ఆర్ఆర్ఆర్
(Search results - 34)EntertainmentJan 12, 2021, 2:42 PM IST
‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికైతే గిప్ట్ లేదు కానీ...
అయితే న్యూ ఇయిర్ సందర్భంగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఏదైనా విడుదల చేస్తారని భావించినా, ‘ఈ ఏడాది మీకు అద్భుతమైన ఎక్సపీరియన్స్ ఇస్తాం’ అంటూ విషెష్ చెబుతూ పోస్టర్‌ను మాత్రం షేర్ చేసారు. దీంతో ప్రస్తుతం అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంక్రాంతి గిప్ట్ కోసం వేచి చూస్తున్నారు. అయితే సంక్రాంతి ఎలాంటి స్పెషల్స్ ఉండబోవని తెలుస్తోంది.
EntertainmentJan 11, 2021, 8:47 AM IST
వద్దంటూ ..ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్ పోస్ట్ లు,ఏం చేస్తారో
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ చిత్రం షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్లు టాక్. గతంలో వీరిద్దరీ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే.
EntertainmentJan 5, 2021, 2:30 PM IST
`ఆర్ఆర్ఆర్` నుంచి మరో సర్ప్రైజ్ రెడీ.. ఈ సారి ఒకేతెరపై ఎన్టీఆర్, చరణ్?
`ఆర్ ఆర్ ఆర్` సినిమా షూటింగ్‌ని అక్టోబర్‌లో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే సినిమాలోని ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రలను పరిచయం చేశారు. ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది చిత్ర బృందం.
EntertainmentDec 29, 2020, 8:43 AM IST
రామ్‌చరణ్‌కి కరోనాతో ఉలిక్కి పడ్డ మెగా ఫ్యామిలీ.. షాక్‌లో `ఆర్ఆర్ఆర్` టీమ్.. షూటింగ్ వాయిదా?
రామ్‌చరణ్‌కి కరోనా సోకడంతో ఇప్పుడు ఆ ఇద్దరికి పెద్ద టెన్షన్ పట్టుకుంది. ప్రధానంగా పెద్ద షాక్‌కి గురయింది `ఆర్ ఆర్ ఆర్` టీమ్. ప్రస్తుతం రామ్ చరణ్ `ఆర్ ఆర్ ఆర్`లో ఎన్టీఆర్‌తో కలిసినటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ఆపివేసే పరిస్థితి నెలకొంది.
EntertainmentDec 17, 2020, 7:54 AM IST
‘ఆర్ఆర్ఆర్' అప్డేట్ : ఫైటర్స్ ట్రైనింగ్..150 రోజులు పాటు
టైమ్, డబ్బు కలిసొచ్చేందుకు ట్రైనింగ్ తీసుకున్న ఫైటర్స్ అయితే బెస్ట్ అని రాజమౌళి భావించారుట. ఆయన రకరకాల ఫైట్ సీక్వెన్స్ లు రికార్డ్ చేసి రాజమౌళి ముందు పెడితే వాటిలో కొన్నిటిని ఫైనలైజ్ చేస్తారు. ఆ తర్వాత లొకేషన్ లో చక చకా వాటిని చిత్రీకరిస్తారు.లావిష్ గా షూట్ చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
EntertainmentNov 27, 2020, 5:26 PM IST
ఆర్ ఆర్ ఆర్‌లోకి మెగాస్టార్ చిరంజీవి.. ఇక ఫ్యాన్స్ కి పూనకమే!
ఇందులో ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ నటి ఒలీవియా మోర్రీస్, రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇందులో చిరంజీవిని కూడా భాగస్వామ్యం చేయించాలని భావిస్తున్నారట రాజమౌళి.
EntertainmentNov 17, 2020, 12:20 PM IST
వణికే చలిని కూడా లెక్కచేయకుండా.. మొక్కవోని దీక్షతో షూటింగ్లో `ఆర్ఆర్ఆర్` టీమ్..
