ఆర్‌ఐఎల్  

(Search results - 12)
 • undefined

  business26, Oct 2020, 12:45 PM

  మీరు ఎప్పుడు చూడని అరుదైన నీతా అంబానీ స్టైలిష్ లైఫ్ స్టయిల్ ఫోటోలు..

  దేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అనేక కారణాల వల్ల వార్తల్లో నిలిచింది. దేశంలోని అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మీడియాలో సహజంగా కనిపిస్తుంటారు, కాని ఆమే సుప్రసిద్ధ సామాజిక కార్యకర్త. ఈ రంగంలో ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.  అమెరికాకు చెందిన పాపులర్ లైఫ్ స్టయిల్ పత్రిక 'టౌన్ & కంట్రీ' ప్రపంచవ్యాప్తంగా 40 మంది సామాజిక కార్యకర్తల జాబితాలో ఆమెను చేర్చారు. 
   

 • undefined

  business8, Oct 2020, 2:38 PM

  పెళ్లి తరువాత ఈషా అంబానీతో ఆనంద్ పిరమల్ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలు..

  దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల ఏకైక కుమార్తె ఇషా అంబానీ 2018 డిసెంబర్ 12న పిరమల్ గ్రూపుకు చెందిన ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. 

 • undefined

  business9, Sep 2020, 4:59 PM

  రిలయన్స్ రిటైల్‌లో మరో సంస్థ పెట్టుబడి.. ఈ నెల చివరిలో ప్రకటన..

  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) రిటైల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఫేస్‌బుక్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కెకెఆర్‌తో ప్రాథమిక చర్చలను ప్రారంభించింది. 

 • <p><strong>बिजनेस डेस्क। </strong>मुकेश अंबानी ने रिलायंस के रिटेल कारोबार के लिए एक बड़ी डील की है। रिलायंस इंडस्ट्रीज लिमिटेड (RIL) ने यह जानकारी दी है कि उसकी सहायक रिलायंस रिटेल वेंचर्स लिमिटेड (RRVL) ने डिजिटल फार्मा मार्केट प्लेस नेटमेड्स के मेजॉरिटी शेयर का अधिग्रहण कर लिया है। विटालिक हेल्थ प्राइवेट लिमिटेड और इसकी सहायक कंपनियां नेटमेड्स के रूप में जानी जाती हैं। जानकारी के मुताबिक, रिलायंस रिटेल वेंचर्स लिमिटेड ने यह हिस्सेदारी करीब 620 करोड़ रुपए में खरीदी है।<br />
(फाइल फोटो)</p>

  business19, Aug 2020, 11:04 AM

  అమెజాన్ కి పోటీగా ఆన్‌లైన్‌ ఫార్మసీ రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ..

  ఈ పెట్టుబడి వైటాలిక్  ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకుంది. ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్‌మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్, దాదా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా దాని అనుబంధ సంస్థల 100 శాతం ప్రత్యక్ష ఈక్విటీ యాజమాన్యాన్ని దక్కిచుకుంది.
   

 • undefined

  business17, Aug 2020, 8:13 PM

  ముకేష్ అంబానీ చేతికి మిల్క్ బాస్కెట్, అర్బన్ ల్యాడర్..?

  ఒక నివేదిక ప్రకారం అర్బన్ లాడర్, మిల్క్‌ బాస్కెట్‌ రెండింటినీ సొంతం చేసుకోవడానికి కంపెనీ చర్చలు జరుపుతోంది. ముకేష్ అంబానీ నేతృత్వంలోని సమ్మేళనం ఫార్మసీ స్టార్టప్ నెట్‌మెడ్స్, లోదుస్తుల రిటైలర్ జివామె వంటిని సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ అభివృద్ధి జరిగింది. 

 • undefined

  business29, Jul 2020, 11:21 AM

  రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతుల్లోకి బిగ్‌బజార్‌.. 27వేల కోట్లకు కొనుగోలు..

