ఆర్య

(Search results - 45)

സിംപിള്‍ ഫ്ലൈ എന്ന പുസ്‍തകത്തെ അധികരിച്ചാണ് സിനിമയെങ്കിലും സര്‍ഗാത്മകമായ ചേര്‍ക്കലുകള്‍ സൂരരൈ പൊട്രുവിന് ഉണ്ടെന്നും സൂര്യ പറയുന്നു.

Entertainment21, Nov 2020, 7:37 AM

సూర్య మరో మల్టీస్టారర్‌.. ఈ సారి అంతకు మించి..

`ఆకాశం నీ హద్దురా` చిత్ర సక్సెస్‌ జోష్‌లో సూర్య త్వరలో ఆయన ఓ మల్టీస్టారర్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. బాలా దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇది ఆయన గత చిత్రాలకు మించి ఉండబోతుందట.

• sayyeshaa

Entertainment10, Nov 2020, 12:57 PM

బాలయ్యకు జంటగా అఖిల్ హీరోయిన్

ఎట్టకేలకు బాలయ్యకు హీరోయిన్ దొరికింది. కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్న ఊహాగాలకు తెరదించుతూ హీరోయిన్ పై అధికారిక ప్రకటన చేశారు.

आदित्य शाहरुख से कई बार मिले और तीन हफ्ते तक मनाने का सिलसिला चलता रहा। एक समय तो आदित्य ने उम्मीद छोड़ दी थी कि शाहरुख उन्हें हां कहेंगे इसलिए उन्होंने राज के किरदार के लिए सैफ अली खान के बारे में भी सोचना शुरू कर दिया था। करण-अर्जुन की शूटिंग के दौरान आखिरकार शाहरुख ने आदित्य को दिलवाले दुल्हनिया ले जाएंगे के लिए हां कह दिया और फिर वह राज के किरदार में नजर आए।

Entertainment22, Oct 2020, 3:03 PM

షారుక్ కొడుకుతో కాజోల్ కూతురి వివాహం...వైరల్ న్యూస్..!

సోషల్ మీడియా వైరల్స్ ఎప్పుడూ నెటిజెన్స్ ని ఆ ఆకర్షిస్తూ ఉంటాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ స్టోరీ ఏంటంటే...

KKR Owners Shah Rukh Khan and his Family

Cricket10, Oct 2020, 4:13 PM

IPL 2020: షారుక్! ఇదేం పని... బాలీవుడ్ బాద్‌షా కుటుంబంపై ట్రోలింగ్...

IPL 2020 సీజన్‌లో షారుక్ ఫ్రాంఛైజీ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నిలకడగా ఆడుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 168 పరుగులు మాత్రమే చేసి, విజయం అందుకుంది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో అన్యూహ్యంగా పుంజుకుని విక్టరీ కొట్టింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఈ మ్యాచ్‌కు షారుక్ ఖాన్, కుటుంబంతో సహా హాజరయ్యాడు.

Arya

Entertainment19, Sep 2020, 11:49 AM

ఆర్య పై పరువు నష్టం దావా,ఇలా ఇరుక్కున్నాడేంటి?

ఆర్య, విశాల్ ఇద్దరి పాత్రలకు గానూ సర్వత్రా ప్రశంసలు లభించాయి. అయితే చిత్రం ఏమిటంటే.. ఈ చిత్రం రిలీజైన తొమ్మిది సంవత్సరాలకు కేసు వేసారు. ఈ సినిమాలో నటించిన ఆర్యకు, దర్శకుడు బాలాకు నోటీసులు పంపారు

• undefined

Entertainment15, Sep 2020, 7:38 AM

నాన్నగారు లేచి కూర్చున్నారు- ఎస్పీ చరణ్

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజా బులెటిన్ విడుదల చేశారు. తాజా వీడియోలో చరణ్ తండ్రి ఆర్యోగం గురించి కొన్ని మంచి విషయాలు పంచుకున్నారు. బాలు ఆరోగ్యం బాగా మెరుగుపడినట్లు ఆయన చెప్పడం ఫ్యాన్స్ కి ఆనందం పంచుతుంది.

