAMA REDDY

  Telangana2, Feb 2020, 4:01 PM

  షాక్: టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డికి షోకాజ్

  టీఎంయూ నేత ఆశ్వత్హామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం  ఆదివారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లాంగ్‌లీవ్‌లో ఉన్న ఆశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు ఇవ్వడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొంది.

   

 • ashwathamareddy

  Telangana25, Nov 2019, 5:22 PM

  RTC STrike:మరోసారి వెనక్కు తగ్గిన జేఎసీ, సమ్మె విరమణ

  మ్మె విరమిస్తున్నట్టుగా ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. భేషరతుగా తమను విధుల్లోకి తీసుకొంటారని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. రేపు విధుల్లోకి తీసుకోకపోతే సమ్మెను పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.

 • ఈ సమ్మెకు సీపీఐ అనుబంధ సంఘం సమ్మెలో ప్రధాన భూమిక పోషిస్తోంది. కార్మికుల పక్షాన పోరాటం చేసే కమ్యూనిష్టు పార్టీలు సమ్మెకు మద్దతుగా నిలిచాయి. అయితే సమ్మెకు మద్దతివ్వాలని ఆర్టీసీ జేఎసీ నేతలు అన్ని రాజకీయ పార్టీలను కోరాయి. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయపార్టీలు సమ్మెకు మద్దతును ప్రకటించాయి.

  Telangana22, Nov 2019, 12:38 PM

  సర్కార్ నుండి నో సిగ్నల్, సమ్మె యధాతథం: ఆశ్వత్థామరెడ్డి

  మ్మెను యథాతథంగా కొనసాగిస్తామని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె విరమణకు తాము సానుకూలంగా ప్రకటించినా కూడ ప్రభుత్వం నుండి  సానుకూలంగా ప్రకటన రాకపోవడంతో ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చెప్పారు.

 • RTC JAC leders

  Telangana21, Nov 2019, 3:20 PM

  సమ్మె విరమణకు అశ్వత్థామరెడ్డి ఆఫర్: సాయంత్రం కేసీఆర్ సమీక్ష

  షరతులు లేకుండా ప్రభుత్వం తమను విధుల్లోకి  తీసుకోవాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చేసిన ప్రకటనపై ఏం చేద్దామనే విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు  సాయంత్రం  అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 • kcr

  Telangana20, Nov 2019, 6:33 PM

  ఆర్టీసీ సమ్మెకు బ్రేకులు:నిర్ణయం కేసీఆర్ చేతుల్లోనే....

  షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ సర్కార్ ఏం చేస్తోందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 • rtc strike

  Telangana20, Nov 2019, 5:17 PM

  Telangana RTC strike: ఆర్టీసీ సమ్మెకు పుల్ స్టాప్.. బేషరతుగా విధుల్లోకి....

  హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెకు జేఎసీ పుల్‌స్టాప్  పెట్టింది.ఎలాంటి షరతులు లేకుండా కార్మికులు విధుల్లో చేరేలా ప్రభుత్వం వాతావరణం కల్పించాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఎలాంటి షరతులు పెట్టకూడదని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

   

 • ashwathamareddy

  Telangana10, Nov 2019, 1:55 PM

  ఈ నెల 12న నిరవధిక దీక్షకు దిగుతున్నాం: ఆశ్వత్థామరెడ్డి

  ఎల్లుండి నుండి తమ డిమాండ్ల సాధన కోసం నిరవధిక  నిరహార దీక్షకు దిగుతామని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. చలో ట్యాంక్‌బండ్‌ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు, పలు పార్టీల నేతలపై దాడులను ఆర్టీసీ జేఎసీ నేతలు తీవ్రంగా ఖండించారు.

 • Ashwathama Reddy

  Telangana5, Nov 2019, 3:31 PM

  ఆర్టీసీని కేసీఆర్ ఏం చేయలేరు, కారణమిదే: ఆశ్వత్థామరెడ్డి

  ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉంది, ఆర్టీసీలో ఎలాంటి  మార్పులు చేర్పులు చేయాలన్నా కూడ కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి చెప్పారు

 • ashwathamareddy

  Telangana25, Oct 2019, 4:02 PM

  నాపై కేసులు పెట్టించిందెవరో తెలుసు: కేసీఆర్ కు అశ్వత్థామ సవాల్

  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై ఆర్టీసీ కార్మికులతో రెఫరెండం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి సవాల్ విసిరారు. ఈ రెఫరెండంలో ఆర్టీసా కార్మికులు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయకూడదని కోరుకొంటే తాము కూడ  ఈ డిమాండ్‌ను వెనక్కు తీసుకొంటామని ఆయన కుండబద్దలు కొట్టారు.

 • ashwathamareddy

  Telangana25, Oct 2019, 12:59 PM

  ఆ చట్టం ఏమిటో తెలుసుకో: కేసీఆర్ వ్యాఖ్యలపై ఆశ్వత్థామరెడ్డి

  ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కరీంనగర్‌ ఎన్నికల సభలో కేసీఆర్  ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు.

 • ashwathamareddy

  Telangana23, Oct 2019, 12:55 PM

  ఏ శిక్షకైనా రెడీ: కేసీఆర్ కు అశ్వత్థామ రెడ్డి సవాల్

   ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అవసరం లేదని తాము చెప్పినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు.

 • Telangana governor Tamilisai Soundararajan

  Telangana18, Oct 2019, 7:44 AM

  RTC Strike: చట్టాల్లో సెల్ప్ డిస్మిస్ ఉందా? ఆరా తీసిన తమిళిసై

  ఆర్టీసీ సమ్మె విషయమై రవాణా శాఖ కార్యదర్శితో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్షించారు. ఆర్టీసీ సమ్మె విషయమై అసలేం జరుగుతోందని ఆమె రవాణ శాఖ కార్యదర్శిని ప్రశ్నించారు.

 • telangana rtc jac

  Telangana17, Oct 2019, 4:12 PM

  rtc strike: కేసీఆర్ ప్రభుత్వంపై ఆశ్వాత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వథామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.