ఆర్ ఆర్ ఆర్  

(Search results - 32)
 • RRR (Poster credit-Jamus Editings) - ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గెటప్ లతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఎంతో క్లాసీగా ఉంది.

  Entertainment4, Apr 2020, 9:10 AM IST

  'ఆర్ ఆర్ ఆర్' బిగ్ న్యూస్ :రిలీజ్ డేట్,షెడ్యూల్ పై నిర్మాత క్లారిటీ

  ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించిన వార్తలే. మొన్నటి వరకూ విదేశాలకు మాత్రమే పరిమితమనుకున్న ఈ భయానక వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా పుంజుకుంటూ జనాలను భయభ్రాంతులను చేస్తోంది. ఈ నేపధ్యంలో సినిమా థియోటర్స్ క్లోజ్ చేసారు. షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ప్రశ్నార్దకంగా మారాయి. ముఖ్యంగా భారతదేశంలోని సినిమా ప్రియులంతా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ మీద కూడా రకరకాల సందేహాలు నెలకొన్నాయి.  ఆర్ ఆర్ ఆర్ ఈ నెల ప్రారంభం నుంచీ పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. ఈ నేపథ్యంలో లాక్ డౌన్  వల్ల షూటింగ్ ఆగిపోయింది. దాంతో  పనులు పూర్తి చేసి, అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయగలరా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఈ వార్తలు నిర్మాత దానయ్యను సైతం చేరాయ. ఆయన మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే...

 • rajamouli

  Entertainment4, Apr 2020, 6:57 AM IST

  రాజమౌళి గ్రీన్ సిగ్నల్ కోసం..త్రివిక్రమ్,కొరటాల వెయిటింగ్

   కరోనా దెబ్బతో పెద్దా,చిన్నా అనే తేడా లేకుండా అన్ని షూటింగ్ లు వాయిదా పడ్డాయి. రాజమౌళి తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆపేసి ఎప్పుడు పరిస్దితులు సక్రమ స్దితికి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ ప్రభావం ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్,కొరటాల శివపై పడిందని సమాచారం.

 • undefined

  Entertainment2, Apr 2020, 12:05 PM IST

  ‘RRR’పై కాపీ గోల.. ఆ సినిమా మూలమంటూ ప్రచారం!

  పెద్ద సినిమాలు ఎనౌన్స్ చేసిన నాటి నుంచి దాని కథేమిటి, హీరో క్యారక్టర్ ఏమిటి అంటూ చర్చలు మొదలైపోతాయి. ఈలోగా ఏ ఫస్ట్ లుక్ పోస్టర్ లేక వీడియోని రిలీజ్ చేస్తే ఇంక ఇదే కథ అంటూ కొందరు పులిహార వండేయటం మొదలెట్టేస్తారు. మరికొందరైతే...దీనికి ఫలానా సినిమా మూలమంటా అని రచ్చ చేయటం మొదలెడతారు. ఇప్పుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ కూడా ఓ సినిమా కాపీ అంటూ ప్రచారం మొదలైంది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. 
   

 • undefined

  Entertainment30, Mar 2020, 8:55 AM IST

  కరోనా పోరు : రాజమౌళి చేస్తున్న సాయం మామూలుగా లేదు

   ఈ క్రమంలో మెగా డైరక్టర్  రాజమౌళి ఫ్యామిలి నుంచి ఏ విధమైన వార్తలు రాకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ విషయమై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ తాజాగా రాజమౌళి ను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడారు. 

 • undefined

  News29, Mar 2020, 2:40 PM IST

  ఆర్ఆర్ఆర్‌లో మరో సర్‌ప్రైజ్‌.. ఖుషీ అవుతున్న కోలీవుడ్ ఫ్యాన్స్‌

  ఆర్ఆర్ఆర్‌ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడట. తమిళ నాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌, ఇంత వరకు స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించలేదు. దీంతో ఆర్ ఆర్ ఆర్ విజయ్ నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.