  బిగ్‌బజార్‌, ఫుడ్‌ధాల్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ పేర్లతో ఫ్యూచర్‌ గ్రూపు రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. అలాగే ఇప్పటికే రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు 12 వేల స్టోర్లు ఉన్నాయి. రిటైల్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ముకేశ్‌ అంబానీ ఫ్యూచర్‌ గ్రూపుపై కన్ను పడింది. 

 • undefined

  business22, Jul 2020, 6:07 PM

  రికార్డు స్థాయికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ షేర్లు..క్యూ1 ఫలితాలు జూలై 31కు వాయిదా

  ఈ రోజు ఇంట్రా-డే ట్రేడ్‌లో ఆర్‌ఐఎల్ 1.4 శాతం పెరిగి తాజా రికార్డు స్థాయిలో రూ .2,000 మార్కును తాకింది. ఎస్ అండ్ పి బిఎస్ఇ 500 ఇండెక్స్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ముథూట్ ఫైనాన్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జెకె సిమెంట్స్, లారస్ ల్యాబ్స్,  డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు మంగళవారం బిఎస్ఇలో తాజా రికార్డు స్థాయిని తాకింది. 

 • undefined

  business16, Jul 2020, 11:48 AM

  రిలయన్స్ ఏ‌జి‌ఎంలో నీతా అంబానీ మొదటిసారి ప్రసంగం.. ఎమన్నారంటే ?

  కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ పూర్తి మద్దతు ఉంటుందని నీతా అంబానీ తన తొలి ప్రసంగంలో హామీ ఇచ్చారు. వ్యాక్సిన్ సిద్ధంగా ఉన్నప్పుడు, అది భారతదేశంలోని ప్రతి మూలకు చేరుకునేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.

 • undefined

  business13, Jul 2020, 2:49 PM

  ముకేశ్ అంబానీ మనసులో ఏముంది? వరుస పెట్టుబడులపై గుడ్ న్యూస్ చెబుతారా?

  డిజిటల్ వేదిక జియో  వరుస పెట్టుబడుల సేకరణతో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే రుణరహితంగా మారేందుకు కావాల్సిన నిధులను రాబట్టింది. అంతే ఉత్సాహంతో ఈ నెల 15వ తేదీన సంస్థ 43వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. అయితే, కరోనా మహమ్మారిని నివారించడానికి ఈసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలయన్స్ ఏజీఎం సమావేశం కావడడం విశేషం.. 
   

 • Reliance Sets up Country's First Coronavirus-dedicated Hospital to Fight Epidemic
  Video Icon

  NATIONAL26, Mar 2020, 1:22 PM

  దేశంలో మొట్టమొదటి కోవిద్19 హాస్పిటల్..కట్టించిన ముఖేష్ అంబానీ

  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) దేశంలోనే మొట్టమొదటి కోవిద్19 ఆసుపత్రిని ముంబైలో ఏర్పాటు చేసింది. 

 • undefined

  business13, Aug 2019, 10:21 AM

  ఏడాదిన్నరలో రుణ రహితం ‘రిలయన్స్’!

  తమ్ముడు అనిల్ అంబానీ పడుతున్న బాధలను గమనించినట్లు ఉన్నారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. వచ్చే 18 నెలల్లో రుణరహిత స్థితికి ఆర్‌ఐఎల్‌ను తీసుకొస్తానని ఏజీఎం భేటీలో మదుపర్లకు హామీ ఇచ్చారు. ఇందుకోసం చమురు, రసాయనాల రంగాల్లో 20% వాటా విక్రయించాలని, పెట్రోలు బంకుల్లో రూ.7000 కోట్లకు 49% వాటా బీపీకి విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

 • Ambani

  business24, Jul 2019, 11:23 AM

  ఫస్ట్ టైం: ఫార్చ్యూన్‌లో రిలయన్స్ టాప్.. తర్వాతే ఐఓసీ.. బట్

  మదుపరికి లాభాలు గడించి పెట్టే సంస్థగా, అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ సంచలనాలతో దూసుకెళుతున్న రిలయన్స్ మరో ఘనతను సాధించింది. ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ -500 కంపెనీల్లో, దేశీయంగా అగ్రస్థానాన్ని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) దక్కించుకుంది.