ఆలీబాబా  

(Search results - 5)
 • Ambani

  business3, Aug 2019, 11:26 AM IST

  ఆలీబాబాతో కుదర్లేదు.. అందుకే అమెజాన్‌‌తో టీం అప్?

  అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌తో రిలయన్స్‌  చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్‌ అంబానీ, అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్‌ మధ్య చర్చలు జరుగుతాయని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు ఉన్నతోద్యోగులు వెల్లడించినట్లు శుక్రవారం అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ తెలిపింది. 
   

 • jack ma

  business13, Apr 2019, 5:45 PM IST

  జీవితం?: జాక్ మా ‘996’ పనిగంటలపై విమర్శల వర్షం

  ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ ఛైర్మన్ జాక్ మా   పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆలీబాబా గ్రూప్‌లో మీరు కొనసాగాలంటే వారంలో ఆరు రోజులపాటు రోజుకు 12గంటల చొప్పున పనిచేయాలని జాక్ మా వ్యాఖ్యానించారు.

 • TECHNOLOGY25, Jan 2019, 2:17 PM IST

  ఇండియన్ ఆలీబాబా ‘రిలయన్స్ ఈ-కామర్స్’

  జియోను మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చి భారతీయ టెలికం రంగాన్నే కుదేలు చేసిన బిలియనీర్ ముకేశ్‌ అంబానీ.. తాజాగా మరో సంచలనానికి నాంది పలుకనున్నారు. రిలయన్స్ రిటైల్‌, జియో సంయుక్త భాగస్వామ్యంతో ఈ- కామర్స్‌ బిజినెస్‌లో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ముకేశ్‌ అంబానీ బృందం వ్యూహాలు రచిస్తోంది.