ఆవిష్కరణ  

(Search results - 145)
 • Google Pixel 15

  News15, Oct 2019, 11:51 AM IST

  గూగుల్ నుండి సరికొత్త ఫోన్: ఫీచర్లు ఇవే

  గూగుల్ విడుదల చేయనున్న పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లన్నీ స్నాప్ డ్రాగన్ 855 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 4 ఎక్స్ఎల్ ఫోన్ 6.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. ‘యూ ట్యూబ్’ వేదికగా ఈ ఫోన్లు ఆవిష్కరణ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

 • jawa

  News11, Oct 2019, 4:33 PM IST

  విపణిలోకి స్పెషల్ ‘జావా 90 యానివర్సరీ’ బైక్

  ప్రముఖ జావా -యెజ్డీ మోటారు సైకిల్ సంస్థ 90వ వసంతం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘జావా 90 యానివర్సరీ బైక్’ ఆవిష్కరించింది. అయితే 90 బైక్‌లు మాత్రమే మార్కెట్లోకి రానున్నాయి. పలు కారణాలతో మూతబడ్డ జావా సంస్థను మహీంద్రా అండ్ మహీంద్రా ‘క్లాసిక్ లెజెండ్’ పేరిట నిర్వహిస్తోంది.

 • state bankof india

  business8, Oct 2019, 2:40 PM IST

  నో డాక్యుమెంట్స్: డెబిట్ కార్డ్ ఆధారంగానే ఈఎంఐ.. ఎస్బీఐ ఆఫర్ ఇది

  ఇక రుణాలు తీసుకునేందుకు ఈఎంఐ ఆప్షన్ పొందేందుకు పత్రాలు పూర్తి చేయనక్కరలేదు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన డెబిట్ కార్డులపై పీఓఎస్‌ల వద్ద ఈఎంఐ ఆప్షన్ కింద వస్తువులు కొనుగోలు చేయొచ్చు.

 • lamborghini

  cars6, Oct 2019, 12:48 PM IST

  10న విపణిలోకి లంబోర్ఘినీ ‘హరికేన్ ఈవో స్పైడర్’

  ప్రముఖ ఇటలీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘినీ’ భారత విపణిలోకి ‘హరికేన్ ఈవో స్పైడర్’ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీన విపణిలోకి విడుదల చేస్తామని లంబోర్ఘినీ తెలిపింది. అదే సమయంలో లంబోర్ఘినీ ముంబై నగరంలో కొత్త షోరూమ్ ప్రారంభించింది

 • TVS Apache RTR 160

  Bikes5, Oct 2019, 12:33 PM IST

  బ్లూటూత్ కనెక్షనే బేస్: విపణిలోకి టీవీఎస్ ‘అపాచీ ఆర్టీఆర్ 200 4వీ’

  టీవీఎస్ మోటారు సైకిల్స్ సంస్థ విపణిలోకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 2004వీ మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. బ్లూటూత్ కనెక్షన్‌తో పని చేసే ఈ బైక్ ధర రూ.1.14 లక్షలు మాత్రమే. 

 • car

  News4, Oct 2019, 12:51 PM IST

  బ్లూలింక్ టెక్నాలజీ తొలి సెడాన్: విపణిలోకి హ్యుండాయ్​ ఎలంట్రా

  దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యుండాయ్‌ భారత మార్కెట్లోకి సరికొత్త ఎలంట్రాను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.15.89 లక్షల నుంచి రూ.20.39 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 

 • car

  News2, Oct 2019, 3:42 PM IST

  భారత్ విపణిలోకి అప్‌డేటెడ్ రెనాల్డ్ ‘క్విడ్’:రూ.2.83 లక్షల నుంచి షురూ!

  భారతీయ మార్కెట్లో రెనాల్డ్ ఆవిష్కరించిన అప్ డేటెడ్ క్విడ్ కారులో పలు రకాల అధునాతన ఆప్షన్లు, ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.2.83 లక్షల నుంచి రూ.4.84 లక్షల మధ్య ఉంటుంది.

 • maruti

  News1, Oct 2019, 1:02 PM IST

  విపణిలోకి మారుతి మినీ ఎస్‌యూవీ ‘ఎస్-ప్రెస్సో’

  మారుతి సుజుకి ఎస్‌యూవీ విభాగంలో పోటీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నది. ఎస్-ప్రెస్సో పేరిట విడుదల చేసిన మారుతి సుజుకికి మంగళవారం విడుదల కానున్న రెనాల్ట్ ‘క్విడ్’ క్లైంబర్ గట్టి పోటీ ఇవ్వనున్నదని భావిస్తున్నారు.

