ఆర్‌బి‌ఐ  

(Search results - 7)
 • rbi governor shakthi kanth das

  business6, Feb 2020, 12:40 PM IST

  రెపో రేటు యథాతధం చేసిన ఆర్‌బి‌ఐ

  ఫిబ్రవరి 4న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించిన ఎంపిసి, రెపో రేటును, సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును, లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం (ఎల్ఎఎఫ్) కింద 5.15 శాతానికి పరిమితం చేసింది. 

 • undefined

  business4, Feb 2020, 10:44 AM IST

  ఆర్‌బి‌ఐ వడ్డీరేట్లు పెంచే అవకాశాలే ఎక్కువ...నిపుణులు అంచనా...

  ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లపై ఆర్బీఐ ద్రవ్య సమీక్షలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాది ఫిబ్రవరి నుంచి వరుసగా కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ డిసెంబర్ నెలలో తొలిసారి ద్రవ్యోల్బణం సాకుగా యధాతథంగా కొనసాగించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 
   

 • rbi governor launch app

  business3, Jan 2020, 10:04 AM IST

  కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఆర్‌బి‌ఐ కొత్త యాప్...

  దృష్టి లోపం గల వారు కరెన్సీ నోటును గుర్తించడం కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఒక యాప్ ఆవిష్కరించింది. నోటు స్కాన్ చేస్తే దాని పూర్వా పరాలపై ఆడియో వినిపిస్తుంది.

 • rbi recruitment

  Govt Jobs28, Dec 2019, 10:25 AM IST

  Bank Jobs: ఆర్‌బి‌ఐలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు....

  ముంబ‌యి కేంద్రంగా పనిచేస్తున్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 • rbi job notification

  Bank Jobs24, Dec 2019, 3:20 PM IST

  Bank Jobs:ఆర్‌బి‌ఐ 2019 నోటిఫికేషన్‌ విడుదల....మొత్తం 926 పోస్టులు

  దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్‌లలో ఖాళీగా ఉన్న 926 అసిస్టెంట్‌ పోస్ట్ ఉద్యోగాల భర్తీకి ఆర్‌బీఐ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అర్హత కలిగిన వారికి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం. 

 • rbi finds sbi bad loans

  business11, Dec 2019, 10:44 AM IST

  ఎస్బీఐ మొండిబకాయిలలో అవకతవకలు...నిజాన్ని బయటపెట్టిన ఆర్‌బి‌ఐ...మొత్తం ఎన్ని కొట్లో తెలుసా ?

  దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన మొండిబకాయిల్లో రూ.12వేల కోట్ల మేరకు మొండి బాకీలను లెక్క చూపలేదని ఆర్బీఐ రిస్క్ అసెస్మెంట్‌లో బయట పడింది. దీంతో పొరపాటు జరిగిందని ఎస్బీఐ అంగీకరించింది. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థలకు వివరణ ఇచ్చింది.  
   

 • rbi bank governor statements

  business5, Dec 2019, 12:42 PM IST

  వడ్డీరేట్లు పై ఆర్‌బీఐ గుడ్ న్యూస్

  మానేటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) లోని ఆరుగురు సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేసినట్లు సెంట్రల్ బ్యాంక్ డిసెంబర్ 5 న ఒక ప్రకటనలో తెలిపింది.