అనుకున్న టైమ్ లోనే `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ పూర్తి చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లేట్ చేయకూడదని నిర్ణయించుకున్నారు రాజమౌళి టీమ్. దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్ జరుపుతున్నారు.
EntertainmentNov 8, 2020, 10:48 AM IST
రాజమౌళి, అలియాభట్, ఆర్ఆర్ఆర్ టీమ్‌కి రామ్‌చరణ్ సవాల్..
`మొక్కలు నాటడం మన ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనందరం ఈ భూమ్మీద మనగలుగుతాం. లేదంటే అనేక విపత్తులు ఎదుర్కోవల్సి వస్తుంది` అని అంటున్నారు హీరో రామ్‌చరణ్.
EntertainmentOct 26, 2020, 7:15 PM IST
ఎన్టీఆర్‌ని అచ్ఛు గుద్దేశాడు.. రామరాజుఫర్‌భీమ్ స్పూఫ్ అదుర్స్
సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్‌లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్ సీన్లని స్పూఫ్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ని స్పూఫ్ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు.
EntertainmentOct 24, 2020, 11:25 PM IST
వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’ టీజర్.. రాజమౌళికు ఆదివాసీల హెచ్చరిక!
అయితే అదే సమయంలో ఈ టీజర్ వివాదంలో చిక్కుకుంది. ఈ టీజర్ లో కుమ్రం భీమ్ ముస్లిం టోపీ ధరించినట్టు చూపెట్టారు. ఈ సన్నివేశం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కుమ్రుం భీమ్ కు టోపీ పెట్టడంపై ఆదివాసీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని కుమ్రుం భీమ్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి కుమ్రుం భీమ్ యువసేన నేతలు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్ర యూనిట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
EntertainmentOct 10, 2020, 8:45 AM IST
ఓటమెరగని సాహసీకుడు.. ప్రపంచానికి టాలీవుడ్ సత్తా చాటిన దర్శకధీరుడు
ఆయనకు ఓటమనేదే లేని దర్శకుడు. ఆయన మొదలెట్టాడంటే ఆ సినిమా అద్భుతమైన శిల్పంగా రూపుదిద్దుకోవాల్సిందే. ఆయన తీశాడంటే అదొక అద్భుత కళాఖండం కావాల్సిందే. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన గ్రేట్ డైరెక్టర్.
EntertainmentOct 8, 2020, 8:09 AM IST
తెలుగు నేర్చుకుంటున్న అలియా..సొంతంగా డబ్బింగ్.. `ఆర్ఆర్ఆర్`కి మరింత క్రేజ్
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం తెలుగు నేర్చుకుంటోందట. అంతటితో ఆగడం లేదు... ఇంకా చాలా చేస్తుందీ క్యూట్ బేబి.
EntertainmentOct 6, 2020, 1:30 PM IST
`ఆర్ ఆర్ ఆర్` కోసం 1920 రీక్రియేషన్.. అదొక అద్భుతమైన విజువల్ వండర్!
`ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ పునప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమా కోసం 1920 నాటి కాలాన్ని రీక్రియేట్ చేస్తున్నారని అర్థమవుతుంది. మరి ఆ విజువల్ వండర్ ఏంటో ఓ లుక్కేద్దాం.
EntertainmentOct 6, 2020, 11:02 AM IST
గుర్రంపై అల్లూరి.. బుల్లెట్‌పై భీమ్.. `ఆర్ఆర్ఆర్` స్టార్ట్.. మళ్ళీ పోస్ట్ పోన్..
ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో, ఆకాశాన్ని దాటుకున్న అంచనాలతో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు.
EntertainmentOct 5, 2020, 5:50 PM IST
‘ఆర్ఆర్ఆర్’ కోసం బయో బబుల్..దాటితే వేటు !
షూటింగ్ మొత్తం బయో బబుల్ వాతావరణంలో జరుగుతుంది. బయోబబుల్ అంటే బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సురక్షితంగా ఉండటం. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో బయిటవారిని ఒక్కరని కూడా సెట్ కు అనుమతించకుండానే షూటింగ్ నిర్వహించనున్నారు.