Social Activist, Swami Agnivesh

NATIONAL11, Sep 2020, 8:35 PM

బ్రేకింగ్: స్వామి అగ్నివేశ్ మృతి

సామాజికవేత్త, ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ క్సశుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

• Saikumar wanted to sp balasubramaniam come back with longevity
Video Icon

Entertainment18, Aug 2020, 10:41 AM

గాన గంధర్వుడు ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటున్న నటుడు సాయికుమార్

అన్నయ మీ పాటె మాకు ప్రాణం మీరు ఆర్యోగ్య వంతులై తిరిగి రావాలని మా ఆశ .

• undefined

Entertainment2, Aug 2020, 5:24 PM

కరోనా నుంచి కోలుకున్న అమితాబ్‌, ఇంకా ఆసుపత్రిలోనే అభిషేక్‌!

బిగ్‌ బీ కుటుంబం ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఐశ్వర్య రాయ్‌, ఆర్యాధలు డిశ్చార్జ్‌ కాగా తాజాగా అమితాబ్ కూడా ఈ రోజు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని అమితాబ్ కుమారుడు అభిషేక్‌ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

• undefined

Entertainment13, Jul 2020, 3:34 PM

పెళ్లి గురించి యంగ్ హీరో ఫన్నీ కామెంట్‌.. `ఇదే రైట్‌ టైం`

బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా `ఆస్క్‌ మీ ఎనీథింగ్‌` అంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ప్రశ్నించాడు. అయితే ఆ ప్రశ్నకు కార్తీక్‌ ఆర్యన్ చెప్పిన సమాధానం ఇప్పుడు ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది

• undefined

Entertainment News28, Apr 2020, 4:28 PM

హీరోయిన్‌ డ్రెస్‌పై హీరో కామెంట్‌.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన బ్యూటీ

బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో కొన్ని ఫోటోస్‌ను షేర్‌ చేసింది. డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న ఆ ఫోటోలతో పాటు `నేను ఆలోచిస్తాను. కొన్ని సార్లు అతిగా ఆలోచిస్తాను` అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ఫన్నీగా స్పందించాడు.

shankaracharya

Spiritual28, Apr 2020, 7:33 AM

విశ్వజ్ఞాని ఆది శంకరాచార్యుల జయంతి

శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు క్రీ.శ. 788 సంవత్సరంలో కేరళా రాష్ట్రంలో 'కాలడి' అనే గ్రామంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున శ్రీమతి ఆర్యాంబ, తండ్రి బ్రహ్మశ్రీ  శివగురుదేవులనే విశ్వాబ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించి క్రీ.శ 820 సంవత్సరంలో శివైక్యం పొందారు.

• undefined

Entertainment News6, Apr 2020, 3:31 PM

`కరోనాకి వ్యాక్సిన్‌ కనిపెట్టా..!`

కరోనాపై ప్రజల్లో అవేర్నెస్‌ కలిగించేందుకు వరుస ట్వీట్లు చేస్తున్న హిందీ నటుడు కార్తీక్ ఆర్యన్, తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆదివారం ఉదయం ట్విటర్ వేదికగా తను కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొన్నట్టుగా చెప్పాడు. అయితే అది తన కలలో అని కూడా క్లారిటీ ఇచ్చాడు కార్తీక్‌.

• allu arjun

News24, Mar 2020, 8:25 AM

లారీ డ్రైవర్ గా బన్నీ.. ఊర మాస్ గెటప్!

ఆర్య 3 అంటూ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తారని అనుకుంటే ఎవరు ఊహించని విధంగా ఉర మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ పై రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. వీరు ఎంచుకున్న కంటెంట్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

• ANGULIKAM
Video Icon

Entertainment16, Mar 2020, 11:46 AM

అంగుళీక : చిన్న నిర్మాతలకు చిరంజీవి సపోర్ట్..ఆ ధైర్యంతోనే...

ఆరువందలయేళ్ల క్రితంనాటి యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అంగుళీక.