ఆర్‌ ఆర్ ఆర్‌  

(Search results - 4)
 • undefined

  EntertainmentDec 1, 2020, 9:39 AM IST

  జీహెచ్‌ఎంసీ ఓటింగ్‌కి వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ, రాజమౌళి దూరం?

  సెలబ్రిటీలు, తారలు సామాజిక బాధ్యత కలిగిన ఓటింగ్‌లో పాల్గొనకపోతే.. అది నిజంగా విచారకరమనే చెప్పాలి. తాజాగా మంగళవారం జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో పలువురు అగ్ర తారలు ఓట్ వేసే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. వారు ఓటింగ్‌కి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. 

 • undefined

  EntertainmentNov 19, 2020, 10:06 AM IST

  షార్ట్ గా దుబాయ్‌ చుట్టేసిన ఎన్టీఆర్‌.. ఎయిర్‌పోర్ట్ లో దొరికిపోయాడు..

  ఈ ఏడాది కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి కుదుట పడుతుండటంతో వరుసగా ఫారెన్‌కి చెక్కేస్తున్నారు మన స్టార్స్. ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం షార్ట్ ట్రిప్‌ వేశారు. ఎయిర్‌పోర్ట్ లో దొరికిపోయారు.

 • undefined

  EntertainmentSep 5, 2020, 6:53 PM IST

  ఎన్టీఆర్‌.. అప్పుడు హ్యాండిచ్చాడు.. ఇప్పుడు లిఫ్ట్ ఇస్తాడా?

  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ హిట్‌ డైరెక్టర్‌కి వెంటనే సినిమాలు దొరకడం లేదు. హీరోల కోసం చాలా రోజులుగా వెయిట్‌ చేయాల్సి వస్తుంది. అలాంటిది ఫ్లాప్‌ డైరెక్టర్‌ సినిమా రావాలంటే చాలా కష్టం. వక్కంతం వంశీ పరిస్థితి కూడా అలానే ఉంది. 
   

 • undefined

  ENTERTAINMENTSep 3, 2019, 4:47 PM IST

  ‘ఆర్‌ ఆర్ ఆర్‌’లో ఆలియా క్యారక్టర్ అంత చిన్నదా?

  బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు RRR సినిమాలో అలియా పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పింది.  మీడియా వారు ఆమె పాత్ర గురించి, సినిమాలో ఆ పాత్ర ప్రాముఖ్యత, హీరోలతో సమానంగా క్యారక్టర్   లెంగ్త్ ఉంటుందా ప్రస్తావించినప్పుడు ఆ విషయం బయిటకు వచ్చింది.