 • యమదొంగ (2007) బడ్జెట్ 22కోట్లు - షేర్స్ 29.80 కోట్లు

  Entertainment27, Mar 2020, 11:55 AM IST

  అదుర్స్: ఎన్టీఆర్ సొంత బ్యానర్ పేరు ఇదే, పెట్టేది అందుకే

  స్టార్స్ నిర్మించే చిత్రాలు అంటే బిజినెస్ జరుగుతుంది కాబట్టి ధైర్యం చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సైతం కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయ్యినట్లు చెప్తున్నారు. ఈ మేరకు తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

 • Rangasthalam collections

  Entertainment18, Mar 2020, 12:12 PM IST

  అభిమానులకు షాకిచ్చిన రామ్ చరణ్.. మంచి నిర్ణయమే!

   చరణ్ తన అభిమానలకు ఓ లేఖ రాశాడు. ఈనెల 27న తన పుట్టిన రోజు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఈ సందర్భంగా వారిని కోరాడు.

 • బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

  Entertainment16, Mar 2020, 7:35 AM IST

  తారక్ త్రిపాత్రాభినయం.. రాజమౌళికి లేదా ఆ భయం?

  రాజమౌళి ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని టాక్.

 • amrutham

  Entertainment13, Mar 2020, 11:51 AM IST

  'అమృతం'కోసం రంగంలోకి రాజ‌మౌళి,ట్రైలర్ వచ్చేసింది

   19 ఏళ్ళ త‌ర్వాత అమృతంకి సీక్వెల్‌గా అమృతం ద్వితీయం రాబోతుంది. ఈ సీక్వెల్ కు  మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్ పెట్టి వదులుతున్నారు . ఉగాది సందర్భంగా మార్చి 25 నుండి జీ5లో ప్రసారం కానుంది. 

 • Chiranjeevi Ramcharan

  Entertainment10, Mar 2020, 7:14 PM IST

  రామ్ చరణ్ నిర్ణయం విని షాకైన చిరు

   ఈ నిర్ణయం విని మొదట చిరంజీవి షాక్ అయ్యారట. ఆర్ ఆర్ ఆర్ వంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత పెరిగే క్రేజ్ ని తట్టుకోగలిగే డైరక్టర్ ఉండాలి. లేకపోతే బాహుబలి తర్వాత సాహో వచ్చినట్లే అవుతుందని ఆయన ఫీలయ్యారట.

 • undefined

  Entertainment7, Mar 2020, 10:16 AM IST

  వామ్మో..ఏం తెలివి : 'ఆర్ ఆర్ ఆర్' క్రేజ్.. తేజ హైజాక్?

  'ఆర్ ఆర్ ఆర్' అనగానే మనకు ఖచ్చితంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం గుర్తు వస్తుంది. ఆ హ్యాష్ ట్యాగ్ అంతలా వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ కు ఉన్న క్రేజ్ ని డైరక్టర్ తేజ, హీరో రానా కలిసి తమ ఖాతాలో కలిపేసుకోనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే...

 • ram charan

  News3, Mar 2020, 8:14 AM IST

  ప్రభాస్ స్క్రిప్టుతో రామ్ చరణ్.. డైరక్టర్ ఎవరంటే...

  రీసెంట్ గా ప్రభాస్ తో అనకుని ఓకే చేయించుకున్న ప్రాజెక్టు ఒకటి రామ్ చరణ్ చేయబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ...రామ్ చరణ్ ఏ దర్శకుడుతో ముందుకు వెళ్లాలనే డైలమోలో ఉన్నారు. ఆయన ముందు నాలుగైదు ఆప్షన్స్ కనపడుతున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనే ఫిక్స్ అయ్యారట.

 • RRR

  News1, Mar 2020, 6:35 PM IST

  'RRR' లీక్: రామ్ చరణ్ లుక్ కాన్సెప్ట్ పోస్టర్...కేక పెట్టిస్తోంది

  బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.. ఆ  సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).  పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
   

 • rrr

  News20, Feb 2020, 8:04 AM IST

  RRR డిజిటల్ రైట్స్.. ఎంతో తెలిస్తే నోట మాట రాదు!

  రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం గురంచి రోజుకో సెన్సేషన్ న్యూస్ మీడియాలో వస్తూ సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా ఓ సంచలన వార్త  గా మారింది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో కోట్లు కుమ్మరిస్తున్నారు. 

 • Ram Charan

  News17, Feb 2020, 8:40 AM IST

  "డ్రైవింగ్ లైసెన్స్" తీసుకున్న రామ్ చరణ్

  ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తన్నారు.