 • skoda

  News1, Oct 2019, 12:44 PM IST

  విపణిలోకి స్కోడా ‘కొడియాక్ స్కౌట్’.. ఆ ఆరు సంస్థల కార్లతో ‘సై అంటే సై’

  ఆఫ్ రోడ్ ఫోకస్డ్ ఎస్ యూవీ వేరియంట్ కారు స్కోడా కొడియాక్ స్కౌట్ కారు విపణిలోకి అడుగు పెట్టింది. పొడవైన వీల్స్, ఆల్ బ్లాక్ క్యాబిన్, అడిషనల్ క్లాడింగ్ సేవలతో రానున్నది ఈ కారు హోండా సీఆర్ వీ, వోక్స్ వ్యాగన్ టిగువాన్, మహీంద్రా అల్టురస్, జీ4, ఇసుజు ఎంయూఎక్స్, టయోటా ఫార్చూనర్, ఫోర్డ్ ఎండీవర్ మోడల్ కార్లతో తల పడనున్నది. దీని ధర రూ.33.99 లక్షలుగా నిర్ణయించింది సంస్థ.

 • phone offers

  News29, Sep 2019, 11:19 AM IST

  ఫెస్టివ్ సీజన్: పోటాపోటీగా ఇలా స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణ

  పండుగ సీజన్​ నేపథ్యంలో స్మార్ట్​ ఫోన్ తయారీ సంస్థలు ఇటీవల సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అందులో బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 8ఎ కూడా ఉంది.
   

 • viveo

  News25, Sep 2019, 11:49 AM IST

  భారత విపణిలోకి వివో యూ 10.. ధర రూ.10,990 మాత్రమే

  ట్రిపుల్‌ కెమెరాతో బడ్జెట్‌ ధరలోనే చైనా స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత విపణిలోకి ‘యూ10` మోడల్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది.

 • duke

  News24, Sep 2019, 12:58 PM IST

  యువతకు ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ ఆల్ న్యూ డ్యూక్‌ 790

  పూర్తిగా స్పోర్టీ లుక్ గల కేటీఎం డ్యూక్ 790 బైక్ భారతదేశ మార్కెట్లో ప్రవేశించింది. ట్రయంప్ స్ట్రీట్, యమహా ఎంటీ 09, కవాసాకీ జడ్ 900, డుకాటీ మాన్‌స్టర్ 821 బైక్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనున్నది. అయితే ఈ ఏడాది కేవలం 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.

 • nokia phone

  GADGET20, Sep 2019, 2:09 PM IST

  విపణిలోకి నోకియా 7.2.. ఆండ్రాయిడ్ 10పైనే పని చేస్తుంది

   ట్రిపుల్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆండ్రాయిడ్ 10 ఓఎస్ పై పని చేసే నోకియా 7.2 ఫోన్ విపణిలోకి అడుగు పెట్టింది. 

 • samsung

  News19, Sep 2019, 3:49 PM IST

  విపణిలోకి బిగ్‌ బ్యాటరీ శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌: ఎం30, ఎం10ఎస్ లాంచ్

  స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు దక్షిణ కొరియా సంస్థ శామ్ సంగ్ వేగంగా పావులు కదుపుతోంది. అత్యధికంగా 6000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో కూడిన గెలాక్సీ ఎం30ఎస్ ఫోన్‌ను విపణిలోకి ఆవిష్కరించింది.
   

 • royal enfield bullet 350xx

  Automobile17, Sep 2019, 12:10 PM IST

  చౌక ధరకే ‘క్లాసిక్ 350 ఎస్’తో విపణిలోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

  ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ విపణిలోకి ‘క్లాసిక్ 350 ఎస్’ బైక్ ఆవిష్కరించింది. ఇంతకుముందు మోడల్ క్లాస్ 350 బైక్‌తో పోలిస్తే తక్కువ ధరకే రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ లభించనున్నది. ఇంతకుముందు దక్షిణాదికే పరిమితమైన రాయల్ ఎన్ ఫీల్డ్ ఇకముందు దేశమంతటా విస్తరించనున్నది.